Good Newwz  

(Search results - 4)
  • akshay kumar back to back biggest box office hits in one yearakshay kumar back to back biggest box office hits in one year

    NewsJan 3, 2020, 12:04 PM IST

    ఒక్క ఏడాదిలో 700కోట్లు.. ఇండియన్ బిగ్గెస్ట్ హీరో

    ఎంత మంది స్టార్ హీరోలు ఉన్నా కూడా అక్షయ్ కుమార్ కి క్రేజ్ డిఫరెంట్ అని చెప్పాలి. నెగిటివ్ టాక్ లేకుండా మినిమమ్ పాజిటివ్ హిట్స్ అందుకుంటూ తన మార్కెట్ ని పెంచుకుంటూ వెళుతున్నాడు. 2019లో ఫోర్బ్స్ లిస్ట్ లో టాప్ ప్లేస్ దక్కించుకున్న అక్షయ్ హాట్ టాపిక్ గా మారాడు.

  • akshay kumar good newwz movie latest box office collectionsakshay kumar good newwz movie latest box office collections

    NewsDec 30, 2019, 10:58 AM IST

    గుడ్ న్యూస్.. అక్షయ్ కుమార్ మరో బాక్స్ ఆఫీస్ హిట్

    గిటివ్ టాక్ వచ్చింది అంటే చాలు రిలీజైన మొదటిరోజే ఆ ఎఫెక్ట్ కనిపిస్తుంది. అందుకే ప్రమోషన్స్ తో మన హీరోలు అలుపులేకుండా హడావుడి చేస్తారు. ఎంత సందడి చేసినా మొదటి షోకి పాజిటివ్ టాక్ రాకుంటే కలెక్షన్స్ రావడం కష్టంగా మారుతుంది.

  • Nani and Vijay Devarakonda in Bollywood remakeNani and Vijay Devarakonda in Bollywood remake

    NewsDec 29, 2019, 2:16 PM IST

    నాని, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ఆ రీమేక్

    టాలీవుడ్ స్టార్స్ నాని, విజయ దేవరకొండ లు ఇద్దరికీ ప్రత్యేకమైన మార్కెట్ ఉంది. వీరిద్దరు కలిసి గతంలో ఎవడే సుబ్రమణ్యం చిత్రం చేసారు.అయితే అప్పటికి విజయ్ దేవరకొండకు ప్రత్యేకమైన గుర్తింపు లేదు. దాంతో ఇప్పుడు కలిసి నటిస్తే చూడాలని చాలా మందికి ఉంది. 

  • Kiara Advani and Kareena Kapoor pregnancy pics trendingKiara Advani and Kareena Kapoor pregnancy pics trending

    NewsNov 14, 2019, 4:36 PM IST

    గర్భవతిగా రాంచరణ్ హీరోయిన్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్!

    హాట్ లుక్స్ లో కుర్రకారులో క్రేజ్ పెంచుకున్న నటి కియారా  అద్వానీ. కియారా అద్వానీ భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని బయోపిక్ చిత్రం ఎంఎస్ ధోని చిత్రంతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.