Asianet News TeluguAsianet News Telugu
20 results for "

Gopi Chand

"
seetimaarr trailer out gopi chand looks furious tamannah so glamorousseetimaarr trailer out gopi chand looks furious tamannah so glamorous

యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్ తో వచ్చిన మాచో గోపీచంద్... సీటీ గట్టిగానే మోగేలా ఉంది!

దర్శకుడు సంపత్ నంది తెరకెక్కించిన సీటీమార్ ట్రైలర్ నేడు విడుదల కావడంతో పాటు సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. సినిమా విడుదల దగ్గర పడుతుండగా, ప్రొమోషన్స్ జోరు పెంచారు  టీమ్.

Entertainment Aug 31, 2021, 3:28 PM IST

Badminton super star Sai Praneeth Exclusive Interview: Winning Medal is the only TargetBadminton super star Sai Praneeth Exclusive Interview: Winning Medal is the only Target
Video Icon

టోక్యోలో పతకమే లక్ష్యం : తెలుగు తేజం సాయి ప్రణీత్

బ్యాడ్మింటన్ సింగిల్స్ లో భారత్ తరుపున టోక్యో ఒలింపిక్స్ లో పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న తెలుగు తేజం సాయి ప్రణీత్ ఏషియా నెట్ న్యూస్ తో ఎక్స్ క్లూజివ్ గా ముచ్చటించాడు. 

SPORTS Jul 18, 2021, 6:12 PM IST

mehreen clarity on rumors act with balakrishna next movie arjmehreen clarity on rumors act with balakrishna next movie arj

బాలయ్యతో సినిమా.. క్లారిటీ ఇచ్చిన మెహరీన్‌

ఇప్పటికే జరగాల్సి ఉండగా, కరోనా వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో మెహరీన్‌ మళ్లీ సినిమాలకు కమిట్‌ అవుతుందని, తెలుగులో బాలకృష్ణ సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చిందని ప్రచారం జరుగుతుంది. 

Entertainment Jun 28, 2021, 5:01 PM IST

before prabhas two more tollywood celebs rumoured as anushka shetty boyfriends ksrbefore prabhas two more tollywood celebs rumoured as anushka shetty boyfriends ksr

ప్రభాస్ కంటే ముందే అనుష్కకు ఓ హీరో, టెక్నీషియన్ లతో అఫైర్ రూమర్స్.. వాళ్ళు ఎవరంటే!

టాలీవుడ్ లో అనుష్క శెట్టికి ఉన్నంత గుడ్ విల్ మరో హీరోయిన్ కి లేదు. పరిశ్రమలో ప్రతి ఒక్కరు ప్రేమించే హీరోయిన్ గా అనుష్క ఉన్నారు. దాదాపు 15ఏళ్ళ కెరీర్ లో అనుష్కపై ఒక్క వివాదం కూడా తలెత్తలేదు. రెమ్యూనరేషన్స్ విషయంలో కూడా నిర్మాతల హీరోయిన్ గా ఆమె ఉన్నారు. 
 

Entertainment Apr 12, 2021, 10:22 AM IST

its official krack fame gopichand team up with balakrishna for his next ksrits official krack fame gopichand team up with balakrishna for his next ksr

క్రాక్ దర్శకుడుతో బాలయ్య మూవీ!

రవితేజ కెరీర్ బెస్ట్ మూవీగా నిలిచిన క్రాక్ మూవీ లాక్ డౌన్ తరువాత మొదటి హిట్ చిత్రంగా నిలిచింది. క్రాక్ మూవీ కలెక్షన్స్ చిత్ర పరిశ్రమకు ఎంతో సంతోషం పంచాయి. తెలుగు పరిశ్రమ మరలా గాడిన పడిందన్న నమ్మకం తెచ్చింది క్రాక్ మూవీ. క్రాక్ మూవీ టేకింగ్ చూసిన చాలా మంది నిర్మాతలు గోపీచంద్ కి ఆఫర్స్ ఇవ్వడం జరిగింది. కాగా బాలకృష్ణతో ఆయన మూవీ చేయనున్నారని కథనాలు రావడం జరిగింది. 
 

Entertainment Feb 24, 2021, 9:50 AM IST

mohanbabu raviteja gopi chand sai tej brahmanandam anasuya in raghubabu daughter engagement arjmohanbabu raviteja gopi chand sai tej brahmanandam anasuya in raghubabu daughter engagement arj

మోహన్‌బాబు, రవితేజ, గోపీచంద్‌, సాయితేజ్‌, అనసూయ.. రఘుబాబు కూతురు ఎంగేజ్‌మెంట్‌లో సందడి

హాస్యనటుడు రఘుబాబు కూతురు ఎంగేజ్‌మెంట్‌ ఆదివారం రాత్రి జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకకి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. మోహన్‌బాబు, రవితేజ, గోపీచంద్‌, మంచు విష్ణు, సాయిధరమ్‌ తేజ్‌, బ్రహ్మానందం, మంచు లక్ష్మి, అనసూయ, ప్రకాష్‌ రాజ్‌, ఉదయభాను, బ్రహ్మాజీ, సంపూర్నేష్‌ బాబు తదితరులు పాల్గొని సందడి చేశారు. ప్రస్తుతం వారి ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. 

Entertainment Feb 16, 2021, 5:02 PM IST

krack director gopichand malineni opens up about movie with balakrishna ksrkrack director gopichand malineni opens up about movie with balakrishna ksr

బాలయ్యతో మూవీపై స్పష్టత ఇచ్చిన క్రాక్ డైరెక్టర్!

రవితేజ-గోపి చంద్ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ క్రాక్ బాక్సాఫీస్ వద్ద ఆటం బాంబులా పేలింది. ఈ నేపథ్యంలో దర్శకుడు గోపి చంద్ కి బడా హీరోల నుండి ఆఫర్స్ అందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. క్రాక్ సినిమా చూసిన మాస్ హీరోలు ఆయనతో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారన్న సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఈ లిస్ట్ లో నటసింహం బాలయ్య పేరు వినిపిస్తుంది.

Entertainment Jan 21, 2021, 2:49 PM IST

mahesh babu attended manchu vishnu wife birth day  arjmahesh babu attended manchu vishnu wife birth day  arj

మంచు వారి బర్త్ డే వేడుకల్లో సూపర్ స్టార్‌ మహేష్‌ దంపతులు, గోపీచంద్‌ సందడి

మహేష్‌, నమ్రత కలిసి మంచు విష్ణుని సర్‌ప్రైజ్‌ చేశారు. మొత్తంగా అభిమానులను ఖుషీ చేశారు. శనివారం మంచు విష్ణు భార్య విరానిక మంచు పుట్టిన రోజు. ఈ సందర్బంగా విష్ణు పిలుపు మేరకు మహేష్‌ దంపతులు బర్త్ డే ఈవెంట్‌కి హాజరయ్యారు. ఈవెంట్‌ని మరింత స్సెషల్‌గా మార్చారు. 

Entertainment Jan 16, 2021, 2:13 PM IST

crack movie release from first show today arjcrack movie release from first show today arj

ఊపిరి పీల్చుకున్న రవితేజ.. అన్ని సమస్యలు క్లీయర్‌.. ఫస్ట్ షో నుంచి `క్రాక్‌`..

రవితేజ హీరోగా నటించిన `క్రాక్‌` చిత్రానికి అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. ఫైనాన్షియల్‌ ఇష్యూస్‌ అన్నీ క్లీయర్‌ అయ్యాయి. దీంతో ఈ రోజు విడుదలకు రెడీ అయ్యింది. శనివారం సాయంత్రం ఫస్ట్ షో నుంచి ఈ సినిమాని ప్రదర్శించనున్నట్టు దర్శకుడు గోపీచంద్‌ మలినేని తెలిపారు.  

Entertainment Jan 9, 2021, 6:16 PM IST

crack movie postpone effect on raviteja arjcrack movie postpone effect on raviteja arj

నిర్మాత చేసిన త(అ)ప్పులకు రవితేజ బలవుతున్నాడా?..`క్రాక్‌` వాయిదా.. అసలేం జరిగిందంటే?

కొత్త ఏడాదిలో థియేటర్లు ఈ సినిమాతో తిరిగి పుంజుకోబోతున్నాయి. సినిమాల సందడి మొదలు కానుందని అంతా భావించారు. `క్రాక్‌` చిత్రానికి హీరోలు అభినందనలు తెలియజేశారు. పైగా ఈ సినిమా బిజినెస్‌ కూడా భారీగానే జరిగిందట. దాదాపు రూ.40కోట్లు ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరిగిందంటే అది మామూలు విషయం కాదు. దీంతో సినిమాపై హైప్‌ పెరిగింది. 

Entertainment Jan 9, 2021, 2:53 PM IST

director maruthi next with hero gopi chand ksrdirector maruthi next with hero gopi chand ksr

బంపర్ ఛాన్స్ కొట్టిన గోపి చంద్... కెరీర్ గాడిన పడుతుందో లేదో చూడాలి!


మాచో స్టార్ గోపి చంద్ తో  మారుతీ మూవీ ప్రకటించారు. ఆ మూవీకి సంబంధించి ఒక కాన్సెప్ట్ వీడియో విడుదల చేశారు. పుకార్లకు చెక్ పెడుతున్నట్లు... గోపి చంద్ తో మారుతీ మూవీ కన్ఫర్మ్ అయ్యినట్లు ఓ వీడియో విడుదల చేశారు. 

Entertainment Jan 7, 2021, 1:32 PM IST

tamannah bus driving in ssetimaar set video viral  arjtamannah bus driving in ssetimaar set video viral  arj

డ్రైవింగ్‌ చేస్తూ షాక్‌ ఇచ్చిన మిల్కీ బ్యూటీ తమన్నా.. తమ్మీ నువ్వు కేక..వీడియో వైరల్‌

మిల్కీ బ్యూటీ తమన్నా.. షాక్‌ ఇచ్చింది. అటు చిత్ర యూనిట్‌కి, ఇటు అభిమానులను సర్‌ప్రైజ్‌కి గురి చేసింది. ఏకంగా బస్‌ని డ్రైవింగ్‌ చేస్తూ ఆశ్చర్యానికి గురి చేసింది.

Entertainment Dec 31, 2020, 9:12 AM IST

Why am I not in national camp for Olympics, asks Parupalli KashyapWhy am I not in national camp for Olympics, asks Parupalli Kashyap

కోచింగ్ సెంటర్ లో దక్కని అనుమతి.. పారుపల్లి కశ్యప్ అసంతృప్తి

సాయి ప్రణీత్, శ్రీకాంత్ ల తర్వాత అత్యుత్తమ ర్యాంకు తనదేనని అన్నారు. అయినా తనను ట్రైనింగ్ సెంటర్ లోకి అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.  జాబితా తయారు చేసిన సాయ్ అధికారులతో మాట్లాడాలని గోపీచంద్ తనకు సలహా ఇచ్చాడని కశ్యప్ పేర్కొన్నాడు.

Badminton Aug 26, 2020, 7:30 AM IST

three directors are waiting foe pawan kalyanentthree directors are waiting foe pawan kalyanent

ముగ్గురిలో పవన్‌ ఎవరికి ఓకే చెబుతాడో?

ఈ మూడు సినిమాలతోపాటు తన 29వ సినిమాకి పవన్‌ కళ్యాణ్‌ కమిట్‌ అయ్యాడని తెలుస్తుంది. తన స్నేహితుడు రామ్‌ తాళ్లూరి నిర్మాణంలో ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. 

Entertainment Aug 17, 2020, 1:00 PM IST