Goutham Gambhir
(Search results - 8)CricketJul 14, 2020, 6:56 PM IST
ఆయనతో పోలుస్తారు.. గంగూలీలా ధోనీ చేయలేదు: గంభీర్ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీపై మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు
CricketDec 30, 2019, 7:44 AM IST
క్రికెట్ సంఘం అధికారుల ముష్టియుద్ధం: గంగూలీకి గంభీర్ సూచన
డీడీసీఏ సర్వసభ్య సమావేశంలో ముష్టియుద్ధం జరిగింది. సభ్యులు పరస్పరం నెట్టుకున్నారు, తిట్టుకున్నారు, కొట్టుకున్నారు. దీనిపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ గౌతమ్ గంభీర్ బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీకి సూచన చేశాడు.
CricketDec 28, 2019, 4:47 PM IST
మేం అజర్ ను కెప్టెన్ చేశాం, పాక్ రియల్ ఫేస్: కనేరియా ఇష్యుపై గంభీర్
పాకిస్తాన్ క్రిెకెట్ జట్టులో వివక్షను ఎదుర్కున్న డానిష్ కనేరియా సంఘటనపై గౌతమ్ గంభీర్ స్పందించాడు. తాము అజరుద్దీన్ వంటి వారిని చాలా కాలం టీమిండియా కెప్టెన్ గా కొనసాగించామని చెప్పారు.
NATIONALDec 23, 2019, 7:53 AM IST
చంపుతామంటూ గౌతమ్ గంభీర్ కు ఫోన్ కాల్, నెంబర్ ఇదే...
తనను చంపుతామంటూ ఓ వ్యక్తి అంతర్జాతీయ కాల్ లో బెదిరించాడని బిజెపి ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఫిర్యాదు చేశారు. తనకు కాల్ చెసిన వ్యక్తి ఫోన్ నెంబర్ ను ఆయన పోలీసులకు ఇచ్చారు.
CricketDec 20, 2019, 5:55 PM IST
IPL Auction 2020: కేకేఆర్ టీంపై గంభీర్ నిప్పులు
కేకేఆర్ జట్టు తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మండిపడ్డాడు. కేకేఆర్ జట్టులో డెప్త్ లేదని అన్నాడు. టాప్ ఆర్డర్ గాయపడితే భర్తీ చేయడానికి తగిన బ్యాకప్ ఆప్షన్లు లేవని మండిపడ్డాడు.
SPORTSOct 20, 2019, 1:12 PM IST
హ్యాట్సాఫ్ గంభీర్... ప్రపంచానికి మరోసారి నువ్వేంటో తెలియచెప్పావు!
భారత మాజీ క్రికెటర్, ప్రస్తుత పార్లమెంటు సభ్యుడు గౌతమ్ గంభీర్ మరోసారి అతనెంత మానవతావధూ నిరూపించుకున్నాడు. పాకిస్థాన్ కు చెందిన ఒక చిన్నారి శాస్త్ర చికిత్స నిమిత్తం భారత్ రావడానికి వీసా వచ్చేలా చూసాడు.
World CupJul 15, 2019, 10:15 AM IST
చెత్త రూల్: విజేత నిర్ణయానికి పెట్టిన నిబంధనపై గంభీర్ ఫైర్
బౌండరీ కౌంట్ నిబంధనను హాస్యాస్పదంగా ఉందని గౌతమ్ గంభీర్ ఐసీసీపై విరుచుకుపడ్డాడు. అత్యంత ప్రతిష్టాత్మక వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్లో సూపర్ ఓవర్ టై అయిన తర్వాత ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించే గత నిబంధనను మార్చి బౌండరీల ద్వారా విజేతను ప్రకటించడంపై గంభీర్ ఐసీసీ తీరును తప్పుపట్టారు.
NATIONALMay 10, 2019, 11:42 AM IST
ఆప్-బీజేపీల మధ్య కరపత్రాల రగడ: గౌతం గంభీర్ వ్యాఖ్యలపై ఏడ్చేసిన ఆప్ అభ్యర్థి అతిషి
అతిషి, కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ లకు గౌతం గంభీర్ పరువునష్టం దావా నోటీసులు పంపించారు. ఇకపోతే గౌతం గంభీర్ పై కేసు నమోదు చేయాలని తూర్పు ఢిల్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి డీసీపీని ఆదేశించారు. మెుత్తానికి కరపత్రాల రగడ అటు బీజేపీ ఇటు ఆప్ లో కలకలం రేపుతున్నాయి.