Government Whip
(Search results - 7)DistrictsOct 30, 2019, 1:22 PM IST
video news : స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ను ప్రారంభించిన శ్రీనివాస్ గౌడ్
రాష్ట్ర అబ్కారీ, క్రీడా, యువజన సర్వీసులు, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ. V. శ్రీనివాస్ గౌడ్ యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని సందర్శించారు. అనంతరం MPDO ఆఫీస్ ప్రాంగణంలో రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన T - STEP స్కిల్ డెవలప్ మెంట్ ట్రైనింగ్ సెంటర్ ను ప్రభుత్వ విప్ శ్రీమతి గొంగిడి సునీతతో కలసి ప్రారంభించారు.
TelanganaOct 18, 2019, 6:10 PM IST
ప్రభుత్వ విప్ గా గువ్వల బాలరాజు... రాజకీయ ప్రముఖుల శుభాకాంక్షలు (ఫోటోలు)
ప్రభుత్వ విప్ గా గువ్వల బాలరాజు... రాజకీయ ప్రముఖుల శుభాకాంక్షలు (ఫోటోలు)
Andhra PradeshOct 12, 2019, 2:51 PM IST
మెగాస్టార్ తో నాకు గొడవలు లేవు, జగన్ ను కలుస్తున్నారనే కుట్ర: ఎమ్మెల్యే చెవిరెడ్డి
తన అభిమాన సంఘం పేరుమీద చలామణి అవుతున్న పోస్టింగుల్ని తక్షణమే తొలగించాల్సిందిగా పోలీసులకు ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
TelanganaSep 27, 2019, 4:00 PM IST
కోదాడలో చెల్లని పైసా హుజూర్ నగర్ లో చెల్లుతుందా: ఉత్తమ్ పై కర్నె ప్రభాకర్ ధ్వజం
టీఆర్ఎస్ పార్టీ నాయకులపై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్న విమర్శలు చూస్తుంటే ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరించినట్లే అనిపిస్తోందన్నారు. కోదాడలో చెల్లని పైసా హుజూర్ నగర్ లో ఎలా చెల్లుతుందంటూ ఘాటుగా విమర్శించారు.
Andhra PradeshAug 27, 2019, 5:06 PM IST
మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ అరెస్ట్ కు రంగం సిద్దం
మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్దం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించారనే ఫిర్యాదు మేరకు ఆయనను అరెస్ట్ చేసేందుకు సరుబుజ్జిలి పోలీసులు ఆముదాలవలసకు వచ్చారు. అయితే ఆయన మంగళవారం నాడు అందుబాటులో లేరు.
Andhra PradeshJul 13, 2019, 8:05 PM IST
అలాకాకపోతే మరోపోరాటనికి సీఎం జగన్ సిద్ధం
కాపు రిజర్వేషన్లు సాధ్యం కాదని సీఎం వైఎస్ జగన్ పాదయాత్రలో ముందే చెప్పారని గుర్తు చేశారు. అయినప్పటికీ కాపు సామాజిక వర్గం వైయస్ జగన్ పై భరోసాతో ఓట్లు వేసిందని స్పష్టం చేశారు. ఇకపోతే తుని రైలు ఘటనలో పెట్టిన కేసులను ఎత్తివేస్తామని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా స్పష్టం చేశారు.
Andhra PradeshJul 9, 2019, 7:56 PM IST
రైతులపై కాల్పులు జరిపింది మీ నాన్నే, ట్వీట్ చేయడం కూడా రాదు: లోకేష్ పై రాజా ఫైర్
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు బ్రిటిష్ జనరల్ డయ్యర్ కన్న దారుణంగా వ్యవహరించారని విమర్శించారు. బషీర్ బాగ్లో రైతులపై కాల్పులు జరిపించి అమాయకులను పొట్టనపెట్టుకున్న ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని ధ్వజమెత్తారు. ఆ విషయం నారా లోకేష్ తెలుసుకోవాలని హితవు పలికారు.