Goshamahal
(Search results - 51)TelanganaJan 16, 2021, 11:53 AM IST
కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఎమ్మెల్యే రాజాసింగ్
హైదరాబాద్: యావత్ దేశాన్ని పట్టి పీడించిన కరోనాను తరిమికొట్టే బృహత్తర కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ(శనివారం) శ్రీకారంచుట్టాయి.
TelanganaDec 15, 2020, 10:15 AM IST
గోసంరక్షణ: భారీగా గోవులను తరలిస్తుండగా... చేజ్ చేసి పట్టుకున్నరాజాసింగ్
చౌటుప్పల్: గోసంరక్షణలో భాగంగా ఓ డిసిఎం వ్యాన్ లో తరలిస్తున్న దాదాపు 33 ఆవులను గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ పట్టుకున్నారు.
TelanganaNov 22, 2020, 8:58 PM IST
బండి సంజయ్ నన్ను మోసం చేశాడు: రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు (వీడియో)
బండి సంజయ్‌పై సంచలన ఆరోపణలు చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ట్విట్‌గా పేర్కొంటున్న ఓ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో రాజాసింగ్ స్పందించారు.
TelanganaNov 22, 2020, 3:02 PM IST
బీజేపీ కార్యాలయంలో ఉద్రిక్తత, కుర్చీలు విసిరేసుకున్న కార్యకర్తలు
జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా బీజేపీలోని అసంతృప్తులు ఒక్కొక్కటిగా భయటపడుతున్నాయి. తాజాగా ఆదివారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గోషామహాల్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
TelanganaOct 29, 2020, 8:43 AM IST
మంత్రి తలసానిపై జిహెచ్ఎంసీ అధికారి బూతులు... ఆడియో వైరల్
ఏకంగా రాష్ట్ర మంత్రినే బూతులు తిడుతూ అడ్డంగా బుక్కయిన జిహెచ్ఎంసీ ఉన్నతాధికారిపై వేటు పడింది.
TelanganaAug 29, 2020, 10:19 AM IST
ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో రాజా సింగ్: భద్రత పెంపు
ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో రాజాసింగ్ పేరు ఉండడంతో ఆయనకు భద్రత పెంచుతున్నట్టు సిటీ కమీషనర్ అంజనీ కుమార్ ఆయనకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
TelanganaJun 25, 2020, 2:05 PM IST
ఎమ్మెల్యే రాజాసింగ్ ఇద్దరు డ్రైవర్లకూ కరోనా
గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు వైద్యలు పరీక్ష నిర్వహించారు. అయితే ఆయనకు మాత్రం కరోనా సోకలేదు. ఈ పరీక్షల్లో ఆయనకు నెగిటివ్ వచ్చింది. తన గన్ మెన్ కు కరోనా సోకడంతో రాజాసింగ్ తన ఇంట్లో రోజు కంటే ఎక్కువ సేపు వ్యాయామం చేశాడు.
TelanganaJun 20, 2020, 2:32 PM IST
ఎమ్మెల్యే రాజాసింగ్ గన్ మ్యాన్ కి కరోనా: క్వారంటైన్ లో కుటుంబం
తెలంగాణాలో ఉన్న ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ గన్ మ్యాన్ కి కూడా కరోనా సోకింది. శుక్రవారం వచ్చిన కరోనా ఫలితాల్లో ఈ గోషామహల్ ఎమ్మెల్యే గన్ మ్యాన్ కి కరోనా పాజిటివ్ గా తేలింది. గత కొన్ని రోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతుండటంతో టెస్ట్ చేపించుకున్నాడు. ఆ టెస్టుల్లో కరోనా పాజిటివ్ అని తేలింది.
TelanganaApr 11, 2020, 12:36 PM IST
చైనీస్ వైరస్ కామెంట్స్... రాజాసింగ్ ను హెచ్చరించిన చైనా
కరోనా మహమ్మారిపై గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన కామెంట్స్ పై చైనా స్పందించింది.
Coronavirus TelanganaApr 6, 2020, 7:43 AM IST
మోడీ చెప్పినా వినని రాజా సింగ్: కర్ఫ్యూ సమయంలో కాగడాలతో హల్చల్, వీడియో వైరల్
తెలంగాణ ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా నిన్న ప్రధాని మోడీ పిలుపుకు స్పందిస్తూనే ఆయన గీసిన సోషల్ డిస్టెంసింగ్ లక్ష్మణ రేఖను దాటాడు. దాదాపుగా ఒక 30 మంది గుంపును వెంటేసుకొని కాగడాలు పట్టుకొని వీధిలోకి వచ్చి గో బాసీజ్ గో బ్యాక్ చైనా వైరస్ గో బ్యాక్, చైనీస్ వైరస్ గో బ్యాక్ అని నినాదాలు చేసారు
TelanganaMar 6, 2020, 8:00 AM IST
గోషామహల్ పోలీస్ స్టేడియంలో భారీ అగ్ని ప్రమాదం
హైద్రాబాద్ గోషామహల్ పోలీస్ స్టేడియంలో శుక్రవారం నాడు తెల్లవారుజామున ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో పోలీస్ స్టేషన్ పరిధిలో పార్క్ చేసిన రికవరీ వాహనాలు దగ్దం అయ్యాయి. మూడు ఫైరింజన్లు మంటలను ఆర్పాయి.
TelanganaFeb 10, 2020, 9:05 PM IST
ఆ మచ్చ తొలగించుకోవడానికే.. ఆలయాల ప్రస్తావన: ఎంఐఎంపై రాజాసింగ్ వ్యాఖ్యలు
ఎంఐఎంపై తెలంగాణ బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైరయ్యారు. సోమవారం ఫేస్బుక్ ద్వారా స్పందించిన ఆయన.. హిందూ ఆలయాల అభివృద్ధికి నిధులు అడిగే హక్కు ఎంఐఎంకు లేదని ఆయన మండిపడ్డారు.
HyderabadDec 27, 2019, 9:02 PM IST
ఎంఐఎంకు ఎప్పుడు అడిగితే అప్పుడు పర్మిషన్.. మాకెందుకు ఇవ్వరు: రాజాసింగ్
పోలీసులు ఉద్దేశ్యపూర్వకం గానే రేపటి బహిరంగ సభకు అనుమతి నిరాకరించారని ఆరోపించారు గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.
TelanganaDec 3, 2019, 6:11 PM IST
అసమ్మతి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై భగ్గుమన్న ఎమ్మెల్యే రాజాసింగ్
కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అసలు ప్రోటోకాల్ పాటించడం లేదని ఆరోపించారు. తనకు సమాచారం ఇవ్వకుండా తన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారని అది ఎంతవరకు సబబు అంటూ నిలదీశారు.
TelanganaNov 19, 2019, 4:21 PM IST
మా సంఘాల జోలికొస్తే అడ్డుకుంటాం: జార్జిరెడ్డి సినిమాపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన బజ్ ఉన్న విప్లవ నాయకుడు జార్జిరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన జార్జి రెడ్డి సినిమాపై వివాదం రాజుకుంటోంది.