Asianet News TeluguAsianet News Telugu
8 results for "

Gooty

"
Gooty CI Ramu attached to SP officeGooty CI Ramu attached to SP office

ఎమ్మెల్యేపై పొగడ్తలు: గుత్తి సీఐ రాముపై బదిలీ వేటు, ఎస్పీ కార్యాలయానికి అటాచ్డ్

ఈ పొగడ్తలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో సీఐ రామును  ఎస్పీ కార్యాలయానికి అటాచ్ట్ చేస్తూ పోలీస్ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

Andhra Pradesh Sep 30, 2021, 11:15 AM IST

Pullaiah dies while doing dancing at vinayaka mandapam in gootyPullaiah dies while doing dancing at vinayaka mandapam in gooty

గుత్తిలో విషాదం: వినాయకమండపం వద్ద డ్యాన్స్ చేస్తూ మృతి


వినాయకమండపం ముందు తమ కళ్ల ముందు ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన పుల్లయ్య మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 
 

Andhra Pradesh Sep 12, 2021, 9:30 AM IST

11 Year old boy sudarshan sells vegetables for livelihood in anantapur11 Year old boy sudarshan sells vegetables for livelihood in anantapur

కరోనా దెబ్బ: కుటుంబ పోషణకు కూరగాయలు విక్రయిస్తున్న 11 ఏళ్ల బాలుడు

అనంతపురం జిల్లా గుత్తి గాంధీనగర్ కాలనీకి చెందిన వెంకటేష్, సుజాత దంపతులకు  యశోద, వెంకటలక్ష్మి, రమణి, పద్మావతి, సుదర్శన్ అనే ఐదుగురు సంతానం. వెంకటేష్ తన కుటుంబాన్ని పోషించేందుకు కూలీ చేసేవాడు. 

Andhra Pradesh Aug 21, 2020, 12:38 PM IST

Car got washed away in a overflowing pond in Gooty, two rescued by localsCar got washed away in a overflowing pond in Gooty, two rescued by locals
Video Icon

వద్దంటే వినకుండా పోయి.. చెరువులో పడ్డారు..

అనంతపురం జిల్లా, గుత్తిలోని చెరువుకట్టను దాటబోయి ఓ కారు, అందులోని ఇద్దరు వ్యక్తులు నీటిలోకి జారిపోయారు.

Andhra Pradesh Jul 30, 2020, 1:18 PM IST

car washed away  in anantapur districtcar washed away  in anantapur district

గుత్తి వాగులో కొట్టుకుపోయిన కారు, చిక్కుకుపోయిన బస్సు: ప్రయాణీకులు సురక్షితం

రెండు రోజులుగా అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. గుత్తి మండలం గాంధీనగర్ వద్ద 63 నెంబర్ జాతీయ రహదారిపై వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది.

Andhra Pradesh Jul 30, 2020, 10:39 AM IST

18 years old girl brutually murdered by her lover in anantapur18 years old girl brutually murdered by her lover in anantapur

ప్రేమను ఒప్పుకోలేదని చంపి డ్రైనేజీలో పడేశాడు

తన ప్రేమను ఒప్పుకోలేదన్న కారణంతో రంగస్వామి అనే వ్యక్తి అరుణ కుమారిని గొంతునులిమి  దారుణంగా హత్య చేసినట్లు  తేలింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు. 
 

Districts Oct 6, 2019, 11:39 AM IST