Governor Narasimhan  

(Search results - 76)
 • గేట్ వే హోటల్లో గవర్నర్ నరసింహన్ దంపతులు

  Telangana3, Sep 2019, 5:37 PM

  కర్ఫ్యూలో వచ్చా, సామాన్యుడిగానే జీవిస్తా: నరసింహన్

  గవర్నర్ గా  తాను ఎంతో నేర్చుకొన్నానని నరసింహన్ చెప్పారు. తాను ఏనాడూ ఏ ఒక్క పార్టీకి అనుకూలంగా వ్యవహరించలేదని ఆయన స్పష్టం చేశారు

 • narasimhan

  Telangana2, Sep 2019, 12:51 PM

  ఖైరతాబాద్ గణేషుడు: గవర్నర్ గా చివరి పూజలు చేసిన నరసింహన్

  ఖైరతాబాద్ గణేషుడికి పూజ చేస్తే రాష్ట్రం మొత్తం బాగుంటుందని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ గవర్నర్ గా నరసింహన్ ఖైరతాబాద్ గణేష్ విగ్రహం వద్ద ఇదే చివరి పూజ కానుంది.
   

 • తెలంగాణ రాష్ట్రం నుండి స్వంతంగా ఎంపీ స్థానాలను గెలవడం కోసం బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌కు శ్రీకారం చుట్టింది. 2014 ఎన్నికల్లో బీజేపీకి సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుండి బండారు దత్తాత్రేయ విజయం సాధించాడు.ఆ ఎన్నికల్లో ఐదు అసెంబ్లీ స్థానాలు దక్కాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒకే ఒక్క అసెంబ్లీ స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది.

  Telangana1, Sep 2019, 3:07 PM

  విలువలు, క్రమశిక్షణ, విధేయత: దత్తన్న రాజకీయ ప్రస్థానం

  తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయను ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమించింది. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన క్రమశిక్షణ కలిగిన నేతగా గుర్తింపు పొందారు

 • Tamilisai

  NATIONAL1, Sep 2019, 2:36 PM

  ప్రత్యక్ష ఎన్నికల్లో కలిసిరాని విజయం... వరించిన గవర్నర్ గిరి

  తమిళనాడుకు చెందిన బీజేపీ సీనియర్ నేత డాక్టర్ తమిళసై సౌందరరాజన్‌ తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్‌గా నియమితులయ్యారు. ప్రత్యక్ష ఎన్నికల్లో నాలుగు సార్లు పోటీపడినప్పటికీ.. ఆమెను దురదృష్టం వెంటాడింది. 

 • గేట్ వే హోటల్లో గవర్నర్ నరసింహన్ దంపతులు

  Telangana19, Aug 2019, 4:15 PM

  గవర్నర్ నరసింహన్ కి అస్వస్థత

  నరసింహన్ ఇటీవల తన భార్య విమలతో కలిసి బీహార్ రాష్ట్రంలోని గయ పర్యటనకు వెళ్లారు. కాగా... అక్కడ సోమవారం అస్వస్థతకు గురైనట్లు సమాచారం. సోమవారం అనారోగ్యం కారణంగా ఆయన వాంతులు చేసుకున్నట్లు తెలిసింది. 

 • revanth

  Telangana16, Aug 2019, 7:56 AM

  కొడతారేమో: గవర్నర్, రేవంత్ మధ్య ఆసక్తికరం

  కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, గవర్నర్ నరసింహాన్ మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకొంది.ఇండిపెండెన్స్ డే సందర్భంగా రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహాన్ ఎట్ హోం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డికి, గవర్నర్ కు మధ్య ఈ సంభాషణ చోటు చేసుకొంది.

 • at home

  Telangana16, Aug 2019, 6:42 AM

  ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యలు: గవర్నర్ తో కేసీఆర్ మాట ఇదీ....

  ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యల విషయంలో కొన్ని పార్టీలు, కొందరు వ్యక్తులు తన ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నించినట్టుగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోపించారు.

 • kcr

  Telangana15, Aug 2019, 8:18 PM

  రాజ్‌భవన్‌లో ఎట్ హోం: హాజరైన సీఎం కేసీఆర్ (ఫోటోలు)

  స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ రాజ్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్ ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, టీపీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, బీజేపీ నేతలు లక్ష్మణ్, దత్తాత్రేయతో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు

 • at home

  Telangana15, Aug 2019, 5:41 PM

  రాజ్‌భవన్‌లో గవర్నర్ ఎట్ హోం: హాజరైన సీఎం కేసీఆర్

  స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ రాజ్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్ ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, టీపీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, బీజేపీ నేతలు లక్ష్మణ్, దత్తాత్రేయతో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు

 • kcr jagan narasimhan

  Telangana1, Aug 2019, 4:43 PM

  హైదరాబాద్‌లో ఏపీ సీఎం వైఎస్ జగన్ పర్యటన (ఫోటోలు)

  హైదరాబాద్‌లో ఏపీ సీఎం వైఎస్ జగన్ పర్యటన (ఫోటోలు)

 • kcr jagan narasimhan

  Andhra Pradesh1, Aug 2019, 1:56 PM

  తెలంగాణ గవర్నర్ నరసింహన్ తో ఏపీ సీఎం జగన్ భేటీ

  ఇటీవలే ఏపీకి కొత్త గవర్నర్ గా బీబీ హరిచందన్ నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా హరిచందన్ ప్రస్తుతం విశాఖ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఏపీ గవర్నర్ గా నరసింహన్ కు వీడ్కోలు పలికిన తర్వాత తొలిసారిగా గవర్నర్ తో భేటీ అయ్యారు. 

   

 • ktr

  Telangana31, Jul 2019, 5:05 PM

  గవర్నర్ తో భేటీపై కేటీఆర్ ఏమన్నారంటే.....

  గవర్నర్ నరసింహన్ కలవడంపై వస్తున్న ఊహాగానాలకు కేటీఆర్ తెరదించారు. గవర్నర్ తమకు తండ్రి లాంటి వారు అని చెప్పుకొచ్చారు. ఆయనను మర్యాదపూర్వకంగానే కలిశానని అందులో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు. ఎలా ఉన్నావంటూ గవర్నర్ అడిగారని ఆ నేపథ్యంలో వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి వచ్చానని కేటీఆర్ స్పష్టం చేశారు.
   

 • kcr attends governor narasimhan's at home programme

  Telangana23, Jul 2019, 12:17 PM

  కేసీఆర్‌‌కు షాక్: మున్సిపల్ బిల్లును వెనక్కి పంపిన గవర్నర్

  తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ నరసింహాన్ షాకిచ్చారు. మున్సిఫల్ బిల్లును వెనక్కి పంపారు. విపక్షాల అభ్యంతరంపై గవర్నర్ ఈ నిర్ణయం తీసుకొన్నారని సమాచారం. 

 • narasimhan farewell

  Andhra Pradesh22, Jul 2019, 9:34 PM

  సీఎం జగన్ బలం భారతమ్మ: గవర్నర్ నరసింహన్

  ఇకపోతే జగన్ పాలన చూస్తుంటే చాలా బాగుందని ప్రశంసించారు. అసెంబ్లీలో వైయస్ జగన్ నియామవళికి అనుగుణంగా పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో ఎలా ఉండాలో అనేఅంశంపై గతంలో తనకు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పారని అసెంబ్లీలో జగన్ తీరు చూస్తుంటే అలాగే ఉందన్నారు. 
   

 • narasimhan farewell

  Andhra Pradesh22, Jul 2019, 8:28 PM

  జగన్ పాలన బ్యాటింగ్ ప్రతీ బాల్ సిక్సర్, బౌండరీలే, సెంచరీలు కొట్టాలి: గవర్నర్ నరసింహన్ ప్రశంసలు


  ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న టీం అద్భుత టీం అని కొనియాడారు. మంత్రులు, అధికారులు అంతా సమర్థవంతమైన వారు ఉన్నారని ఈ నేపథ్యంలో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తూ మంచి పాలన అందించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.