Asianet News TeluguAsianet News Telugu
19 results for "

Google Search

"
Google Error: Google service stalled in many countries users are getting error messageGoogle Error: Google service stalled in many countries users are getting error message

అప్పట్లో ఫేస్ బుక్, ట్విట్టర్.. నేడు గూగుల్.. చాలా దేశాల్లో నిలిచిపోయిన గూగుల్ సర్వీస్..

సెర్చ్ ఇంజన్ సైట్  గూగుల్ (Google) సర్వీస్ లో ఈరోజు అంటే డిసెంబర్ 1న ఎర్రర్(error) ఏర్పడింది.  దీంతో చాలా మంది యూజర్ల్లు గూగుల్ లో సెర్చ్ చేయలేకపోయారు అలాగే గూగుల్ న్యూస్ ఫీడ్‌లు అప్ చేయలేకపోయారు. డౌన్‌డిటెక్టర్ అంతరాయాన్ని ట్రాక్ చేసే సైట్ గూగుల్ షట్‌డౌన్‌ను కూడా ధృవీకరించింది. 

Technology Dec 1, 2021, 12:18 PM IST

Aryan Khan Google Keywords: Has Google deleted keywords related to 'Aryan Khan' why suggestions are not coming in searchAryan Khan Google Keywords: Has Google deleted keywords related to 'Aryan Khan' why suggestions are not coming in search

గూగుల్ సెర్చ్: 'ఆర్యన్ ఖాన్'కి సంబంధించిన కీవర్డ్స్ గూగుల్ నిజంగానే తొలగించిందా..?

బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ (shahrukh khan)కుమారుడు ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం ఆర్థర్ రోడ్ జైలులో ఉన్నాడు. డ్రగ్స్ కేసు(drugs case)లో ఆర్యన్ ఖాన్ అరెస్టయిన సంగతి మీకు తెలిసిందే. ఆర్యన్ ఖాన్ అరెస్ట్ తరువాత బాలీవుడ్ లో పెద్ద దుమారం  చెలరేగింది. రాజకీయ పార్టీలు కూడా దీనిని తీవ్రంగా ఆరోపించాయి. 

Technology Oct 19, 2021, 6:59 PM IST

Caste but not medal: Indian Olympic player's caste is being searched a lot in google, top keyword is pv sindhu casteCaste but not medal: Indian Olympic player's caste is being searched a lot in google, top keyword is pv sindhu caste

షాకింగ్: ఒలింపిక్ ప్లేయర్ పి‌వి సింధు గురించి గూగుల్ లో ఎక్కువగా ఏం వెతికారో తెలుసా.. టాప్ ట్రెండింగ్ ఇదే..

టోక్యో ఒలింపిక్స్‌ 2020లో భారతదేశం నుండి చాలా మంది  ప్లేయర్లు పాల్గొన్నారు. తాజాగా మహిళల హాకీ జట్టు సెమీ ఫైనల్స్‌లోకి ప్రవేశించిన సంగతి మీకు తెలిసిందే. సాధారణంగా ఒక దేశపు ఆటగాడు ఒలింపిక్స్‌లో ఆడటానికి వెళ్లినప్పుడు ప్రజలు అతను గెలుచుకున్న పతకం గురించి తెలుసుకోవాలనుకుంటారు. 

Technology Aug 3, 2021, 7:14 PM IST

Google shows Hot bomb Apsara Rani as Ramgopal varma's Daughter Anketa Maharana CRAGoogle shows Hot bomb Apsara Rani as Ramgopal varma's Daughter Anketa Maharana CRA

హాట్ బాంబ్ అప్సర రాణి, రామ్ గోపాల్ వర్మ కూతురా?... గూగుల్‌లో కొడితే...

సినీ ఇండస్ట్రీలో ఏదైనా సంచలనం క్రియేట్ చేయాలన్నా, కాంట్రావర్సీ క్రియేట్ చేయాలన్నా అది వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకే సాధ్యం. అలాంటి వర్మకే షాక్ ఇచ్చింది గూగుల్. ‘హాట్ బాంబ్’గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ అప్సర రాణి, రామ్‌గోపాల్ వర్మ కూతురు అంటూ చూపిస్తోంది...

Entertainment May 10, 2021, 12:45 PM IST

The 9 Most Searched Questions About Making loveThe 9 Most Searched Questions About Making love

శృంగారంలో డౌట్స్.. గూగుల్ లో శోధన.. బెస్ట్ ప్రశ్నలివే

అనుభవం లేనివారికి మాత్రమే కాదు.. అనుభవం ఉన్నవారిలోనూ దీనిపై పూర్తి  అవగాహన ఉండకపోవచ్చు. అలాంటివారు.. స్నేహితులను, ఇంట్లో పెద్దలను అడగలేరు. 

Relations Dec 8, 2020, 2:36 PM IST

PM Narendra Modi in social media trends, YS Jagan in second placePM Narendra Modi in social media trends, YS Jagan in second place

సోషల్ మీడియా రారాజు నరేంద్ర మోడీ: రెండో స్థానంలో వైఎస్ జగన్

సోషల్ మీడియా రారాజుగా ప్రధాని నరేంద్ర మోడీ వెలుగొందుతున్నారు. సోషల్ మీడియా ట్రెండ్స్ లో మోడీ తొలి స్థానం పొందారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ రెండో స్థానంలో నిలిచారు.

NATIONAL Nov 24, 2020, 7:46 AM IST

Donald Trump leads Joe Biden in internet search as US presidential electionDonald Trump leads Joe Biden in internet search as US presidential election

యు.ఎస్ ఎలెక్షన్స్.. దూసుకెళ్తున్నా డొనాల్డ్ ట్రంప్.. గూగుల్‌ సెర్చ్‌ డాటా ప్రకటన..

ప్రపంచవ్యాప్తంగా  ఈ ఎన్నికలలో ఎవరు గేలుస్తారనేది  ఆసక్తికరంగా మారింది. డొనాల్డ్ ట్రంప్ ప్రత్యర్ధి జో బిడెన్ అప్రూవల్  రేటింగ్స్ పరంగా ముందున్నారు. 

business Nov 4, 2020, 12:25 PM IST

Sputnik vaccine and Sushant Singh is the most searched on Google IndiaSputnik vaccine and Sushant Singh is the most searched on Google India

గూగుల్‌లో ఎక్కువగా ఏం సెర్చ్ చేశారో తెలుసా.. ?

 సెర్చ్ ఇంజన్ గూగుల్ ఆగస్టు నెలలో భారతీయులు ఎక్కువగా సెర్చ్ చేసిన వాటి గురించి ఓ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో స్వాతంత్ర్య దినోత్సవం, ప్రణబ్‌ ముఖర్జీ, సుశాంత్‌ సింగ్‌రాజ్‌పుత్‌, కోవిడ్‌-19లు  ఉన్నాయి. 

business Sep 9, 2020, 3:40 PM IST

sushant singh rajput  google search to die another angle in suicide casesushant singh rajput  google search to die another angle in suicide case

`నొప్పి తెలియకుండా చావటం ఎలా..?` గూగుల్ వెతికిన సుశాంత్‌

సుశాంత్‌ సింగ్‌ జూన్‌ 14న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు అంతా ఆత్మహత్యే అనుకున్నారు. కానీ తాజాగా ప్రముఖ డెర్మటాలజిస్ట్‌ డాక్టర్ మీనాక్షి మిశ్రా సుశాంత్‌ది హత్యే అంటూ ఓ వీడియోలో అధారాలతో సహా వెల్లడించింది. దీంతో ఆయన కేసు మరో కీలక మలుపు తీసుకుందని అంతా అనుకున్నారు. ఇంతలోనే ముంబయి పోలీసులు మరో సరికొత్త కోణాన్ని ఆవిష్కరించారు. 

Entertainment Aug 3, 2020, 6:57 PM IST

If you do a Google search for Dalit mole, you will find Chandrababu's name. ... pedapati ammajiIf you do a Google search for Dalit mole, you will find Chandrababu's name. ... pedapati ammaji
Video Icon

దళిత ద్రోహి అని గూగుల్ లో సెర్చ్ చేస్తే వచ్చేది చంద్రబాబు పేరే. ... పెదపాటి అమ్మాజి

దళిత ద్రోహి ఎవరు అని గూగుల్ ని అడిగినా చంద్రబాబు పేరే వస్తుంది. 

Andhra Pradesh Jul 25, 2020, 11:54 AM IST

Lockdown 4.0 Emerged As Top Trending Search Term On GoogleLockdown 4.0 Emerged As Top Trending Search Term On Google

ట్రెండ్ మారింది.. కరోనా కంటే ‘లాక్‌డౌన్ 4.0’పైనే సెర్చింగ్..

కరోనా మహమ్మారి గురించి ట్రెండ్స్ మారాయి. ఏప్రిల్ నెలలో కరోనా గురించి పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ‘సెర్చింజన్’ గూగుల్‌లో బాగా వెతికిన నెటిజన్లకు మే నెలలో ఆసక్తి పడిపోయింది. ఎక్కువ మంది  లాక్‌డౌన్‌ 4.0 గురించి వెతికారు. తర్వాత ఈద్ ముబారక్ పదం ట్రెండింగ్ లో నిలిచింది. 

Tech News Jun 9, 2020, 12:59 PM IST

WhatsApp Phone Number Could Appear In Google SearchWhatsApp Phone Number Could Appear In Google Search

డేంజర్‌లో వాట్సాప్‌.. యూజర్ల ప్రైవసీ పై మొదటికే మోసం..

మెసేజింగ్ యాప్, ఫేస్‌బుక్ అనుబంధ వాట్సాప్‌లో గల ఓ బగ్ దాని యూజర్ల ప్రైవసీకే భంగం కలిగిస్తోంది. వాట్సాప్ నంబర్లు గూగుల్ సెర్చ్‌లో కనిపించేందుకు కారణమవుతోంది. 

Tech News Jun 8, 2020, 11:04 AM IST

google top searches of the year in 2019google top searches of the year in 2019

ఈ సంవత్సరం గూగుల్ లో ఎక్కువగా ఏం సెర్చ్ చేశారో తెలుసా...?

దేశ దేశాల్లో ఏదైనా కొత్త విషయం గురించి తెలుసుకోవాలంటే గుర్తుకు వచ్చేది ‘గూగుల్’. మరో 18 రోజుల్లో 2019 సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ఈ ఏడాది ‘సెర్చ్’ గురించి గూగుల్ రిపోర్ట్ చేసింది. ప్రపంచకప్ టోర్నీ సెమీ ఫైనల్స్ దశలో ఓడిపోయినా టీమిండియాకే ఓటేశారు మనోళ్లు. ఇక శత్రువుకు చిక్కానా ధైర్యం సడలని ధీరుడు వర్ధమాన్ అభినందన్ గురించి నెటిజన్లు విపరీతంగా వెతికారు.
 

Technology Dec 12, 2019, 11:30 AM IST

Pawan kalyan: Janasena chief pawan kalyan slams ysr congress party mlasPawan kalyan: Janasena chief pawan kalyan slams ysr congress party mlas

వైసీపీ ఎమ్మెల్యేలను కట్టేసి దుక్కిదున్నిస్తాం: పవన్ కళ్యాణ్

రైతుల సమస్యలను పరిష్కరించకపతే రైతులంతా కలిసి వైసీపీ ఎమ్మెల్యేలను కట్టేసి దుక్కిదున్నించే పరిస్థితి వస్తుందన్నారు. అప్పుడైనా రైతు కష్టమేంటో తెలుస్తుందని గట్టిగా హెచ్చరించారు పవన్ కళ్యాణ్.

Andhra Pradesh Dec 5, 2019, 1:04 PM IST

Indian Men Still Look For Virgin Brides and google search has evidenceIndian Men Still Look For Virgin Brides and google search has evidence

గూగుల్ సెర్చ్ లో టాప్... వర్జిన్ వధువే కావాలి

ఇప్పటికీ అబ్బాయిలు తమకు వర్జిన్ అమ్మాయే భార్యగా రావాలని కోరుకుంటున్నారట. అక్కడితో ఆగడం లేదు. నిజంగా అమ్మాయి వర్జినో కాదో ఎలా తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారని ఓ సర్వేలో తేలింది.

Lifestyle Sep 17, 2019, 1:19 PM IST