Govt Formation  

(Search results - 27)
 • undefined

  Opinion16, Jul 2020, 4:29 PM

  సచిన్ పైలట్ మీద వేటు: కాంగ్రెస్ అధిష్టానం అంచనా ఇదే...

  అశోక్ గేహలోట్ వర్గానికి మెజారిటీ ఉన్నప్పటికీ....సచిన్ పైలట్ పై అనర్హత వేటు వేయాల్సిన అవసరం ఏమొచ్చిందనేది ఇప్పుడు అందరి మనసుల్లోనూ ఉత్పన్నమవుతున్న ప్రశ్న. ఏదో ముఖ్యమంత్రి పదవి కావాలని అన్నాడు, అంతమాత్రాన ఎమ్మెల్యేగా కూడా అనర్హత వేటు వేయాల్సినంత తప్పు ఏమి చేసాడని అందరూ ప్రశ్నిస్తున్నారు. 

 • undefined

  Opinion27, Nov 2019, 4:35 PM

  అజిత్ "పరార్", ఆపై పీఛే ముడ్: తెర వెనక అసలేం జరిగింది..

  మహారాష్ట్ర రాజకీయాలు ఒక కొలిక్కి ప్రస్తుతానికి వచ్చినట్టు కనబడుతున్నా, అజిత్ పవార్ ఎపిసోడ్ మాత్రం ఇంకా ఒక మిస్టరీగానే ఉంది. శరద్ పవార్ కు అసలు అజిత్ పవార్ ఎపిసోడ్ పై సమాచారం ఉందా లేదా అనే ప్రశ్నకు సమాధానం దొరకట్లేదు. కానీ పరిస్థులను పరిశీలించి చూస్తే, అవుననే సమాధానం వస్తుంది. 

 • shivsena

  NATIONAL27, Nov 2019, 3:44 PM

  కాంగ్రెస్‌తో స్నేహామా: శివసేనతో 20 ఏళ్ల బంధాన్ని తెంచుకున్న నేత

  పార్టీ మూల సిద్ధాంతాలకు విరుద్ధంగా శివసేన... కాంగ్రెస్‌తో కలవడాన్ని వ్యతిరేకిస్తూ రమేశ్ సోలంకీ అనే సీనియర్ నేత ఆ పార్టీకి రాజీనామా చేశారు.

 • ajit pawar

  NATIONAL26, Nov 2019, 6:27 PM

  మరోసారి ట్విట్టర్ బయోను మార్చిన అజిత్ పవార్

  నేడు ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తరువాత అజీత్ పవార్ మరోమారు తన ట్విట్టర్ బయోను మార్చారు. మాజీ ఉపముఖ్యమంత్రిగా మార్చారేసారు.

 • undefined

  Opinion26, Nov 2019, 6:04 PM

  అజిత్ పవార్ ఘర్ వాపసీ కి అసలు కారణం ఇదే ...

  మహారాష్ట్రలో అసలు దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి కారణమే అజిత్ పవార్. అజిత్ పవార్ మద్దతుతెలపగానే, అజిత్ వెంట కనీసం ఒక 30 మంది ఎమ్మెల్యేలన్నా వస్తారనుకున్నారు. కాకపోతే రాజకీయ దురంధరుడు శరద్ పవార్ చాణక్య వ్యూహం ముందు అజిత్ తలొగ్గక తప్పలేదు. 

 • delhi pollution sc condumn

  NATIONAL26, Nov 2019, 10:44 AM

  ఫడ్నవీస్ రేపే అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలి: సుప్రీంకోర్టు

  మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అసెంబ్లీలో ఈ నెల 27న బలాన్ని నిరూపించుకోవాలని  సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం నాడు తీర్పు చెప్పింది.

 • maha
  Video Icon

  NATIONAL25, Nov 2019, 7:20 PM

  మహా సంక్షోభం: సుప్రీంకోర్టుకు చేరిన రభస.. గత కేసులు ఏమి చెబుతున్నాయి?

  మహారాష్ట్రలో రాజకీయ పరిస్థితులు సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తూ చివరకు సుప్రీమ్ తలుపు తట్టాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ముందు ఉన్న ఆప్షన్స్ ఏంటి, గత సుప్రీమ్ కోర్ట్ తీర్పులు ఏమి చెబుతున్నాయి, బల నిరూపణకు సుప్రీమ్ ఎమన్నా కండిషన్స్ పెట్టొచ్చా వంటి అంశాలను గురించి తెలుసుకుందాం.

 • undefined

  NATIONAL25, Nov 2019, 11:56 AM

  మహారాష్ట్ర సంక్షోభం: వాదనలు పూర్తి తీర్పు రేపు ఉదయానికి వాయిదా

  మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవిస్‌ ముఖ్యమంత్రిగా, అజిత్‌ పవార్‌ ఉప ముఖ్యమంత్రిగా ఏర్పడిన ప్రభుత్వాన్ని సవాల్‌ చేస్తూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ శనివారం సాయంత్రం సుప్రీం కోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశాయి. సుప్రీమ్ వాదనలు పూర్తిగా విన్న తరువాత తీర్పును రేపటికి వాయిదా వేసింది. రేపు ఉదయం 10.30కు తీర్పును వెలువరించనున్నట్టు తెలిపింది. 

 • Ajit Pawar broke silence 32 hours after becoming deputy CM, said, will give stable government in Maharashtra

  NATIONAL24, Nov 2019, 4:32 PM

  డిప్యూటీ సీఎంగా అజిత్ పవర్! .. ఆయన ట్విట్టర్‌ను చూసి షాక్ అవుతున్న నెటిజన్స్

  వరుస ట్వీట్లలో తనకు శుభాకాంక్షలు చెప్పిన బీజేపీ నేతలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అజిత్ పవార్ వరుస ట్వీట్లు చేసాడు.

 • പ്രധാനമന്ത്രി നരേന്ദ്രമോദിയ്ക്ക് കൂടി അറിവുള്ള രാഷ്ട്രീയ നീക്കങ്ങളാണ് മഹാരാഷ്ട്രയില്‍ കേന്ദ്രആഭ്യന്തര മന്ത്രി അമിത് ഷാ നേരിട്ട് നടത്തിയതെന്ന് വ്യക്തം. മുഖ്യമന്ത്രിയായി ഫട്നവിസ് അധികാരമേറ്റെടുത്തതിന് തൊട്ടു പുറകേ മോദിയുടെ അഭിനന്ദന ട്വിറ്റ് എത്തി.

  Opinion24, Nov 2019, 1:20 PM

  కర్ణాటక పాఠం... మహారాష్ట్రలో ముందుగానే బీజేపీ ప్లాన్ బి సిద్ధం?

  రాజకీయ విశ్లేషకులు కర్ణాటక తో మహారాష్ట్ర పరిణామాలను పోల్చడంలో బిజీగా ఉంటే, బీజేపీ అధినాయకత్వం మాత్రం కర్ణాటక డ్రామా నుండి పాఠాలు మాత్రం ఖచ్చితంగా నేర్చుకున్నట్టు మనకు కనపడుతుంది. ఆ నేర్చుకున్న పాఠాలనే, ఇప్పుడు మహారాష్ట్రలో ఉపయోగించినట్టుగా మనకు అర్థమవుతుంది. 

 • maharashtra

  NATIONAL24, Nov 2019, 12:37 PM

  'మహా ప్రభుత్వ' ఏర్పాటు కేసు: బలపరీక్షపై రేపు తేల్చనున్న సుప్రీం

  మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవిస్‌ ముఖ్యమంత్రిగా, అజిత్‌ పవార్‌ ఉప ముఖ్యమంత్రిగా ఏర్పడిన ప్రభుత్వాన్ని సవాల్‌ చేస్తూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ శనివారం సాయంత్రం సుప్రీం కోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశాయి. దీన్ని అత్యవసరంగా విచారణ జరపవలిసిన పిటిషన్ గా సుప్రీమ్ దీన్ని పరిగణించింది. దీనిపై ఇందాక సుప్రీమ్ విచారణ ముగిసింది.

 • Sanjay Kakade

  NATIONAL24, Nov 2019, 10:51 AM

  మహారాష్ట్రలో అసలు ఎం జరుగుతుంది? శరద్ పవార్ తో బీజేపీ ఎంపీ భేటీ

  ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ ఇంటికి బీజేపీ ఎంపీ సంజయ్ కాకడే వెళ్లడం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారి తీసింది.  ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సిల్వర్ ఓక్స్ నివాసానికి సంజయ్ చేరుకున్నారు. ఆయనతో పాటు ఎన్సీపీ సీనియర్ లీడర్ జయంత్ పాటిల్ కూడా ఉన్నారు. 

 • LIVE: BJP MPs to meet Sharad Pawar, SC will hear hearing on petition of three parties

  NATIONAL24, Nov 2019, 10:23 AM

  మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటును సవాల్ చేస్తూ సుప్రీం లో రిట్ పిటిషన్... మరికాసేపట్లో విచారణ

  దేవేంద్ర ఫడ్నవిస్‌ ముఖ్యమంత్రిగా, అజిత్‌ పవార్‌ ఉప ముఖ్యమంత్రిగా ఏర్పడిన ప్రభుత్వాన్ని సవాల్‌ చేస్తూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ శనివారం సాయంత్రం సుప్రీం కోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశాయి

 • devi gowda and sharad pawar again

  NATIONAL23, Nov 2019, 6:21 PM

  కర్ణాటక గౌడలకు మహారాష్ట్ర పవార్ లకు చాలా దగ్గరి పోలిక

  ముంబైలో శుక్రవారం-శనివారం రాత్రి జరిగిన సంఘటనలకు మరియు 13 సంవత్సరాల క్రితం బెంగళూరులో జరిగిన వాటికి మధ్య చాలా సారూప్యత కనబడుతుంది. మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. దేవేగౌడ కుమారుడు, హెచ్.డి. కుమారస్వామి, కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని దించాలని, బిజెపి మద్దతుతో ముఖ్యమంత్రి కావాలని, జనతాదళ్ (సెక్యులర్) ను నిట్ట నిలువునా చీల్చారు.  

 • undefined

  Opinion23, Nov 2019, 5:16 PM

  హిస్టరీ రిపీట్: 1978లో అప్పుడు సీనియర్ పవార్, 2019లో ఇప్పుడు జూనియర్ పవార్

  బీజేపీతోని అజిత్ పవార్ జత కట్టడంపై ఎన్సీపీ, కాంగ్రెస్, శివ సేనలు అందరూ కారాలు మిర్యాలు నూరుతున్నారు. ఈ పరిస్థితులు అందరికి ఒకింత విస్మయం కలిపించినా వాస్తవానికి ఇది ఒక హిస్టరీ రిపీట్ గా అనిపిస్తుంది. 1978లో శరద్ పవార్ కాంగ్రెస్ కు ఎం చేశారో ఇప్పుడు అజిత్ పవార్ ఎన్సీపీకి అలంటి షాకే ఇచ్చారనిపిస్తుంది.