Asianet News TeluguAsianet News Telugu
123 results for "

Guard

"
SER Goods Guard Recruitment 2021 for 520 Vacancies Download South Eastern Railway Notification @rrcser.co.inSER Goods Guard Recruitment 2021 for 520 Vacancies Download South Eastern Railway Notification @rrcser.co.in

రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. డిగ్రీ పాసై మహిళలకు గోల్డెన్ ఛాన్స్.. వెంటనే అప్లయ్ చేసుకోండీ

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళా నిరుద్యోగులకు గుడ్ న్యూస్. భారతీయ రైల్వే(indian railway)లో భాగమైన సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వే (South Eastern Railway) ఖాళీగా ఉన్న గూడ్స్‌గార్డ్‌ (Goods guard) పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్(railway recruitment) బోర్డు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

Jobs Dec 3, 2021, 4:26 PM IST

home guard along with other two arrested in extortion case in hyderabadhome guard along with other two arrested in extortion case in hyderabad

యాక్సిడెంట్ కేసు నుంచి తప్పించడానికి రూ. 20 వేల లంచం.. హోంగార్డు సహా ముగ్గురు అరెస్టు

హైదరాబాద్‌ శివారులో జరిగిన ఓ యాక్సిడెంట్ కేసు నుంచి లారీ డ్రైవర్‌ను తప్పిస్తామని చెప్పి రూ. 20వేల డిమాండ్ చేసి తీసుకున్నారని హోంగార్డుతోపాటు మరో ఇద్దరిపై కేసు నమోదైంది. ఈ కేసులో రాచకొండ పోలీసులు ముగ్గురినీ అరెస్టు చేశారు. హోంగార్డును సేవల నుంచి తొలగించబోతున్నట్టు పోలీసులు వివరించారు.
 

Telangana Nov 28, 2021, 7:46 PM IST

srisailam temple security guard harass Women audio goes viralsrisailam temple security guard harass Women audio goes viral

శ్రీశైలం ఆలయంలో పనిచేసే సెక్యూరిటీ సిబ్బంది ఆగడాలు.. లైంగిక వాంఛ తీర్చాలని అమ్మాయిలకు వేధింపులు..

కర్నూలు జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయంలో(srisailam temple)  సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న కొందరు సెక్యూరిటీ గార్డులు (security guards) పాడు పనులు చేస్తున్నారు.  లైంగిక వాంఛ తీర్చాలని అమ్మాయిలపై వేధింపులకు పాల్పడుతున్నారు.

Andhra Pradesh Nov 28, 2021, 3:12 PM IST

two foreign ships collided near gujarattwo foreign ships collided near gujarat

గుజరాత్ సమీపంలో రెండు కార్గో షిప్‌లు ఢీ.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

గుజరాత్ సమీపంలో రెండు విదేశీ నౌకలు ఒకదానితో మరొకటి ఢీకొన్నాయి. గల్ఫ్ ఆఫ్ కచ్‌లో ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. వెంటనే కోస్ట్ గార్డ్ టీమ్ రక్షక చర్యల్లో దిగింది. ఈ రెండు విదేశీ నౌకల నుంచి చమురు లీక్ కాలేదని తెలిసింది. అయినప్పటికీ కోస్ట్ గార్డ్ నుంచి నౌకలతోపాటు హెలికాప్టర్‌నూ రెస్క్యూ కోసం పంపారు.
 

NATIONAL Nov 27, 2021, 1:36 PM IST

tigress attacked and killed forest guard swathi N dumanetigress attacked and killed forest guard swathi N dumane

టైగర్ రిజర్వ్‌లో మహిళా ఫారెస్ట్ గార్డుపై పులి దాడి.. దుర్మరణం

మహారాష్ట్రంలోని టీఏటీఆర్‌లో ఘోరం జరిగింది. ఓ మహిళా ఫారెస్టు గార్డు స్వాతి ఎన్ దుమానేపై పులి దాడి చేసి చంపేసింది. ఓ సర్వే కోసం ఆమె టైగర్ రిజర్వ్‌లో నాలుగు కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత దారిపై కూర్చుని వారికి పులి ఎదురైంది. దాని నుంచి తప్పించుకోవడానికి పక్క నుంచి అడవి గుండా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ, వారి కదలికలను గుర్తు పట్టిన పులి స్వాతిపై దాడి చేసింది. శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

NATIONAL Nov 21, 2021, 4:08 PM IST

bjym activist misbehave with lady home guard in rajanna sircilla districtbjym activist misbehave with lady home guard in rajanna sircilla district

లేడీ హోంగార్డ్‌తో అసభ్య ప్రవర్తన.. చున్నీ లాగి పారిపోయేందుకు యత్నం, బీజేవైఎం కార్యకర్త అరెస్ట్

రాజన్న సిరిసిల్ల జిల్లాలో (rajanna sircilla) బీజేవైఎం కార్యకర్త (bjym activist) ఓ మహిళ హోంగార్డు (lady home guard) చున్ని లాగిన ఘటన కలకలం రేపుతోంది. మద్యం మత్తులో వచ్చిన కొందరు బీజేవైఎం, బీజేపీ కార్యకర్తలు మహిళా హోంగార్డు పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఆమె విధులకు ఆటంకం కలిగించడంమే కాకుండా హోంగార్డు చున్ని లాగి పారిపోయేందుకు యత్నించారు. 

Telangana Nov 20, 2021, 6:30 PM IST

Security Guard held for raping mentally ill senior citizen In ThaneSecurity Guard held for raping mentally ill senior citizen In Thane

థానేలో దారుణం: మంచినీళ్ల కోసం వచ్చి వృద్దురాలిపై సెక్యూరిటీ గార్డు అత్యాచారం

మానసికంగా బాధపడుతున్న వృద్దురాలు ఈ సోసైటీలోని ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది. ఆమెను  చూసేందుకు బంధువులు వారంలో  రెండు దఫాలు వచ్చి పోతుంటారు. ఈ విషయాన్ని గమనించిన సెక్యూరిటీ గార్డు వృద్దురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు

NATIONAL Nov 10, 2021, 10:05 AM IST

100 year old man went to trial for doing guard duty to concentration camp in germany100 year old man went to trial for doing guard duty to concentration camp in germany

విచారణకు నాజీ కాన్సంట్రేషన్ క్యాంప్ గార్డు.. వందేళ్ల వయసులో కోర్టుకు

జర్మనీలో నాజీ పార్టీ, అడాల్ఫ్ హిట్లర్ చేసిన అరాచకాలు అంతా ఇంతా కాదు. కాన్సంట్రేషన్ క్యాంప్‌లో వేలాది మందిని ఊచకోత కోసిన ఉదంతాలు మానవాళికే మాయని మచ్చగా మిగిలాయి. ఈ క్యాంప్‌లకు గార్డులుగా వ్యవహరించిన ఓ వందేళ్ల వ్యక్తి నేడు జర్మనీ కోర్టులో విచారణ ఎదుర్కొంటున్నారు.
 

INTERNATIONAL Oct 8, 2021, 7:17 PM IST

Rail stops for woman request in Visakhapatnam distrctRail stops for woman request in Visakhapatnam distrct

మహిళ అభ్యర్ధన: రెండు సార్లు విశాఖ స్టేషన్‌లోనే నిలిచిపోయిన రైలు


ఓ మహిళ రైల్వే గార్డు వద్దకు వెళ్లి తమ వాళ్లు రైలు ఎక్కలేదని బతిమిలాడింది.  కొద్దిసేపు రైలును నిలిపివేయాలని కోరింది. ఐదు నిమిషాలపాటు రైలును నిలిపివేశారు. 

Andhra Pradesh Sep 9, 2021, 9:34 AM IST

Gandhi hospital gang rape case: police arrested security guard VijayGandhi hospital gang rape case: police arrested security guard Vijay

గాంధీ గ్యాంగ్ రేప్ కేసులో పురోగతి: పోలీసుల అదుపులో సెక్యూరిటీ గార్డు విజయ్

ఘటన జరిగిన రోజున విజయ్ అనే సెక్యూరిటీ గార్డుతో బాధిత మహిళ వెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు. బాధితురాలు అతనితో  వెళ్లిన తర్వాత చోటు చేసుకొన్న ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Telangana Aug 19, 2021, 3:12 PM IST

Losing A Lion Who Guarded Judicial Institution CJI Ramana Emotional comments On Justice Narimans RetirementLosing A Lion Who Guarded Judicial Institution CJI Ramana Emotional comments On Justice Narimans Retirement

సుప్రీంకోర్ట్ సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ నారీమన్ పదవీ విరమణ.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ భావోద్వేగం

ఎన్నో సంచలన కేసులకు సంబంధించి తీర్పుల్లో భాగస్వామి అయిన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్ గురువారం పదవీ విరమణ చేశారు. జస్టిస్ నారీమన్ రిటైర్ కావడంతో న్యాయ వ్యవస్థ ఒక ఉన్నతమైన వ్యక్తిని, ఒక మేథావిని మిస్ అవుతుందని జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు
 

NATIONAL Aug 12, 2021, 4:55 PM IST

Asianet News Exclusive: Indian Army at LOC Guarding our Mother landAsianet News Exclusive: Indian Army at LOC Guarding our Mother land
Video Icon

కార్గిల్ విజయ్ దివస్ ప్రత్యేకం: ఎల్ఓసి లో మన సైనికులు పహారా కాస్తారిలా..!

గురి తప్పదు... భారత భూభాగంలో అడుగు పెట్టాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి ఎల్ఓసి వెంబడి కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం ప్రస్తుతం శాంతంగానే ఉన్నప్పటికీ... 

NATIONAL Jul 26, 2021, 3:31 PM IST

Security guards attack on devotee at Mantralayam temple - bsbSecurity guards attack on devotee at Mantralayam temple - bsb

దారుణం : మంత్రాలయం గుడిలో భక్తుడిపై సెక్యూరిటీ సిబ్బంది దాడి.. (వీడియో)

కర్రలు,పైపు, ప్లాస్టిక్ లాఠీలతో భక్తునిపై ఐదు, ఆరు మంది సెక్యూరిటీ గార్డులు దాడి చేశారు. బాధతో అరిచిన సెక్యూరిటీ సిబ్బంది వదలలేదు.

Andhra Pradesh Jul 24, 2021, 12:18 PM IST

surender insulted me SBI security guard sardar Khan says to police lnssurender insulted me SBI security guard sardar Khan says to police lns

అవహేళన చేసినందుకే కాల్పులు: ఆబిడ్స్ ఎస్‌బీఐలో కాల్పులపై సర్ధార్ ఖాన్


హైద్రాబాద్ నగరంలోని ఆబిడ్స్ గన్‌ఫౌండ్రీ ఎస్‌బీఐలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి సురేందర్ పై కాల్పులకు దిగిన సెక్యూరిటీ గార్డు సర్ధార్ ఖాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Telangana Jul 15, 2021, 3:49 PM IST

Woman injured after accidental shooting by bank security guards in Hyderabad lnsWoman injured after accidental shooting by bank security guards in Hyderabad lns

హైద్రాబాద్‌లో కాల్పుల కలకలం: తోటి ఉద్యోగిపై ఎస్బీఐ సెక్యూరిటీ గార్డు కాల్పులు

తన వద్ద ఉన్న తుపాకీతో సర్ధార్ ఖాన్ సురేందర్ పై కాల్పులకు దిగాడు. సురేందర్ కు తీవ్ర గాయాలయ్యాయి.  సురేందర్ పై రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్టుగా స్థానికులు చెప్పారు.

Telangana Jul 14, 2021, 3:48 PM IST