Gst  

(Search results - 107)
 • News19, Sep 2019, 1:05 PM IST

  ఆటోకు నో రిలీఫ్.. బిస్కట్లపైనా జీఎస్టీ యధాతథమే!

  బిస్కట్లు, కార్లపై పన్ను రేటు తగ్గింపు డిమాండ్లను జీఎస్టీ ఫిట్‌మెంట్‌ కమిటీ తిరస్కరించింది. జీఎస్టీ కౌన్సిల్‌ కీలక భేటీ గోవాలో శుక్రవారం జరగనున్నది. ఈ నేపథ్యంలో కేంద్రం, రాష్ట్రాల రెవెన్యూ అధికారులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్‌ ఫిట్‌మెంట్‌ కమిటీ సమావేశమై పలు డిమాండ్లను పరిశీలించింది. 

 • nirmala

  Automobile11, Sep 2019, 11:04 AM IST

  ‘ఆటో’పై జీఎస్టీ తగ్గింపు: నిర్మలమ్మ సంకేతాలు

  ఆటోమొబైల్ రంగ సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. మిలీనియల్స్ సొంత వాహనాల కొనుగోలుకు ప్రాధాన్యం ఇవ్వక పోవడం కూడా ఆటోమొబైల్ రంగ సంక్షోభానికి కారణమని పేర్కొన్నారు. వచ్చే జీఎస్టీ కౌన్సిల్ లో  ఆటోమొబైల్ రంగంపై విధిస్తున్న శ్లాబ్ తగ్గించే అవకాశాలు ఉన్నాయని సంకేతాలిచ్చారు. 

 • cars

  News10, Sep 2019, 11:26 AM IST

  ‘ఆటో’ జీఎస్టీ తగ్గింపునకు రాష్ట్రాలు ‘నో’.. ఇదీ కారణం

  ఆటోమొబైల్ రంగంలో జీఎస్టీ తగ్గింపుతో ప్రభుత్వ ఖజానాకు రూ.30 వేల కోట్ల పై చిలుకు గండి పడుతుందని అంచనా. అసలే మాంద్యంతో సతమతం అవుతుంటే జీఎస్టీ తగ్గించాలన్న ఆటోమొబైల్ రంగం డిమాండ్‌కు రాష్ట్ర ప్రభుత్వాలు ససేమిరా అంటున్నాయి. 

 • News8, Sep 2019, 12:17 PM IST

  ‘ఆటో’కు గుడ్‌న్యూస్?!: జీఎస్టీ తగ్గింపుకు ప్రపోజల్స్ ఇవ్వండి: అనురాగ్ ఠాకూర్

  ఆటోమొబైల్ రంగానికి ఉద్దీపన అందించేందుకు కేంద్రం సుముఖంగా ఉన్నట్లు కనిపిస్తోంది. జీఎస్టీ తగ్గించేందుకు ప్రతిపాదనలు సమర్పించాలని ఆటోమొబైల్ రంగానికి చెందిన వివిధ వర్గాల ప్రతినిధులను కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ కోరడమే దీనికి నిదర్శనం.
   

 • gadkari

  News6, Sep 2019, 9:08 AM IST

  డోంట్ వర్రీ!! ఆదుకుంటాం: ఆటో రంగానికి గడ్కరీ భరోసా

  గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న ఆటోమొబైల్ రంగాన్ని ఆదుకునేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని, జీఎస్టీ తగ్గించే విషయాన్ని విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ద్రుష్టికి తీసుకెళ్తానని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు. సియామ్ సదస్సులో పాల్గొన్న ఆటోమొబైల్ సంస్థల అధినేతలు వాస్తవ పరిస్థితిని కేంద్ర మంత్రి ద్రుష్టికి తెచ్చారు.

 • business2, Sep 2019, 12:27 PM IST

  నో జాబ్ లాస్: ఆటోపై జీఎస్టీ తగ్గింపునకు కౌన్సిల్‌దే ఫైనల్


  బ్యాంకుల విలీనం వల్ల ఒక్క ఉద్యోగం కూడా పోదని కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌ ఉద్యోగులకు భరోసా కల్పించారు. వివిధ రంగాలను ఆదుకునేందుకు బ్యాంకులకు మరింత మూలధనం అందజేస్తున్నట్లు తెలిపారు. రంగాలవారీగా సమస్యల పరిష్కారంపై దృష్టి కేంద్రీకరించామన్నారు. ఇక ఆటోమొబైల్ రంగ అభ్యర్థనల మేరకు జీఎస్టీ తగ్గించాలన్న విషయమై జీఎస్టీ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకుంటుందని, తనదేమీ లేదని తేల్చి చెప్పారు. 

 • Nirmala raman

  Automobile2, Sep 2019, 12:12 PM IST

  మాంద్యం ఎఫెక్ట్.. 18 ఏళ్ల నాటికి వెహికల్ సేల్స్.. పరిశీలనలో జీఎస్టీ కోత?


  ఆటోమొబైల్ విక్రయాల్లో మరో నెల ప్రతికూల వ్రుద్ధిరేటు నమోదైంది. 2001 తర్వాత అతి తక్కువ సేల్స్ రికార్డు నమోదు కావడం ఇదే మొదటిసారి. ఆటోమొబైల్ రంగాన్ని బయటపడవేసేందుకు జీఎస్టీని తగ్గించే అంశం పరిశీలనలో ఉందని కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రస్తుతం ఆటోమొబైల్ రంగంపైనే అత్యధికంగా 28 శాతం జీఎస్టీ అమలులో ఉంది.

 • trucks

  Automobile12, Aug 2019, 10:45 AM IST

  పరిస్థితులేం బాగా లేవ్: ‘న్యూ’ ట్రక్స్ వద్దే వద్దు

  భారీగా జీఎస్టీ, ఆపై డీజిల్ పై సెస్, బీమా రుసుము పెరగడంతో రవాణ వాహనాల (ట్రక్కు)ను కొత్తగా కొనుగోలు చేయొద్దని రవాణా వాహన యజమానులకు ఆలిండియా ట్రాన్స్‌పోర్టర్స్‌ వెల్‌ఫేర్‌ అసోసియేషన్‌ (ఏఐటీడబ్ల్యూఏ), ఆలిండియా మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కాంగ్రెస్‌ (ఏఐఎంటీసీ) పేర్కొన్నాయి. 
   

 • charging

  cars4, Aug 2019, 10:48 AM IST

  చార్జింగ్ స్టేషన్ల జోరు.. సర్కార్ హుషారు.. ప్రైవేట్, ప్రభుత్వ సంస్థల స్పీడ్

  మున్ముందు విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించే దిశగా మోదీ సర్కార్ చర్యలు చేపట్టింది. వచ్చే పదేళ్లలో నాలుగోవంతు వాహనాలు విద్యుత్ వాహనాలే ఉండాలన్నదని కేంద్రం వ్యూహం. ఇందుకోసం ప్రస్తుతానికి ప్రభుత్వ రంగ రవాణా సంస్థల్లో విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్రం.. వ్యక్తిగత విద్యుత్ వాహనాల కొనుగోలకు ఆఫర్లు అందిస్తున్నది

 • passinger vehicles

  Automobile31, Jul 2019, 10:41 AM IST

  డిమాండ్ లేక ఆటోపరిశ్రమ విలవిల!

  గతంతో పోలిస్తే ఈ ఏడాది కార్లు, మోటారు సైకిళ్లకు డిమాండ్ తగ్గుముఖం పట్టింది. ఫలితంగా కొనేవారు లేక ఆటోమొబైల్ సంస్థలు వాహనాల ఉత్పత్తిని తగ్గించివేశాయి. ఇది దాదాపు 18 ఏళ్ల కనిష్టానికి స్థాయికి పడిపోయింది. మద్దతు లేక అనుబంధ పరిశ్రమలు మూతపడుతున్నాయి. డీలర్లు కూడా ఆటో బిజినెస్‌ వదులుకునేందుకు వెనుకాడటం లేదు. ఇప్పటికే దాదాపు 32,000 కొలువులు పోయాయి. మున్ముందు 5-10 లక్షల ఉద్యోగాలు పోతాయని అంచనా. 

 • auto

  cars28, Jul 2019, 11:20 AM IST

  సాహసోపేతం.. చరిత్రాత్మకం:ఈవీలపై జీఎస్టీ తగ్గింపుపై ఆటో ఇండస్ట్రీ

  విద్యుత్ వాహనాలు, వాహనాల చార్జర్లపై జీఎస్టీని 12 నుంచి ఐదు శాతానికి తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆటోమొబైల్ పరిశ్రమ స్వాగతించింది. పర్యావరణ హిత వాహన విధానాన్ని త్వరితగతిన అమలు చేసేందుకు వీలు కల్పించిందని పేర్కొంది.

 • evs

  Automobile27, Jul 2019, 1:38 PM IST

  ఆటో దిగ్గజాలకు బూస్ట్: విద్యుత్‌ వెహికల్స్‌పై జీఎస్టీ ఇక 5%

  కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నది. వాహనాలు.. ప్రత్యేకించి విద్యుత్ వాహనాల కొనుగోలుపై సంచలన నిర్ణయం తీసుకున్నది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) కౌన్సిల్‌ సమావేశం ఊహించినట్లే  విద్యుత్ వాహనాలు, ఛార్జర్లపై జీఎస్టీ రేటును 12శాతం నుంచి 5శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. 

 • evs

  Automobile22, Jul 2019, 11:16 AM IST

  విద్యుత్ వెహికల్స్‌పై బంపరాఫర్: 25న జీఎస్టీలో కోతపై విధింపు నిర్ణయం!

  విద్యుత్ వాహనాలను కొనుగోలు చేయాలని భావించే వారికి ప్రభుత్వం పలు రాయితీలు అందిస్తోంది. జీఎస్టీని ఐదు శాతానికి తగ్గించడంపై ఈ నెల 25న జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటున్నదని భావిస్తున్నారు.

 • KONA

  Automobile18, Jul 2019, 3:23 PM IST

  పారా హుషార్!! భారీగా తగ్గనున్న హ్యుండాయ్ ‘కోనా’ ధర

  హ్యుండాయ్ విపణిలోకి విడుదల చేసిన విద్యుత్ కారు ‘కోనా’ ధర భారీగానే తగ్గనున్నది. దీనికి కారణం కేంద్రం విద్యుత్ వాహనాలపై జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి తగ్గించడంతోపాటు రుణ వడ్డీపై మినహాయింపులు కూడా కల్పించింది. దీంతో హ్యుండాయ్ కోనా కారు ధర దాదాపు రూ.3 లక్షలు తగ్గనున్నది.