Asianet News TeluguAsianet News Telugu
8 results for "

Goutam Sawang

"
AP Dgp Goutham Sawang reviews on GanjaAP Dgp Goutham Sawang reviews on Ganja

గంజాయి దందాపై ఉక్కుపాదం: డీజీపీ గౌతం సవాంగ్

అన్ని శాఖల సమన్వయంతో కలసి పనిచేస్తూ  గంజాయి సాగు, రవాణా ను నియంత్రించేందుకు, కట్టడి చేసేందుకు పూర్తి చర్యలు చేపడుతున్నామన్నారు.ఇతర రాష్ట్రాలకు చెందిన నేరస్తుల పై గట్టి నిఘా ఏర్పాటు చేయడంతోపాటు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వారందరిని చట్టం ముందుకు తీసుకు వస్తామని చెప్పారు.

Andhra Pradesh Oct 26, 2021, 5:37 PM IST

Fake Twitter Account In The Name Of AP DGP Gautam Sawang akpFake Twitter Account In The Name Of AP DGP Gautam Sawang akp

డిజిపి గౌతమ్ సవాంగ్ ను వదలని సైబర్ నేరగాళ్లు

ఆంధ్ర ప్రదేశ్ డిజిపి అధికారిక అకౌంట్ గా పేర్కొంటూ నకిలీ ట్విట్టర్ ను క్రియేట్ చేశారు సైబర్ నేరగాళ్లు. 

Andhra Pradesh May 31, 2021, 10:10 AM IST

13 TDP, 2 bjp leaders arrested for attacking on temples in Andhra pradesh says AP DGP goutam sawang lns13 TDP, 2 bjp leaders arrested for attacking on temples in Andhra pradesh says AP DGP goutam sawang lns

దేవాలయాలపై దాడుల్లో 13 మంది టీడీపీ, ఇద్దరు బీజేపీ నేతల అరెస్ట్: డీజీపీ గౌతం సవాంగ్

శుక్రవారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే 13 మంది టీడీపీ, ఇద్దరు బీజేపీ నేతలను అరెస్ట్ చేసినట్టుగా ఆయన తెలిపారు. ఆలయాలపై దాడుల్ని రాజకీయం చేయవద్దని ఆయన కోరారు. 

Andhra Pradesh Jan 15, 2021, 5:27 PM IST

YS Jagan Makes All Arrangements To Work From Vizag: AP DGP Goutam SawangYS Jagan Makes All Arrangements To Work From Vizag: AP DGP Goutam Sawang

విశాఖ నుంచే వైఎస్ జగన్: డీజీపీ గౌతం సవాంగ్ పర్యటన ఆంతర్యం ఇదే...

బహిరంగంగా ఏమీ చెప్పలేకపోయినప్పటికీ... విశాఖలో కార్యనిర్వహణ రాజధానిని ఏర్పాటు చేసేందుకు ఏపీ సర్కార్ తీవ్రంగానే కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తుంది. విశాఖలో భవనాల వివరాల సేకరణ యుద్ధ ప్రాతిపదికన జరుగుతుంది. ఎక్కడ భవనాలు ఉన్నాయి, కొత్తవి నిర్మించాల్సి వస్తే ఎక్కడ, ఏమిటి అనే వివరాలపై కూడా ఆరాతీస్తున్నారు. 

Opinion Jul 9, 2020, 7:24 AM IST

Appointment of five new IPS officers for APAppointment of five new IPS officers for AP

ఏపీకి ఐదుగురు నూతన ఐపీఎస్ అధికారుల కేటాయింపు

ఏపీకి కేటాయించబడిన ఐదుగురు నూతన ఐపీఎస్ అధికారులు సోమవారం ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా డీజీపీ నూతన ఐపీఎస్ అధికారులకు ట్రైనింగ్ మెటీరియల్ కిట్లను అందజేసారు. 

Guntur Nov 11, 2019, 5:52 PM IST

Dgp warning to tdp leader varla ramaiah over ys vivekananda reddy murder caseDgp warning to tdp leader varla ramaiah over ys vivekananda reddy murder case

వైఎస్ వివేకా హత్యపై వర్ల కామెంట్: డీజీపీ వార్నింగ్

దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి మృతిపై ఊహగాహనాలు, ప్రచారాలు చేసే వారికి నోటీసులు ఇస్తామని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ చెప్పారు.ఈ కేసు విచారణ సాగుతోందన్నారు.

Andhra Pradesh Oct 15, 2019, 4:03 PM IST

Ap dgp goutam sawang reacts on drone issueAp dgp goutam sawang reacts on drone issue

కుట్రలేదు, రాజకీయం వద్దు: డ్రోన్ వివాదంపై డీజీపీ

ఎలాంటి కుట్ర లేదు.... ఈ విషయమై రాజకీయం చేయకూడదని  డీజీపీ గౌతం సవాంగ్ టీడీపీ నేతలకు సూచించారు.చంద్రబాబునాయుడు నివాసంపై  డ్రోన్ వినియోగంపై టీడీపీ నేతలు సోమవారం నాడు డీజీపీకి ఫిర్యాదు చేశారు.
 

Andhra Pradesh Aug 19, 2019, 12:25 PM IST

chandrababunaidu phoned to dgp goutam sawangchandrababunaidu phoned to dgp goutam sawang

డ్రోన్ల వెనుక కుట్ర బయటపెట్టాలి: డీజీపీకి బాబు ఫోన్

తన నివాసంపై డ్రోన్ కెమెరాను ఉపయోగించి వీడియోలు, ఫోటోలు తీయడంపై మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆయన ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ తో  శుక్రవారం నాడు ఫోన్లో మాట్లాడారు.
 

Andhra Pradesh Aug 16, 2019, 12:15 PM IST