Gowthamreddy  

(Search results - 4)
  • Atmakur TDP leaders Joining into YSRCP
    Video Icon

    Andhra Pradesh24, Dec 2019, 3:43 PM

    Video : పార్టీలో చేరే ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యత...

    ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ప్రారంభమయ్యాయి. 

  • IT minister meeting with singapore Representatives
    Video Icon

    Andhra Pradesh17, Oct 2019, 1:20 PM

    భవిష్యత్ తరాలకు బాటలు వేస్తాం : మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (వీడియో)

    భవిష్యత్ లో పారిశ్రామికవృద్ధి సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తామని పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ. శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. బుధవారం సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి గౌతమ్ రెడ్డిని  సింగపూర్ ప్రతినిధులు కలిశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పాటు అంశంపై చర్చించారు. త్వరలోనే 25 స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసి రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు శిక్షణ అందించబోతున్నామని మంత్రి ప్రతినిధులకు తెలిపారు.

  • Intelligent sez limited representatives Met ap cm ys jagan

    Andhra Pradesh16, Oct 2019, 8:47 PM

    ఏపీలో మరో కొత్త పరిశ్రమకు జగన్ గ్రీన్ సిగ్నల్: 10వేల మందికి ఉపాధి

    ఏపీలో రూ.700 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు హాంకాంగ్ కు చెందిన ఇంటెలిజెంట్‌ ఎస్‌ఈజెడ్‌ లిమిటెడ్‌ సంస్థ ముందుకు వచ్చినట్లు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి స్పష్టం చేశారు. త్వరలోనే నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. 
     

  • అయితే ఇదే జిల్లా నుండి ఎమ్మెల్యేలుగా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిల  నుండి రోజా తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నట్టుగా ప్రచారంలో ఉంది. అయితే రోజాకు మహిళల కోటాలో కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం లేకపోలేదనే ప్రచారం కూడ ఉందని రాజకీయ విశ్లేషకులు అబిప్రాయపడుతున్నారు.

    Andhra Pradesh21, Aug 2019, 3:17 PM

    సీఎం జగన్ బాహుబలి, మంత్రి గౌతంరెడ్డి సైరా నరసింహారెడ్డి: రోజా పొగడ్తలు

    రాష్ట్రంలో 300 ఎంఎస్ఎం పార్కులు ఏర్పాటు చేయబోతున్నట్లు రోజా స్పష్టం చేశారు. ఇప్పటికే 33 పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. స్థానికుల ఉద్యోగాల విషయంలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని వాటిపై పారిశ్రామిక వేత్తలు ఆలోచించాలని హితవు పలికారు.