Search results - 36 Results
 • cars

  News2, Mar 2019, 11:52 AM IST

  మారని పరిస్థితి...ఆటోమొబైల్స్ సేల్స్ లో ఫిబ్రవరిలోనూ నిరాశే

  కొత్త సంవత్సరంలో వరుసగా రెండో నెలలోనూ ఆటోమొబైల్ సేల్స్‌లో చెప్పుకోదగిన పురోగతి నమోదు కాలేదు. స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్.. ఇంకా స్పెషలైజ్డ్ కార్లకు ఎక్కువ డిమాండ్ లభించింది. వడ్డీరేట్లు ఎక్కువగా ఉండటం, ఇంధన ధరల పెరుగుదలతో వినియోగదారులు వాహనాల కొనుగోలుకు వెనుకంజ వేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

 • Audi car

  Automobile1, Mar 2019, 1:39 PM IST

  వచ్చే ఏడాది విద్యుత్ వెహికల్ సెగ్మెంట్‌లోకి ‘ఆడి’


  లగ్జరీ కార్లపై భారీగా పన్నుల భారం మోపడంతో వినియోగదారులు కొనేందుకు వెనుకంజ వేస్తున్నారని ఆడి ఇండియా హెడ్ రాహిల్ అన్సారీ ఆందోళన వ్యక్తం చేశారు. కనుక వాటిని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తమ అమ్మకాలను పెంచుకునేందుకు ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాల్లోకి మార్కెట్‌ను విస్తరిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది భారత్ మార్కెట్లోకి విద్యుత్ వినియోగ కారు వస్తుందని చెప్పారు. 

 • e commerce

  TECHNOLOGY27, Feb 2019, 3:07 PM IST

  రెగ్యులేటరీ సవాళ్లు డోంట్ కేర్: $ 1.2 లక్షల కోట్లకు డిజిటల్ బిజినెస్


  ఇటీవల ఫ్లిప్ కార్ట్ - వాల్ మార్ట్, అమెజాన్ వంటి విదేశీ సంస్థల ఈ- కామర్స్ వాణిజ్యంపై కేంద్రం విధించిన ఆంక్షలు ఏ రకంగా ప్రభావం చూపబోవని డెలాయిట్ ఇండియా అండ్ రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తేల్చి చెప్పింది. 2021 నాటికి భారత ఈ- కామర్స్ బిజినెస్ 1.2 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది.

 • Xiomi

  TECHNOLOGY9, Feb 2019, 2:47 PM IST

  చైనా ఫోన్లలో జియోమీ టాప్.. ఇండియన్ కస్టమర్లకు బెస్ట్

  ఇండియాలో స్మార్ట్ ఫోన్ల విక్రయాల్లో చైనా సంస్థలకే అగ్ర తాంబూలం. అందునా 2018లో జియోమీ 60 శాతం పురోగతి సాధించి రికార్డు నెలకొల్పింది. భారతీయుల ఆకాంక్షలకు అనుగుణంగా స్మార్ట్ ఫోన్లను తయారు చేయడంలో చైనా సంస్థలు పోటీ పడుతున్నాయి.

 • lamborgini

  cars8, Feb 2019, 1:02 PM IST

  టార్గెట్ ఇండియా: లంబోర్ఘిని నుంచి ‘హరికేన్ ఎవో’

  ఈ ఏడాది లంబోర్ఘిని మోడల్ కార్ల విక్రయాల్లో 60 శాతం పురోగతి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నదని లంబోర్ఘిని భారత్ అధిపతి శరద్ అగర్వాల్ చెప్పారు. నాలుగైదేళ్లలో టాప్ -15 దేశాల మార్కెట్లలో అగ్రశ్రేణిగా నిలువాలని లంబోర్ఘిని ఆకాంక్షిస్తోంది. తాజాగా హరికేన్ ఎవో మోడల్ కారును మార్కెట్లోకి విడుదల చేసింది.

 • cars2, Feb 2019, 2:59 PM IST

  జనవరిలో కార్ల సేల్స్ ఎలా వున్నాయంటే...

  జనవరి నెల ఆటోమొబైల్ విక్రయాల్లో మిశ్రమ స్పందన నమోదైంది. కొన్ని సంస్థల కార్ల విక్రయాలు స్వల్పంగా మెరుగు పడగా, మరికొన్ని సంస్థల విక్రయాలు మందకోడిగా ఉన్నాయి. 

 • cars

  cars1, Feb 2019, 12:56 PM IST

  ఎందుకిలా?: సింగిల్ డిజిట్‌కే కార్ల విక్రయాలు

  భద్రత ప్రమాణాల నేపథ్యంలో బీమా ప్రీమియం పెంచేయడంతో కార్ల విక్రయాలు భారీగా పడిపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పండుగల సీజన్‌లో 14 శాతం పతనమయ్యాయి. ఇది గత ఐదేళ్లలో అత్యంత దారుణ పరిస్థితికి అద్ధం పడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. 

 • samsung

  News31, Jan 2019, 12:22 PM IST

  నువ్వా నేనా: స్మార్ట్ ఫోన్ల సేల్స్‌లో శామ్‌సంగ్‌, వన్‌ప్లస్‌ ‘‘ఢీ’’

  ఖరీదైన ప్రీమియం స్మార్ట్ ఫోన్ల విపణిలో ఆధిపత్యం కోసం దక్షిణ కొరియా మేజర్ శామ్ సంగ్, చైనా దిగ్గజ సంస్థ వన్ ప్లస్ హోరాహోరీ పోటీ పడ్డాయి. వినియోగదారుల నుంచి లభిస్తున్న ఆదరణకు అనుగుణంగా 2018లో ఈ విభాగంలో 8 శాతం వృద్ధి నమోదైందని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ నివేదించింది. 

 • IT Jobs

  Private Jobs28, Jan 2019, 1:30 PM IST

  నిరుద్యోగులకు శుభవార్త... ఉద్యోగాల భర్తీకి ఐటీ కంపనీలు సిద్దం

  ఐటీ సేవల దిగ్గజం ‘విప్రో’ ఈ ఆర్థిక సంవత్సరంలో ఒకటికి రెండుసార్లు క్యాంపస్ సెలెక్షన్ల ద్వారా నియామకాలు చేపట్టనున్నది. పెరుగుతున్న ఆర్డర్లకు అనుగుణంగా డిమాండ్ లక్ష్యాలను చేరుకునేందుకు భారీస్థాయి నియామకాలు చేయనున్నది. 
   

 • jobs

  business24, Jan 2019, 10:13 AM IST

  నిరుద్యోగులకు శుభవార్త... వేల సంఖ్యలో కొత్త ఉద్యోగాలు

  వచ్చే ఆరు నెలల్లో వివిధ సంస్థల్లో నూతన ఉద్యోగ నియామకాల జోరు కొనసాగనున్నది. మార్కెటింగ్ విభాగం మొదటి వరుసలో నిలుస్తుండగా, తర్వాతీ క్రమంలో ఐటీ రంగంలో భారీగా ఉద్యోగాలు లభిస్తాయి

 • imf

  business22, Jan 2019, 11:00 AM IST

  ఈ రెండేళ్లు చైనాకు గడ్డుకాలమే...దూసుకుపోనున్న భారత్: ఐఎంఎఫ్‌

   2016లో నోట్ల రద్దు.. ఆ పై జీఎస్టీ అమలుతో మందగమనంలో ఉన్న భారత్ ఆర్థిక వ్యవస్థ ఇక పరుగులు తీయనున్నది. వచ్చే రెండేళ్లలో జీడీపీ 7.5 నుంచి 7.7 శాతంగా నమోదవుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. కానీ మన పొరుగు దేశం చైనాలో 2018 జీడీపీ 6.6 శాతమేనని ఆ దేశ జాతీయ గణాంకాల విభాగం (ఎన్‌బీఎస్‌) పేర్కొంది. దీనికి చైనా- అమెరికా వాణిజ్య యుద్ద ప్రభావమేనని అంటున్నారు.

 • cars

  business15, Jan 2019, 11:31 AM IST

  ఐదో నెలా ప్యాసింజర్ వెహికల్స్ సేల్స్ డౌన్ ట్రెండే

  దేశీయంగా ప్రయాణ వాహనాల (పీవీ) అమ్మకాలు తగ్గుతూనే ఉన్నాయి. గత డిసెంబర్ నెలలోనూ పీవీల అమ్మకాలు తగ్గాయి. దీంతో జూలై నుంచి ఐదు నెలల్లో అమ్మకాలు తగ్గినట్లైందని భారత ఆటోమొబైల్‌ తయారీదారుల సంఘం (సియాం‌) తెలిపింది. 

 • nasccom

  News3, Jan 2019, 12:03 PM IST

  మనకు ఉందిలే మంచికాలం: డిజిటల్ పరివర్తనతో బోల్డ్ అవకాశాలు

  డిజిటల్ పరివర్తన దిశగా యావత్ ప్రపంచం అడుగులేస్తుండటంతో భారత ఐటీ పరిశ్రమకు దీర్ఘకాలంలో మంచి రోజులు రానున్నాయని నాస్కామ్ మాజీ అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొన్ని ఐటీ సంస్థలు జాయింట్ వెంచర్ల దిశగా వెళుతుంటే.. మరికొన్ని ఇతర సంస్థల స్వాధీనంపై కేంద్రీకరించాయన్నారు.