Growth Rate  

(Search results - 24)
 • undefined

  business8, Sep 2020, 5:40 PM

  భారతదేశ జిడిపి వృద్ధిలో క్షీణత.. -11.8 శాతానికి దేశ ఆర్థిక వ్యవస్థ..

   2020-21 ఆర్థిక సంవత్సరానికి భారత జిడిపి వృద్ధి అంచనాను ఇండియా రేటింగ్స్ మంగళవారం -11.8 శాతానికి సవరించింది. అయితే, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2021-22లో భారత ఆర్థిక వ్యవస్థ 9.9 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని రేటింగ్ ఏజెన్సీ అంచనా వేసింది.

 • undefined

  NATIONAL4, Sep 2020, 10:09 AM

  దేశ ఆర్థిక స్థితి: నిర్మలా సీతారామన్ కు భర్త పరకాల పంచ్

  భారత ఆర్ధిక వ్యవస్థ కనీవినీ ఎరుగని రీతిలో జీడీపీ వృద్ధి రేటు దాదాపుగా 24 శాతం మేర పడిపోయింది. దీనితో ఒక్కసారిగా దేశమంతా విస్తుపోయింది.

 • undefined

  business4, Jul 2020, 3:27 PM

  వృద్ధి రేటు మైనస్‌కి పడిపోతున్నా.. టాప్-5లోకి ఇండియా

  కరోనాతో జీడీపీ మైనస్ కి పడిపోతున్నా దేశీయ ఫారెక్స్ నిల్వలు 500 బిలియన్ల డాలర్లకు పైగా చేరుకున్నాయి. దీంతో దేశీయ వాణిజ్య లోటు 13 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయింది.
   

 • undefined

  business25, Jun 2020, 12:11 PM

  మరింత దిగజారుతున్న భారత వృద్ధిరేటు.. వచ్చే ఏడాదిపైనే ఆశలు..

  కరోనా వల్ల భారత ఆర్థిక వ్యవస్థ కునారిల్లిపోయిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మైనస్ 4.5 శాతం జీడీపీ నమోదవుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేసింది. అయితే వచ్చే ఏడాది తిరిగి పుంజుకునే అవకాశం ఉన్నదని పేర్కొంది.
   

 • undefined

  business30, May 2020, 11:00 AM

  కరోనా ‘డేంజర్’ బెల్స్: 11 ఏళ్ల కనిష్ఠానికి జీడీపీ:7ఏళ్ల గరిష్ఠానికి ద్రవ్యలోటు..

  కరోనా ప్రభావం పెరుగడానికి ముందే దేశంలో ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. గత ఆర్థిక సంవత్సరంలో నాలుగో త్రైమాసికంలో వృద్ధిరేటు 3.1 శాతానికి మందగించడంతో స్థూల దేశీయోత్పత్తి 4.2 శాతానికి క్షీణించింది. ఫలితంగా జీడీపీ 11 ఏళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. దీంతో ఐదు శాతం వృద్ధిరేటు నమోదు కావచ్చునన్న ఆర్బీఐ అంచనాలు ఆమడ దూరంలో ఉన్నాయి. వ్యవసాయ, మైనింగ్‌ మినహా అన్ని కీలక రంగాల్లో వృద్ధిరేటు మందగించింది. 
   

 • undefined

  business27, May 2020, 12:00 PM

  మరో మూడేళ్ల వరకు కోలుకోవడం కష్టమే.. తేల్చి చెప్పిన క్రిసిల్

  భారతదేశ ఆర్థిక వ్యవస్థ మహా మాంద్యం ముంగిట నిలిచిందని ప్రముఖ రేటింగ్స్ సంస్థ ‘క్రిసిల్’ ఆందోళన వ్యక్తం చేసింది. 2020-21లో భారత వృద్ధి రేటు మైనస్‌ 5 శాతం నమోదవుతుందని, ప్రస్తుత త్రైమాసికంలో అది మైనస్‌ 25 శాతంగా ఉంటుందన్నది. ఒకవేళ కరోనా నుంచి బయటపడ్డా.. వచ్చే మూడేళ్ల వరకు కోలుకోవడం కష్టమేనని క్రిసిల్‌ వెల్లడించింది.  
   

 • liquor

  NATIONAL17, Apr 2020, 4:30 PM

  కరోనా దెబ్బ: మద్యం విక్రయాలు బంద్, వందల కోట్లు కోల్పోతున్న రాష్ట్రాలు


  సీఏజీఆర్ నివేదిక ప్రకారంగా దేశంలో  8.8 శాతం వృద్ధి ఉందని తేల్చి చెప్పింది. వైన్, వోడ్కా కు దేశంలో ఎక్కువగా డిమాండ్ ఉందని ఈ నివేదిక తేల్చి చెప్పింది.విస్కీకి కూడ ఎక్కువ డిమాండ్ ఇండియాలోనే ఉందని ఈ నివేదిక తేల్చింది.

 • undefined

  Coronavirus India15, Apr 2020, 12:28 PM

  ఈ ఏడాది భారత వృద్ధి రేటును తేల్చేసిన ఐఎంఎఫ్...కరోనా వైరస్ ఇందుకు ప్రధాన కారణం...

  ప్రపంచ మానవాళితోపాటు వివిధే దేశాల ఆర్థిక వ్యవస్థలను కరోనా మహమ్మారి అస్తవ్యస్తం చేస్తోంది. ఇప్పటికే ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంలోకి జారుకున్నదని పలు నివేదికలు చెబుతున్నాయి. వీటన్నింటి నేపథ్యంలో భారత వృద్ధిరేటు 2020లో 1.9 శాతానికే పరిమితం అవుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్)​ తాజా అంచనాల్లో తెలిపింది.
 • undefined

  business4, Apr 2020, 12:55 PM

  ఆర్థిక వ్యవస్థపై కరోనా కాటు...పీవీ నర్సింహారావు హయాం నాటికి దిగజారిన జీడీపీ

  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి రెండు శాతానికే పరిమితమని ఫిచ్​ రేటింగ్స్​ సంస్థ తాజాగా పేర్కొంది. దాదాపు 30 ఏళ్ల క్రితం 1991లో దేశ ఆర్థిక వ్యవస్థ దివాళా తీసిన వేళ.. విదేశీ మారక ద్రవ్యం లేక.. బకాయిలు చెల్లించడానికి బంగారం కుదువ బెట్టాల్సి వచ్చింది. దీంతో నాడు ప్రధానిగా పగ్గాలు చేపట్టిన పీవీ నర్సింహారావు క్యాబినెట్‌లో నేటి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా సంస్కరణలు తెచ్చారు.
   

 • undefined

  Telangana8, Mar 2020, 12:46 PM

  రెవిన్యూ వృద్ధిరేటు 6.3 శాతానికి తగ్గుదల: హరీష్ రావు

   

  భారతదేశ ఆర్ధిక వృద్ధి రేటు గత  ఏడాది నుండి తగ్గుతూ వస్తోంది దీంతో కేంద్ర  ఆదాయ వనరులు కూడ తగ్గడంతో రాష్ట్రాలకు వచ్చే పన్నుల వాటాలోనూ, గ్రాంట్లలోనూ కోత పడినట్టుగా తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు  ప్రకటించారు.

   

 • undefined

  business30, Jan 2020, 12:10 PM

  Budget 2020:‘ఎగ్గొట్టే వాళ్లకు అప్పులిచ్చినా... బ్యాంకులకు మళ్లీ నిధులివ్వాలా...?

   ‘ఎగ్గొట్టే వాళ్లకు అప్పులిచ్చే బ్యాంకులకు మళ్లీ నిధులు ఇవ్వాలా..?’ బ్యాంకులకు మూలధనం బలపర్చేందుకు నిధులను సమకూర్చినప్పుడల్లా ప్రభుత్వం ఇలాంటి విమర్శలను ఎదుర్కొంటోంది. బ్యాంకింగ్‌ వ్యవస్థకు జీవం పోయడం అంత ముఖ్యమా.. అది సామాన్యూలకు ఎలా ఉపయోగపడుతుంది. ఈ సారి బడ్జెట్‌లో ప్రభుత్వం బ్యాంకింగ్‌ రంగానికి ఎలా సాయం చేసే అవకాశాలు ఉన్నాయి. పరిశీలిద్దాం.. 

 • GDP growth down

  business21, Jan 2020, 12:14 PM

  రోజురోజుకు పడిపోతున్న దేశ ఆర్థికా వృద్ధిరేటు...కారణం.. ?

  దేశీయ ఆర్థికాభివ్రుద్ధి రేటు రోజురోజుకు కుంచించుకుపోతున్నది. కేంద్రం వరుసగా ఉద్దీపనలు ప్రకటిస్తూ.. సమీప భవిష్యత్ లో కోలుకునే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. తాజాగా వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సమావేశాల సందర్భంగా వివిధ దేశాల జీడీపీ అంచనాలను ప్రకటించిన ఐఎంఎఫ్ భారత్ జీడీపీ 4.8 శాతానికి పడిపోతుందని తేల్చేసింది.

 • gold loans in india

  business18, Jan 2020, 11:43 AM

  భారతదేశంలో ఆన్‌లైన్ ద్వారా... బంగారం, ఆభరణాలపై రుణాలు...

  భారతదేశంలో పసిడి రుణాల మార్కెట్‌ రయ్‌ రయ్‌మంటూ దూసుకెళ్తోంది. ఇది 2022 నాటికి రూ.4,61,700 కోట్లకు పెరగొచ్చని అధ్యయన సంస్థ కేపీఎంజీ అంచనా వేసింది. ఎన్బీఎఫ్సీ, ఫిన్ టెక్ సంస్థలు ఆన్‌లైన్ ద్వారా వినియోగదారులకు చేరువ కావడంతో బంగారం రుణాలు పెరిగాయని తెలుస్తోంది.

 • internet usage in india

  Tech News27, Dec 2019, 3:55 PM

  ఇండియాలో ఎంతమంది ఇంటర్నెట్ వాడుతున్నారో తెలుసా....?

  దేశంలో ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. 2014లో 828 మిలియన్ల​ జీబీగా ఉన్న డేటా వినియోగం.. ఈ ఏడాది తొలి 9 నెలల్లో 54,917 మిలియన్ల జీబీకి పెరిగినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ స్థాయిలో డేటా వినియోగం పెరిగేందుకు ట్రాయ్​ చెబుతున్న కారణాలు ఇవే...

 • foreign investment in india

  business26, Dec 2019, 12:40 PM

  దేశీయ స్టాక్ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడుల జోరు

  దేశీయ స్టాక్ మార్కెట్లలోకి విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ల జోరు పెరిగింది. మదుపర్లలో సెంటిమెంట్ బల పడటంతో పెట్టుబడుల వరద పోటెత్తింది. ఈక్విటీల్లోకే రూ.97 వేల కోట్ల పెట్టుబడులు వచ్చి చేరాయి. గత ఆరేళ్లలో ఇదే గరిష్ఠం అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.