Guidelines  

(Search results - 13)
 • undefined

  Coronavirus India1, Apr 2020, 7:37 PM IST

  ఏప్రిల్ 14 తరువాత నో లాక్ డౌన్! ఇవీ ప్రూఫ్స్...

  ప్రభుత్వ వర్గాలు మాత్రం అలాంటిదేమి లేదని, లాక్ డౌన్ ను పెంచే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పాయి. అందుకు తగ్గట్టుగానే నేడు తాజాగా భారతీయ రైల్వేస్, విమానయాన సంస్థలు ఏప్రిల్ 15 నుండి బుకింగ్స్ మొదలుపెట్టాయి. 

 • Nizamuddin Police Thumb

  Coronavirus India1, Apr 2020, 2:06 PM IST

  మార్చి 23నే మర్కజ్ నిర్వాహకులకు పోలీసుల హెచ్చరిక, వీడియో విడుదల


   

  . అయితే ఈ లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని మర్కజ్ లో మత ప్రార్థనలు నిర్వహించిన వారిని స్థానిక పోలీసులు హెచ్చరించారుఈ మేరకు వీడియోను పోలీసులు విడుదల చేశారు. ఈ ప్రాంగణాన్ని వెంటనే ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేసినా కూడ నిర్వాహకులు పట్టించుకోలేదని పోలీసులు చెబుతున్నారు

 • IPL Corona

  Cricket12, Mar 2020, 5:18 PM IST

  కరోనా దెబ్బ: ఐపీఎల్ కు క్రీడా మంత్రిత్వ శాఖ షాక్!

  అందరూ అసలు ఐపీఎల్ జరుగుతుందా అని టెన్షన్ కి గురవుతున్నారు. అందరి అనుమానాలకు మరింత బలం చేకూరుస్తూ... భారత ప్రభుత్వ క్రీడా మంత్రిత్వ శాఖ ఆదేశాలను జారీ చేసింది. 

 • COVID-19 : Sales of masks, sanitizers increased in Delhi
  Video Icon

  NATIONAL5, Mar 2020, 11:35 AM IST

  కరోనా ఎఫెక్ట్ : మాస్కులు, శానిటైజర్ల కోసం ఎగబడుతున్న జనాలు...

  ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా...కరోనా..భయం ప్రాణాల్ని తోడేస్తుంది. 

 • కార్యకర్తతో జగన్ సంభాషణ

  Guntur10, Oct 2019, 7:43 AM IST

  రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కమిటీ: విధి విధానాలు విడుదల చేసిన ఏపీ సర్కార్

   ఏపీ  రాజధాని అమరావతి,  రాష్ట్ర సమగ్రాభివృద్ధి ప్రణాళిక రూపకల్పన కోసం  నియమించిన నిపుణుల కమిటీ విధి విధానాలపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

 • ఆ విషయాన్ని అలా ఉంచితే వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి బిజెపి పక్కా ప్రణాళికను రచించినట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ నేరుగా బిజెపితో పొత్తు పెట్టుకునే అవకాశాలు లేవు. మైనారిటీ ఓట్లు దూరమవుతాయనే ఉద్దేశంతో జగన్ బిజెపితో పొత్తుకు సిద్ధపడకపోవచ్చు. పైగా, ఇటీవల ముగిసిన ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని ఆయన పార్టీ సాధించింది. ఇది కూడా బిజెపితో పొత్తు పెట్టుకోవడానికి అడ్డంకిగా మారవచ్చు.

  Andhra Pradesh9, Sep 2019, 1:50 PM IST

  ఆటో డ్రైవర్లకు జగన్ సర్కార్ ఆర్ధిక సాయం: మార్గదర్శకాలు ఇవే

  ఆటో రిక్షా డ్రైవర్లతో పాటు ట్యాక్సీ డ్రైవర్లకు ఏటా రూ.10 వేల ఆర్ధిక సాయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. లబ్ధిదారుల ఎంపిక, అర్హత తదితర అంశాలను ఈ ఉత్తర్వుల్లో పొందుపరిచింది. మంగళవారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 

 • ys jagan

  Andhra Pradesh5, Sep 2019, 10:42 AM IST

  ఏపీలో ఇవాళ్టీ నుంచి కొత్త ఇసుక విధానం: నియమ, నిబంధనలివే

  రాష్ట్రంలో గురువారం నుంచి కొత్త ఇసుక విధానం అమలు చేయబోతుండటంతో కొత్త విధానంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇసుక విధానం అమలు, ధరల నిర్థారణ తదితర అంశాలపై వేరు వేరుగా జీవోలు జారీ చేసింది.

 • paytm

  TECHNOLOGY4, Sep 2019, 11:51 AM IST

  లాస్ట్ ఛాన్స్!!ఫిబ్రవరిలో మొబైల్ వ్యాలెట్ల కేవైసీ లింకేజీ మస్ట్


  దేశీయంగా సేవలందిస్తున్న మొబైల్ వ్యాలెట్లకు ఆర్బీఐ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. 2020 ఫిబ్రవరి నెలాఖరులోగా మొబైల్ వ్యాలెట్లు తమ ఖాతాదారులతో నో యువర్ కస్టమర్ (ఈ-కేవైసీ) ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది.

 • atm

  business1, Sep 2019, 12:12 PM IST

  ఏటీఎంలో ట్రాన్సాక్షన్ ఫెయిలైతే నో ఛార్జ్: బ్యాంకులకు ఆర్‌బీఐ హుకుం

  కొన్ని సార్లు లావాదేవీలు విఫలమైనా దాన్ని లావాదేవీగానే పరిగణించి బ్యాంకులు చార్జీలు విధిస్తుండేవి. తాజాగా ఈ తరహా లావాదేవీలు విఫలమైనప్పుడు ఖాతాదారులపై ఎలాంటి చార్జీలు విధించారాదని బ్యాంకులకు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు స్థానిక గ్రామీణ బ్యాంకులతో పాటు అన్ని రకాల వాణిజ్య బ్యాంకులకు వర్తిస్తాయి. 

 • న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీన్ రివర్స్ అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ట్రిపుల్ తలాక్ పై రాజ్యసభలో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలు ఆ విషయాన్ని పట్టిస్తున్నాయి. బిజెపికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తుండగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూరమవుతున్న ఛాయలు కనిపిస్తున్నాయి. ట్రిపుల్ తలాక్ బిల్లుపై వారిద్దరు తీసుకున్న వైఖరులు ఈ వైఖరులు ఈ విషయాన్ని పట్టిస్తున్నాయి.

  Andhra Pradesh31, Jul 2019, 7:37 AM IST

  కాపు రిజర్వేషన్లు: ఐదు శాతం కోటాపై జగన్ సర్కార్ మెలిక

  కాపు రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కొత్త గైడ్‌లైన్స్ ను మంగళవారం నాడు విడుదల చేసింది. చంద్రబాబునాయుడు సర్కార్ ఆర్ధికంగా వెనుకబడిన వారికి ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు రిజర్వేషన్లను కల్పించిన విషయం తెలిసిందే. 

 • కాపులకు రిజర్వేషన్లు కల్పించడానికి తగిన సూచనలు చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం మంజునాథ్ కమిషన్ ను నియమించింది. అయితే, అది ఆచరణ రూపం దాల్చలేదు. ఇదే సమయంలో కేంద్రం అంగీకరిస్తే తప్ప కాపులకు రిజర్వేషన్లు అమలు చేయలేమని, అందువల్ల తాను ఆ హామీ ఇవ్వలేనని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు బహిరంగంగానే ప్రకటించారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించడమనేది తాను అధికారంలోకి వచ్చినా కూడా తన చేతుల్లో ఉండదని ఆయన స్పష్టంగానే చెప్పారు.

  Andhra Pradesh29, Jul 2019, 1:25 PM IST

  కాపు కోటా గల్లంతు: ఈబీసీ కోటాపై జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు

  గత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాపులకు ఇచ్చిన హామీకి జగన్ ప్రభుత్వం గండి కొట్టింది. ఈబీసీ రిజర్వేషన్లలో ఐదు శాతం కాపులకు కేటాయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అయితే, దాని ప్రస్తావనేమీ లేకుండా జగన్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

 • doctor consulting

  NATIONAL19, Apr 2019, 1:33 PM IST

  డాక్టర్-పేషెంట్.. అంతకుమించి సంబంధం ఉండకూడదు

  కొద్దిపాటి పరిచయాలే ప్రేమకు దారితీస్తాయి. ఆ ప్రేమ శారీరక కలయికకూ కారణమౌతాయి. అయితే... తమ వద్దకు వచ్చే రోగులతో మాత్రం డాక్టర్లు ఎలాంటి శారీరక సంబంధం పెట్టుకోవడానికి వీలులేదని భారత వైద్య మండలి(ఎంసీఐ) స్పష్టం చేసింది.

 • undefined

  25, Dec 2017, 1:57 PM IST

  నిరుద్యోగ భృతి కావాలా ? ఇవే నిబంధనలు

  వచ్చే జనవరి నుండి నిరుద్యోగభృతి అమలు చేయాలని చంద్రబాబునాయుడు సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర ఈమధ్యనే ప్రకటించారు.

  అందుకు తగ్గట్లే ప్రభుత్వం కూడా భృతిని వర్తింప చేయటంలో నిబంధనలను సిద్దం చేసి డ్రాఫ్టును విడుదల చేసింది.

  భృతి అందుకోవాలనుకున్న వారికి అనేక నిబంధనలను పెట్టింది.