Search results - 59 Results
 • Google playstore

  TECHNOLOGY22, Feb 2019, 2:23 PM IST

  నకిలీ యాప్‌లు తొలగించిన గూగుల్‌ ప్లేస్టోర్‌

  గూగుల్ ప్లే స్టోర్‌లో చేరిన 28 బూటకపు యాప్‌లను తొలిగించి వేసింది. క్విక్ హీల్ సాయంతో ఫేక్ యాప్స్‌ను గూగుల్ ప్లే స్టోర్ గుర్తించింది. ఇవన్నీ సర్వీస్ డెవలపర్ అనే ఒక పేరుతో తయారు చేసినవేనని తేలింది. యూజర్లకు రకరకాల సమస్యలు వచ్చి అనుమానాలతో ఫిర్యాదు చేయడంతో అసలు సంగతి బయటపడింది.

 • Telangana21, Feb 2019, 4:32 PM IST

  హైదరాబాద్ కి మరో గూగుల్ క్యాంపస్

  హైదరాబాద్ నగరంలో ప్రముఖ కార్పొరేట్ కంపెనీ గూగుల్  కార్యాలయం రానుంది. ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ గూగుల్ త్వ‌ర‌లో న‌గ‌రంలోని గ‌చ్చిబౌలి నాన‌క్‌రాంగూడ ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్ట్‌లో అతి పెద్ద క్యాంప‌స్‌ను ఏర్పాటు చేయ‌నుంది.

 • FACE BOOK

  News13, Feb 2019, 4:19 PM IST

  ఫేస్ బుక్‌ లో కొత్త ఫీచర్... అయినా నమ్మలేమంటున్న యూజర్లు

  ఫేస్ బుక్, గూగుల్ తదితర సోషల్ మీడియా వేదికల యాజమాన్యాలకు సమన్లు జారీ చేయాలని ఐటీ శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పలువురు కార్యకర్తలు పిటిషన్లు దాఖలు చేశారు. డేటా ప్రైవసీ, ఆయా సంస్థల పన్ను చెల్లింపు తదితర అంశాలపై ప్రశ్నించాలని ఆ పిటిషన్లో కోరారు. ఈ నెల 25న ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సీని తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. పౌరుల హక్కుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. 

 • paytm

  business12, Feb 2019, 11:55 AM IST

  పేటీఎం దూకుడు..తర్వాతే గూగుల్ పే, ఫోన్ పే

  యూపీఐ లావాదేవీల్లో ప్రైవేట్ ఆన్ లైన్ పేమెంట్స్ బ్యాంక్ ‘పేటీఎం’ ముందంజలో ఉన్నది. తర్వాతీ జాబితాలో గూగుల్‌పే, ఫోన్‌పేలకూ డిమాండ్ లభిస్తోంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన భీమ్‌ యాప్‌కు ఆదరణ తగ్గుతున్నది.

 • akshay kumar

  ENTERTAINMENT7, Feb 2019, 11:58 AM IST

  స్టార్ హీరోని కలవాలని గోడ దూకి..!

  చేయగా పోలీసులు అరెస్ట్ చేశారు. వివారాల్లోకి వెళితే.. హర్యానా రాష్ట్రంలోని సోనిపట్ పట్టణానికి చెందిన అంకిత్ గోస్వామి బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ కి వీరాభిమాని. 

 • Sundar Pichai

  TECHNOLOGY5, Feb 2019, 12:57 PM IST

  పిచాయ్‌పై నో కాన్ఫిడెన్స్: గూగుల్ ఫ్యూచర్‌పై నీలినీడలు?

  ఇంటర్నెట్ సెర్చింజన్ సీఈఓ.. సుందర్ పిచాయ్‌ సామర్థ్యంపై సంస్థ సిబ్బందిలో క్రమంగా విశ్వాసం తగ్గిపోతోంది. వివిధ అంశాల్లో నిర్వహించిన సర్వే సారాంశం దీన్నే నిగ్గు తేల్చింది. సంస్థ పురోగతికి పిచాయ్ అనుకూల నిర్ణయాలు తీసుకున్నారని అంగీకరించిన గూగుల్ స్టాఫ్.. వివిధ అంశాల్లో ఆయన టీంతో విభేదిస్తున్నట్లు కనిపిస్తోంది.
   

 • Actor Prabhas

  Telangana16, Jan 2019, 2:54 PM IST

  షర్మిల ఫిర్యాదు: యూట్యూబ్, గూగుల్‌లకు లేఖ


   వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌ సోదరి షర్మిల ఇచ్చిన ఫిర్యాదుపై  విచారణ చేస్తున్నట్టు సైబర్ క్రైమ్ అదనపు డీసీపీ రఘువీర్ చెప్పారు. ఈ విషయమై గూగుల్‌కు, యూ ట్యూబ్‌కు  లేఖ రాసినట్టు ఆయన తెలిపారు.

   

 • play

  News11, Jan 2019, 8:38 AM IST

  ప్రీకాషన్: ‘గూగుల్‌’ ప్లేస్టోర్‌ నుంచి 85 యాప్స్‌ తొలగింపు

  వివిధ అధ్యయనాలతో సెర్చింజన్ ‘గూగుల్’ అప్రమత్తమైంది. మొబైల్ వినియోగంలో వివిధ యాప్‌ల వల్ల డేటా భద్రతకు భంగం వాటిల్లుతుందని తేలడంతో గూగుల్ తన ప్లే స్టోర్‌లో రమారమీ 85 యాప్‌లను తొలిగించి వేసింది.  
   

 • paytm

  News18, Dec 2018, 9:53 AM IST

  గూగుల్ పిక్సెల్3పై పేటీఎం భారీ డిస్కౌంట్.. హువాయ్ నొవా 4 ట్రెడిషన్‌కు భిన్నం

  సెర్చింజన్ గూగుల్ రూపొందించిన పిక్సెల్ 3 మోడల్ స్మార్ట్ ఫోన్ కొనుగోలు దారులకు డిజిటల్ పేమెంట్ సంస్థ పేటీఎం బారీ డిస్కౌంట్ కల్పిస్తోంది. రమారమీ రూ.10 వేల వరకు ధర తగ్గనున్నది. మరోవైపు చైనా స్మార్ట్ ఫోన్ మేజర్ హువాయ్ సంప్రదాయానికి భిన్నంగా ‘నోవా4’ పేరుతో మరో ప్రొడక్ట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.

 • smart

  News14, Dec 2018, 8:51 AM IST

  అందుబాటులోకి ‘గూగుల్ షాపింగ్’ ఆన్ లైన్ సేవలు

  ఇప్పటి వరకు ఇంటర్నెట్‌లో ఏదైనా కావాలంటే ‘సెర్చింజన్’ గూగుల్ శరణ్యం.. కానీ ఇటీవల అమెజాన్, ఫ్లిప్ కార్ట్ - వాల్ మార్ట్ తదితర ఆన్ లైన్ రిటైల్ సంస్థలు గూగుల్ సాయంతో తమ వ్యాపారం విస్తరిస్తున్నాయి. ఇతర డిజిటల్ పే మెంట్ బ్యాంకులతోపాటు ఆన్ లైన్ షాపింగ్ వసతులను అందుబాటులోకి తెచ్చి తమ ఖాతాదారులను నిలుపుకోవాలని సెర్చింజన్ గూగుల్ తలపెట్టింది

 • chiranjeevi

  ENTERTAINMENT13, Dec 2018, 8:30 PM IST

  టాలీవుడ్: 2018 గూగుల్ సెర్చ్ లో టాప్ ఎవరంటే?

  టాలీవుడ్: 2018 గూగుల్ సెర్చ్ లో టాప్ ఎవరంటే?

 • sunny

  ENTERTAINMENT13, Dec 2018, 7:48 AM IST

  ఆ విషయంలో సన్నీలియోన్ ని కొట్టేసింది!

  కన్నుగీటి యూత్ మొత్తాన్ని తనవైపు తిప్పుకుంది నటి ప్రియా ప్రకాష్ వారియర్. ఈ ఏడాది గూగుల్ లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన సెలబ్రిటీగా ప్రియా నిలిచింది.

 • ENTERTAINMENT12, Dec 2018, 5:01 PM IST

  2018 గూగుల్ టాప్ బ్యూటీగా ప్రియా ప్రకాష్!

   2018 గూగుల్ టాప్ బ్యూటీగా ప్రియా ప్రకాష్!

 • congress trs

  Telangana21, Nov 2018, 9:47 AM IST

  తెలంగాణలో ఎవరు గెలుస్తారు?..గూగుల్ లో హిట్ క్వొశ్చన్

  ‘‘తెలంగాణాలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు?’’ గడచిన 90 రోజులుగా గూగుల్ లో ఎక్కువమంది నెటిజన్లు సంధిస్తున్నదే ఈ ప్రశ్న.