Gopala Krishna Dwivedi  

(Search results - 18)
 • gopala krishna dwivedi

  Andhra Pradesh13, Jun 2019, 2:37 PM

  ఏపీ సీఈవో ద్వివేది బదిలీ: కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు

  ఆంధ్రప్రదేశ్ ‌ఎన్నికల సంఘం ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కె.విజయానంద్‌ను నియమించింది.

 • ap ceo

  Andhra Pradesh27, May 2019, 1:58 PM

  ఎన్నికలు విజయవంతంగా నిర్వహించాం: సీఈవో ద్వివేది

  ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించామన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది. సోమవారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు

 • gopala krishna dwivedi

  Andhra Pradesh22, May 2019, 7:37 PM

  12 గంటలకే ట్రెండ్స్ తెలిసిపోతాయ్: సిఈవో గోపాలకృష్ణ ద్వివేది

  మధ్యాహ్నం 2 గంటల వరకు చాలా వరకు ఫలితాలు తెలిసిపోయే అవకాశం ఉందన్నారు. వీవీప్యాట్‌ స్లిప్పుల్ని లెక్కించాక బహుశా రాత్రి వరకు ఈసీఐ అనుమతి తీసుకొని ఫలితాన్ని ప్రకటిస్తామన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 
   

 • పవన్ కల్యాణ్ కవాతు, బహిరంగ సభ (ఫొటోలు)

  Andhra Pradesh22, May 2019, 6:33 PM

  సీట్ల కోసం కాదు మార్పుకోసం పోటీ చేశాం, ఎగ్జిట్ పోల్స్ ను పట్టించుకోం : జనసేన నేత మాదాసు

  కౌంటింగ్ సజావుగా సాగేందుకు జనసేన సహకరిస్తుందని తెలిపారు. ఎగ్జిట్ పోల్స్‌ను జనసేన పట్టించుకోదన్నారు. మార్పు కోసం పోటీ చేసిన జనసేనకు ఎమ్మెల్యే సీట్ల కంటే ప్రజల ఓట్లే ఎక్కువగా ఉన్నాయన్నారు. మార్పుకు ఈ ఎన్నికలు నాంది పలికాయని తెలిపారు. సామాన్యులకు టికెట్లు ఇచ్చిన ఏకైక పార్టీ జనసేన పార్టీయేనని మాదాసు గంగాధర్ తెలిపారు. 

 • gopala krishna dwivedi

  Andhra Pradesh22, May 2019, 4:40 PM

  కౌంటింగ్ తర్వాత రీ పోలింగ్ సాధ్యం కాదు, మిస్ గైడ్ చేయోద్దు: గోపాలకృష్ణ ద్వివేది వినతి

  ఈవీఎంలు హ్యాక్ అయిపోతున్నాయని, స్ట్రాంగ్ రూమ్ ల వద్ద ఏదో జరిగిపోతుందంటూ వస్తున్న వార్తలను నమ్మెుద్దు అని చెప్పుకొచ్చారు. ఇలాంటి రూమర్స్ ఎందుకు వస్తున్నాయో తనకు తెలియడం లేదన్నారు. ఈ ఎన్నికల్లో సర్వీస్, పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు పెరిగాయని చెప్పుకొచ్చారు. 

 • gopala krishna dwivedi

  Andhra Pradesh21, May 2019, 8:51 PM

  తొలి ఫలితం చెప్పేసిన సిఈవో...ఎప్పుడంటే


  మెుదటి ఫలితం ఎప్పుడు వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఎప్పుడు ఫలితం వెలువడుతుందా అన్న ఉత్కంఠకు తెరదించారు సిఈవో గోపాలకృష్ణ ద్వివేది. మధ్యాహ్నాం 2గంటలకు ఈవీఎంల కౌంటింగ్ పూర్తి అవుతుందని స్పష్టం చేశారు. 

 • gopalakrishna dwiwedi

  Andhra Pradesh17, May 2019, 5:55 PM

  చంద్రగిరిలో రీ పోలింగ్: చంద్రబాబుకు సీఈఓ ద్వివేది కౌంటర్

  చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ బూత్‌ల్లో అక్రమాలు చోటు చేసుకొన్నాయని ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది అభిప్రాయపడ్డారు. 
   

 • gopala krishna dwivedi

  Andhra Pradesh10, May 2019, 6:37 PM

  సెలవుపై వెళ్లిన ఏపీ సీఈఓ ద్వివేది

  ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది సెలవుపై  వెళ్లారు. ఈ నెల 11వ తేదీ నుండి ఈ నెల 15వ తేదీ వరకు ఆయన సెలవుపై వెళ్లనున్నారు. 

 • ramakrishna

  Andhra Pradesh27, Apr 2019, 8:57 PM

  ప్రభుత్వ ఉద్యోగికి టీడీపీ ఎమ్మెల్యే బెదిరింపులు : కేసు నమోదు

  ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ల విషయంలో పోలింగ్ డ్యూటీలో ఉన్న ఉన్న ఉద్యోగిని అంతుచూస్తానని బెదిరించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఎమ్మెల్యే తనను బెదిరించినట్లు డ్వామా ఉద్యోగి రామకృష్ణ వెంకటగిరి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి మురళీకి ఫిర్యాదు చేశారు. 

 • babu

  Andhra Pradesh assembly Elections 201918, Apr 2019, 4:12 PM

  మరో షాక్: చంద్రబాబు సమీక్షలపై ఈసీ బ్యాన్

  ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు ఎన్నికల కమిషన్‌ మరోసారి షాకిచ్చింది.  పలు శాఖలపై సమీక్షలు, వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించడాన్ని  ఏపీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తప్పుబట్టారు.

 • babu

  Andhra Pradesh assembly Elections 201910, Apr 2019, 1:31 PM

  ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదితో బాబు భేటీ

  ఏపీలో టీడీపీ అభ్యర్థులను లక్ష్యంగా  చేసుకొని ఐటీ దాడులు చేయడంపై టీడీపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. అధికారుల ఏకపక్ష బదిలీ చేయడంపై చంద్రబాబునాయుడు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి నిరసన వ్యక్తం చేశారు.
   

 • gopala krishna dwivedi

  Andhra Pradesh assembly Elections 20199, Apr 2019, 7:03 PM

  మద్యం, నగదు పట్టివేత, నిబంధనలు అమలు చేస్తాం: ద్వివేదీ

  ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో రూ.118 కోట్లు నగదు సీజ్ చేసినట్లు తెలిపారు. దేశంలో తమిళనాడు తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధికంగా నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఒడిశాలో రూ.2 కోట్లు, తెలంగాణలో రూ.45 కోట్లు మాత్రమే స్వాధీనం చేసుకున్నారని గుర్తు చేశారు.

 • lakshmi's ntr

  Andhra Pradesh assembly Elections 201926, Mar 2019, 5:31 PM

  ఉత్కంఠ: లక్ష్మీస్ ఎన్టీఆర్‌పై రాత్రికి ఈసీ నిర్ణయం

  లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై ఇవాళ రాత్రి వరకు నిర్ణయం తీసుకొంటామని ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు.
   

 • gopala krishna dwivedi

  Andhra Pradesh assembly Elections 201916, Mar 2019, 8:15 PM

  మాజీమంత్రి వైఎస్ వివేకా హత్యపై ఎన్నికల సంఘం ఆరా

  హత్యకు గల కారణాలేంటో తెలుసుకోవాలని ఆదేశించారు. శాంతి భద్రతల విషయంలో రాజీపడొద్దని ఎస్పీకి ఆదేశించారు. హత్యకు సంబంధించి నివేదిక అందించాలని ఆదేశించారు. మరోవైపు రాష్ట్రంలో శాంతిభద్రతలపై రాయలసీమలోని అన్ని జిల్లాల ఎస్పీలతో ఆయన సమీక్షించారు. 
   

 • చిత్తూరు జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు 1.10 లక్షల ఓట్లను తొలగించాలని కోరుతూ ఫారం-7 ధరఖాస్తులు అందాయి. పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న సునీల్‌ ఓటును కూడ తొలగించేందుకు అధికారులకు ధరఖాస్తులు అందాయి.

  Andhra Pradesh assembly Elections 20197, Mar 2019, 4:23 PM

  జనవరి 11 తర్వాత ఒక్క ఓటు తొలగించలేదు: ద్వివేది

   ఈ ఏడాది జనవరి 11వ తేదీ తర్వాత ఏపీ రాష్ట్రంలో ఒక్క ఓటు కూడ తొలగించలేదని  ఏపీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది ప్రకటించారు.