Asianet News TeluguAsianet News Telugu
10 results for "

Grass

"
husband kills wife brutally and wrapped in grass, hyderabadhusband kills wife brutally and wrapped in grass, hyderabad

భార్యను దారుణంగా హత్య చేసి.. గడ్డిలో చుట్టి..భర్త పరార్...

బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి.. నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్ద వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు ఓ వ్యక్తి. కుటుంబకలహాల కారణంగా తన భార్యను హత్య చేసి.. పరారయ్యాడు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. 

Telangana Sep 23, 2021, 10:14 AM IST

Did you know walking barefoot on grass can improve your health? - bsbDid you know walking barefoot on grass can improve your health? - bsb

గడ్డిమీద వాకింగ్.. ఉత్తకాళ్లతో నడిస్తే ఎన్ని ప్రయోజనాలో...

చెప్పులు, షూలు వేసుకోకుండా ఉత్త పాదాలతో వాకింగ్ చేయడం వల్ల అనేక లాభాలున్నాయని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు. అయితే ఈ వాకింగ్ రోడ్డుమీదో, కాలనీ గ్రౌండ్ లోనో చేయడం కాదు. పచ్చగడ్డి మీద నడవాలని చెబుతున్నారు. అది మీ ఆరోగ్యానికి ఎంతో మంచిదని, దానివల్ల చాల మేలు జరుగుతుందని చెబుతున్నారు. 

Lifestyle Jul 24, 2021, 3:02 PM IST

brother murder attempt on man in rajendranagar agricultural university- bsbbrother murder attempt on man in rajendranagar agricultural university- bsb

యూనివర్సిటీలో గడ్డిమేసిన గేదెలు.. సోదరుడిపై కొడవలితో దాడి.. !!

అగ్రికల్చరల్ యూనివర్సిటీలో గేదెలు గడ్డిమేసిన వివాదం.. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవకు దారి తీసి.. హత్యాయత్నానికి కారణమయ్యింది. బాధితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

Telangana Mar 26, 2021, 11:45 AM IST

youth died in a grass cutting machine accident at jayashankar bhupalpally - bsbyouth died in a grass cutting machine accident at jayashankar bhupalpally - bsb

దారుణం.. గడ్డిచుట్టే యంత్రంలో చేయి చిక్కుకుని.. యువకుడి మృతి...

గడ్డిచుట్టే మిషన్ లో చేయి ఇరుక్కుని చనిపోయిన విషాద ఘటన జయశంకర్ భూపాలపల్లిలో జరిగింది. కాపాడే వాళ్లు లేక ఓ యువకుడు గంటసేపు నరకయాతన అనుభవించి చనిపోయిన విషయం తల్లిదండ్రులతో పాటు గ్రామంలోని ప్రతీ ఒక్కరినీ కంటతడి పెట్టేలా చేసింది. 

Telangana Nov 12, 2020, 12:25 PM IST

Fan manufacturers ifma pitch for GST reductionFan manufacturers ifma pitch for GST reduction

ఫ్యాన్లపై జీఎస్టీని తగ్గించండి.. ప్రభుత్వాన్ని కోరిన ఐఎఫ్‌ఎంఏ

గ్రామీణ భారతదేశంలో అట్టడుగు స్థాయికి వినియోగం పెంచడం ద్వారా ఫ్యాన్స్ ను ప్రతిఒక్కరికీ అందుబాటులో ఉండే వస్తువుగా మార్చాలని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయని అసోసియేషన్ తెలిపింది.

business Sep 19, 2020, 11:07 AM IST

The Karimnagar Task Force has arrested the accused of supplying banned grass drugThe Karimnagar Task Force has arrested the accused of supplying banned grass drug
Video Icon

నిషేధిత గడ్డి మందు సరఫరా చేస్తున్న నిందితుల అరెస్ట్ చేసిన కరీంనగర్ టాస్క్ ఫోర్స్

కరీంనగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేసి  ఆదివారం నాడు (200లీటర్ల)గడ్డి మందు స్వాధీనం చేసుకున్నారు . 

Karimanagar Jul 5, 2020, 2:56 PM IST

cow injures after eating explosive stuffed grass in chittoor districtcow injures after eating explosive stuffed grass in chittoor district

కేరళ తరహా ఘటనే: పొరపాటున నాటు బాంబు తిన్న ఆవుకు తీవ్ర గాయాలు

చిత్తూరు జిల్లా  పెద్ద పంజని మండలం  కొకినేరు గ్రామంలోని ఓ మఠానికి చెందిన ఆవు మేత కోసం వెళ్లి పొరపాటున నాటుబాంబును తిని తీవ్రంగా గాయపడింది.
 

Andhra Pradesh Jun 29, 2020, 11:41 AM IST

Salman Khan Eating Grass With His HorseSalman Khan Eating Grass With His Horse

గడ్డి తిన్న సల్మాన్‌ ఖాన్‌.. మరీ ఇంత ప్రేమా..!

ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా క్వారెంటైన్‌లో ఉన్న సల్మాన్‌ ఖాన్‌ తన పాన్వెల్‌ ఫాం హౌస్‌లో ఉంటున్నాడు. ఫ్యామిలీతో కలిసి అక్కడే క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తన పెంపుడు గుర్రానికి గడ్డి పెడుతూ తాను కూడా ఆ గడ్డిని తింటున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

Entertainment News Apr 11, 2020, 8:46 AM IST

Lockdown: Kids Forced to eat Grass in PM Modi's Varanasi ConstituencyLockdown: Kids Forced to eat Grass in PM Modi's Varanasi Constituency

కరోనా లాక్ డౌన్: మోడీ నియోజకవర్గంలో తిండి దొరక్క గడ్డి తింటున్న పిల్లలు

లాక్ డౌన్ వల్ల ప్రజలు తినడానికి తిండిలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ బాధలు దేశమంతా ఉన్నాయి. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గ పరిధిలో కూడా ఇలా ఆకలికి అలమటించడం కనిపించింది. 

NATIONAL Mar 28, 2020, 1:05 PM IST

In a new study, researchers have found that all plants aren't  good for plant-based dietIn a new study, researchers have found that all plants aren't  good for plant-based diet
Video Icon

video news : ప్లాంట్ బేస్డ్ డైట్ చేస్తున్నారా...అయితే ఇది మీకోసమే...

మంచి ఆరోగ్యం కోసం అనేకమంది ప్లాంట్ బేస్డ్ డైట్ ను అనుసరిస్తున్నారు. అయితే దీనివల్ల వారు ఆశించిన పూర్తి ఫలితాలు పొందలేకపోతున్నారట. దీనికి కారణం ఈ డైట్ లో భాగంగా వారు తీసుకునే కూరగాయలు, తృణధాన్యాలు, గింజలు...లాంటి వాటిల్లో అన్నీ ఆరోగ్యానికి మంచి చేసేవి కాకపోవడమేనట.

Food Nov 5, 2019, 11:29 AM IST