Gopichand Malineni  

(Search results - 48)
 • Ram Pothineni

  EntertainmentJul 5, 2021, 10:14 AM IST

  కాకా ఇంకోటి చేద్దాం...'క్రాక్' డైరెక్టర్ తో రామ్?

   ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత రామ్ పూర్తిగా యాక్షన్  మోడ్ లోకి వచ్చేసాడు. గోపీచంద్ మలినేని సైతం క్రాక్ అంటూ మాస్ సినిమాతో హిట్ కొట్టాడు కాబట్టి..మనం కలిపి సినిమా చేద్దాం అని కబురు పంపారని ఫిల్మ్ నగర్ తాజా వార్త. 

 • undefined

  EntertainmentJun 10, 2021, 9:34 AM IST

  బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కి మరో గిఫ్ట్ ఇచ్చిన బాలయ్య

  బాలయ్య 61వ పుట్టిన రోజు సందర్భంగా ఎన్‌బీకే 107వ సినిమాని ప్రకటించారు నిర్మాతలు. లయన్‌ మోషన్‌ పోస్టర్‌తో గ్రాండియర్‌ వేలో ఈ కొత్త ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు.

 • undefined

  EntertainmentJun 10, 2021, 8:59 AM IST

  బాబాయ్‌ బాలయ్యకి అబ్బాయిలు ఎన్టీఆర్‌, కళ్యాణ్‌ రామ్‌ బర్త్ డే విషెస్‌

  మాస్‌ సినిమాలతో మెప్పిస్తున్న బాలయ్య నేడు(జూన్‌ 10)తన 61వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.  ఈ సందర్భంగా ఆయనకి అనేక సినీ ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

 • సెంకడాఫ్ తెలుగు,తమిళ సినిమాలు రెగ్యులర్ గా చూసేవారికి బాగా ప్రెడిక్టుబుల్ గా అనిపిస్తుంది. కాకపోతే మాస్ ఆడియన్స్ థ్రిల్ అయ్యే ఎలిమెంట్స్ తో మేనేజ్ చేసేసారు. ముఖ్యంగా ఒంగోలు బస్టాండ్ ఫైట్ అయితే కేక పెట్టించింది. క్లైమాక్స్ ఫైట్ కూడా బాగా ఎంటర్టైన్ చేసింది. కటారి కృష్ణ ఎపిసోడ్ సినిమాని నిలబెట్టేసింది. కాకపోతే మొదట్లో ఉన్నంత స్పీడుని చివరి దాకా మెయింటైన్ చేయలేకపోయారు.

  EntertainmentJun 8, 2021, 12:25 PM IST

  `క్రాక్‌`: మొదట అనుకున్న హీరో రవితేజ కాదు,మరి

   కరోనా తో  యాభై శాతం ఆక్యుపెన్సీతో కూడా 'క్రాక్' చక్కని కలెక్షన్లను రాబట్టింది. ఓటీటి రిలీజ్ లోనూ దుమ్ము రేపింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం గురించిన ఓ ఆశ్చర్యకరమైన విషయం బయిటకు వచ్చింది. ఈ సినిమాలో ముందుగా అనుకున్న హీరో రవితేజ కాదట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ప్రస్తావించారు.

 • undefined

  EntertainmentMay 21, 2021, 5:21 PM IST

  బాలయ్యతో రొమాన్స్‌ కి త్రిష గ్రీన్‌ సిగ్నల్‌.. ట్రోల్స్ తో విరుచుకుపడుతున్న మెగా ఫ్యాన్స్?

  సౌత్‌ స్టార్‌ హీరోయిన్‌ త్రిష ఇప్పుడు సరికొత్త వివాదంలో ఇరుక్కుంది. బాలయ్యతో రొమాన్స్ చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చి.. మెగా అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. బాలయ్య, చిరు అభిమానుల మధ్య చిచ్చు పెట్టింది.
   

 • <p>Balakrishna,meena</p>

  EntertainmentMay 7, 2021, 4:54 PM IST

  బాలయ్య సినిమాలో మీనా..ఆ ఎపిసోడ్స్ లోనే

  సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న అన్నత్తే సినిమాలో నటిస్తున్నఆమె....  దృశ్యం 2 సినిమాలో వెంకటేష్ సరసన కనిపించనుంది. అదే ఊపులో ఇప్పుడు నందమూరి బాలకృష్ణ సినిమాలో మీనా నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. 

 • undefined

  EntertainmentMar 19, 2021, 11:01 AM IST

  బాలకృష్ణకి చెల్లిగా సాయిపల్లవి.. షాక్‌లో అభిమానులు..?

  నందమూరి బాలకృష్ణ కి క్రేజీ బ్యూటీ సాయిపల్లవి చెల్లిగా నటిస్తుందా? వీరి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతుందా? అంటే అవుననే వార్తలు టాలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. సోషల్‌ మీడియాలో చక్కర్లుకొడుతున్నాయి. ఓ యంగ్‌ డైరెక్టర్‌ కాంబినేషన్‌లో వీరి కలిసి నటించే అవకాశం ఉందట. దీంతో ఫ్యాన్స్ షాక్‌ అవుతున్నారు. 

 • <p>Balakrishna, mahesh</p>

  EntertainmentMar 15, 2021, 10:25 AM IST

  కండీషన్: బాలయ్యతో హిట్ కొడితే సూపర్ స్టార్ డేట్స్


  బాలకృష్ణతో మీ నెక్ట్స్ సినిమా కాబట్టి ఆయనతో హిట్ కొట్టి రండి..ఇమ్మిడియట్ గా మా సూపర్ స్టార్ తో సినిమా చేద్దురు కానీ అని ఓ డైరక్టర్ కు ఓ పెద్ద బ్యానర్ వాళ్లు బంపర్ ఆఫర్ ఇచ్చారని మీడియాలో గుసగుసలు. ఇంతకీ ఎవరా డైరక్టర్...ఆ బ్యానర్ ఏది..అయినా ఇలాంటి లింక్ పెట్టారు ఏంటి అంటే..దాని వెనక ఓ కథ ఉంది.

 • <p>lokesh, gopichand malineni</p>

  EntertainmentMar 13, 2021, 5:34 PM IST

  “క్రాక్” దర్శకుడికి నారా లోకేష్ స్పెషల్ విషెష్!


  రవితేజ,శృతీ హాసన్ జంటగా నటించిన తాజా చిత్రం ‘క్రాక్’. సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలైన ఈ చిత్రం మొదటి షోతోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. కలెక్షన్స్ వైజ్ గానూ అదిరిపోయే ఓపెనింగ్స్ ను సాధించింది. మొదటి రోజు ఆలస్యంగా విడుదలైనప్పటికీ రిజల్ట్ లో మార్పు రాకపోవటం ఆ సినిమా సత్తాను చెప్పింది. పోటీగా మరో మూడు సినిమాలున్నప్పటికీ… తరువాత కొత్త సినిమాలు కూడా రిలీజ్ అయినప్పటికీ స్ట్రాంగ్ రన్ ను కొనసాగిస్తూనే వచ్చి కొత్త రికార్డ్ లు క్రియేట్ చేసింది. 

 • ఇప్పటికే బాలయ్యకు జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ వన్ లో ఓ లగ్జరీ హౌస్ ఉంది. కొత్తగా కొన్న ఇంటి రిజిస్ట్రేషన్ ఖర్చులకు ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉన్నాయి.

  EntertainmentMar 1, 2021, 7:18 PM IST

  బాల‌య్య‌.. మ‌రో షాకింగ్ డెసిషన్!?


  బాలయ్య కథలు ఓకే చేసే పద్దతి డిఫరెంట్ గా ఉంటుందని చెప్తారు. ఆయన స్క్రిప్టుని నమ్ముతారు. ఆ తర్వాత ఆ డైరక్టర్ ని పూర్తిగా నమ్ముతూంటారు. ఓ సారి ఫిక్స్ అయ్యాక ఆయన అసలు వేలు పెట్టరు. డైరక్టర్ ఏది ఎలా చెప్తే అలా చేసుకుంటూ వెళ్ళిపోతూంటారు. అంతేకానీ వాళ్ల ట్రాక్ రికార్డ్ లు చూసి ఆఫర్స్ ఇవ్వరు. తన దగ్గరకు వచ్చి, తనతో చేస్తాననే దర్శకుడు ఫ్లాఫ్ లలో ఉన్నా ఓకే అంటారు. అలా తాజాగా ఆయన మరో దర్శకుడు అవకాసం ఇచ్చారు. అయితే బాలయ్యతోనే ఫ్లాఫ్ సినిమా తీసిన దర్శకుడు ఆయన. ఆ డైరక్షన్ లో మరో సినిమా అనగానే ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. ఆ దర్శకుడు ఎవరూ అంటే..
   

 • KRACK

  EntertainmentFeb 24, 2021, 6:40 PM IST

  'క్రాక్' క్లోజింగ్ కలెక్షన్స్ (ఏరియావైజ్)

  కరోనా తో మూతపడిన థియేటర్స్ ని క్రాక్ తెరిపించి,దుమ్ము రేపింది. అంతకు ముందు కొన్ని సినిమాలు రిలీజైనా పెద్దగా వర్కవుట్ కాలేదు. అయితే క్రాక్ లో ఉన్న కిక్ ఇచ్చే కంటెంట్ తో బాక్సాఫీసు బ్రద్దలైంది. దానికి తోడు సంక్రాంతి సినిమాలు పెద్దగా వర్కవుట్ కాకపోవటంతో క్రాక్ దూసుకుపోయింది.  ఫిప్టీ పర్శంట్ సీటింగ్ కెపాసిటీతోనూ అద్భుతమైన రికార్డులు సొంతం చేసుకుని ఫైనల్ రన్ ని పూర్తి చేసుకుంది. 

 • undefined

  EntertainmentFeb 6, 2021, 12:07 PM IST

  మరో వివాదంలో క్రాక్ నిర్మాత... దర్శకుడు గోపీచంద్ ఫిర్యాదు!

  క్రాక్ నిర్మాత ఠాగూర్ మధు దర్శకుడు గోపీచంద్ మలినేనికి ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ మొత్తం ఇవ్వలేదట. కొంత భాగం మాత్రమే ఠాగూర్ మధు ఆయనకు చెల్లించడం జరిగిందట. సినిమా విడుదలయ్యి నెల రోజులు కావస్తున్నా... తనకు రావాల్సిన బకాయి మొత్తం చెల్లించకపోవడంతో గోపీచంద్ ఫిర్యాదు చేయడం జరిగింది. దర్శకుల అసోసియేషన్ గోపీచంద్ ఫిర్యాదు తీసుకోవడంతో పాటు చర్యలకు సిద్దమైనట్లు సమాచారం. 
   

 • undefined

  EntertainmentFeb 4, 2021, 1:48 PM IST

  `ఆహా` ఓటీటీలో రవితేజ బ్లాక్‌ బస్టర్‌ `క్రాక్‌`..

  రవితేజ చాలా రోజులు తర్వాత సూపర్‌ హిట్‌ అందుకున్నారు. తనకు `బలుపు` వంటి హిట్‌ చిత్రాన్ని అందించిన గోపీచంద్‌ మలినేని డైరెక్షన్‌లో శృతి హాసన్‌ హీరోయిన్‌గా, ఇటీవల `క్రాక్‌` చిత్రంలో విజయాన్ని అందుకుని పూర్వవైభవాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌లోనూ ఎంటర్‌టైన్‌ చేయడానికి రాబోతుంది. 

 • undefined

  EntertainmentJan 27, 2021, 9:22 AM IST

  ఆహాకి `క్రాక్‌` నిర్మాత న‌ష్ట‌ప‌రిహారం?

  సంక్రాంతికు ఓ నాలుగు రోజులు ముందే బరిలో దిగిన చిత్రం మాస్ మహరాజా రవితేజ . ఈ మూవీ మిగతా సంక్రాంతి సినిమాలు కన్నా హిట్ టాక్ తెచ్చుకుని కలెక్షన్స్ లో ఫస్ట్ ప్లేస్ లో లో నిలిచింది. మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా డైరక్టర్ మలినేని గోపీచంద్ దీనిని తెరకెక్కించిన విధానం జనాలకు బాగా ఎక్కింది.కరోనా తో  యాభై శాతం ఆక్యుపెన్సీతో కూడా 'క్రాక్' చక్కని కలెక్షన్లను రాబడుతోంది.