Telangana15, Feb 2019, 2:21 PM IST
ఎట్టకేలకు కేసీఆర్ మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖరారు
తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 19వ తేదీన మంత్రివర్గాన్ని విస్తరించాలని నిర్ణయం తీసుకొన్నారు
NATIONAL15, Feb 2019, 11:30 AM IST
పుల్వామా దాడి: భద్రతా బలగాలపై గవర్నర్ తీవ్ర వ్యాఖ్య
పుల్వామాలోని అవంతిపొరాలో జరిగిన కారు బాంబు దాడి సంఘటనపై జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. నిఘా వైఫల్యం వల్లనే ఈ సంఘటన జరిగిందనే ఆరోపణలను ఆయన తప్పు పట్టారు.
Telangana15, Feb 2019, 8:24 AM IST
రెండ్రోజుల్లో కేబినెట్ విస్తరణ: 10 మందికి ఛాన్స్.. నేడు గవర్నర్‌తో కేసీఆర్ భేటీ
తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్సయ్యింది. రేపు లేదా ఎల్లుండి మంత్రుల ప్రమాణ స్వీకారం చేయించేందుకు కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
Andhra Pradesh10, Feb 2019, 1:34 PM IST
గన్నవరం విమానాశ్రయంలో మోడీకి ఘనస్వాగతం (ఫోటోలు)
గన్నవరం విమానాశ్రయంలో మోడీకి ఘనస్వాగతం (ఫోటోలు)
Andhra Pradesh9, Feb 2019, 2:18 PM IST
గవర్నర్ తో గంటకుపైగా జగన్ భేటీ: చంద్రబాబుపై ఫిర్యాదు
గవర్నర్ తో భేటీ తర్వాత వైఎస్ జగన్ శనివారం మీడియాతో మాట్లాడారు. పోలీసు వ్యవస్థను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భ్రష్టు పట్టించి స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.
Andhra Pradesh8, Feb 2019, 7:13 PM IST
రేపు గవర్నర్ తో వైఎస్ జగన్ భేటీ: ఓటర్ లిస్టు, ప్రమోషన్లపై ఫిర్యాదు
ఇదే అంశంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే కేంద్ర ఎన్నికల కమిషనర్ ను కలిశారు. ఓటర్ల జాబితాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల పేర్లు తొలగిస్తున్నారని అలాగే అనేక అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదు చేశారు.
Andhra Pradesh31, Jan 2019, 10:32 AM IST
Andhra Pradesh30, Jan 2019, 2:50 PM IST
అసెంబ్లీని దెయ్యాలకొంపగా మార్చేశారు: గవర్నర్ ప్రసంగంపై ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి
గవర్నర్ నరసింహన్ ప్రసంగం అంతా అబద్ధాలమయమేనని విమర్శించారు. ఆ అసత్యాలు ప్రజలు వినాల్సి రావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో పార్టీ కేంద్రకార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శ్రీకాంత్ రెడ్డి గవర్నర్ ప్రసంగంలో సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అని చెప్పించారని అయితే అసెంబ్లీ దెయ్యాల కొంపనా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Andhra Pradesh30, Jan 2019, 11:02 AM IST
చంద్రబాబు సర్కార్‌కు షాక్: ఆర్డినెన్స్‌ను తిప్పికొట్టిన గవర్నర్
ఏపీ సర్కార్‌కు, గవర్నర్‌కు మధ్య మరోసారి వివాదం నెలకొంది.చుక్కల భూముల సమస్యలపై ఏపీ సర్కార్ ఇచ్చిన ఆర్డినెన్స్‌ను గవర్నర్ తిప్పి పంపారు. దీంతో ఏపీ సర్కార్‌కు గవర్నర్ కు మధ్య మరోసారి వివాదం నెలకొంది.
Andhra Pradesh30, Jan 2019, 9:39 AM IST
ఏపీ ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం: ముఖ్యాంశాలు
ఆంధ్రప్రదశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఉభయసభలనుద్దేశించి ప్రసగించారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా సభ్యులు 2 నిమిషాలపాటు మౌనం పాటించి మహాత్ముడికి నివాళులర్పించారు.
Telangana26, Jan 2019, 6:23 PM IST
ఎట్ హోంలో ఆసక్తికర పరిణామాలు: పవన్‌తో కేసీఆర్, కేటీఆర్ ముచ్చట్లు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం నాడు రాజ్‌భవన్‌లో జరిగిన ఎట్ హోం కార్యక్రమంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకొన్నాయి.
Telangana26, Jan 2019, 12:12 PM IST
కేసీఆర్ వల్లే రాజకీయ స్థిరత్వం...అందువల్లే మరోసారి అధికారం: గవర్నర్
తెలంగాణ రాష్ట్ర ప్రజానికం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల మనసుల్లో నిలిచిపోయాయని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. ఈ విషయం కొద్దిరోజుల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రుజువయ్యిందన్నారు. బలమైన నాయకుడిగా పేరుతెచ్చుకున్న కేసీఆర్ వల్లే రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వం ఏర్పడిందన్నారు. రాష్ట్ర ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్నే మరోసారి కోరుకున్నారని...ఆయన నేతృతవంలోని ప్రభుత్వంపై విశ్వాసాన్ని చాటుకున్నారని గవర్నర్ వెల్లడించారు.
Andhra Pradesh26, Jan 2019, 10:00 AM IST
విభజన కష్టాల్లోనూ రాష్ట్రాభివృద్ది: ఏపి గణతంత్ర దినోత్సవ ప్రసంగంలో గవర్నర్
ఆంధ్ర ప్రదేశ్ లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏపి ప్రభుత్వం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో 70వ గణంతత్ర దినోత్సవ వేడుకలను ఏర్పాటుచేసింది. ఈ సందర్భంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోంమంత్రి చినరాజప్పతో పాటు మిగతా మంత్రులు, ప్రభుత్వ అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
NATIONAL25, Jan 2019, 10:07 AM IST
నేను..ఏపీ గవర్నర్ గానా..స్పందించిన కిరణ్ బేడీ
ఏపీ గవర్నర్ గా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీని నియమించనున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరగుతున్న సంగతి తెలిసిందే.
Andhra Pradesh23, Jan 2019, 8:18 AM IST
తెలుగురాష్ట్రాల గవర్నర్ గా కిరణ్ బేడీ..?
అనంతరం 2016 మే 22న ఆమెను పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆ నాటి నుంచి ఇప్పటి వరకు ఆమె పదవిలో కొనసాగుతున్నారు. ఆమె తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా వస్తున్నారన్న విషయం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.