Search results - 117 Results
 • TCS and Infosys

  News24, Apr 2019, 12:01 PM IST

  300% గుడ్‌న్యూస్: టీసీఎస్, ఇన్ఫోసిస్‌ల హైరింగ్ రిపోర్ట్ కార్డ్

  భారతదేశంలోని మెజార్టీ ఐటీ కంపెనీలు లాభాలు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐటీ సంస్థలన్నీ ఉద్యోగాల కోసం ఎదురుచూసే టెక్కీలకు శుభవార్తను తెలిపాయి.

 • multiple bank accounts

  business22, Apr 2019, 11:13 AM IST

  ఎక్కువ బ్యాంక్ ఖాతాలుంటే లాభమా? నష్టమా?

  ఇటీవల కాలంలో ఒక్కొక్కిరికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలుండటం సాధారణమైపోయింది. అయితే, ఇలా ఎక్కువ ఖాతాలుండటం వలన లాభమా? నష్టమా? అనే విషయాలు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే.. మన పేరున ఉన్న ప్రతి ఖాతాలో కనీస నగదు నిల్వలు నిర్వహించాల్సి ఉంటుంది.

 • NATIONAL20, Apr 2019, 10:42 AM IST

  నా డ్యూటీ అయిపోయిందని.. రైలుని మధ్యలోనే వదిలేశాడు

  తన డ్యూటీ టైమ్ అయిపోయిందని చెప్పి.. ఓ డ్రైవర్ రైలుని దారిలోని ఆపేసి వెళ్లిపోయాడు. ఈ వింత సంఘటన తమిళనాడులోని నాగపట్నం జిల్లా శీర్గాలి సమీపంలో చోటుచేసుకుంది. 

 • Rayudu-Pant

  CRICKET17, Apr 2019, 6:44 PM IST

  ప్రపంచ కప్ 2019: అంబటి రాయుడు, రిషబ్ పంత్‌లకు గుడ్ న్యూస్

  ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కక తీవ్ర నిరాశకు లోనైన  అంబటి రాయుడు, రిషబ్ పంత్ లకు కాస్త ఊరటనిచ్చే నిర్ణయాన్ని తీసుకుంది బిసిసిఐ. ఈ ఇద్దరు ఆటగాళ్లకు ప్రపంచ కప్ టోర్నీలో భారత జట్టుకు స్టాండ్‌బై ఆటగాళ్లుగా ఎంపిక చేసినట్లు ప్రకటించింది. ఇప్పటికే ప్రకటించిన 15 మందిలో ఎవరికైనా గాయమైతే వీరితో ఆ స్థానాన్ని భర్తీ చేయనున్నారు. 

 • ENTERTAINMENT10, Apr 2019, 4:27 PM IST

  ఫ్యాషన్ డిజైనర్ తో తెలుగు హీరోయిన్ ప్రేమాయణం!

  తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ్ళ మిస్ ఇండియా కిరీటం గెలుచుకొని నటిగా తన సత్తా చాటుతోంది. 

 • jobs

  business2, Apr 2019, 11:16 AM IST

  ప్రైవేటు సంస్థల ఉద్యోగులకు గుడ్ న్యూస్.. భారీ మొత్తంలో పెన్షన్

  ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఇది నిజంగా గుడ్ న్యూస్. ఇక నుంచి ప్రైవేటు కంపెనీ ఉద్యోగులు కూడా రిటైర్మెంట్ సమయంలో అధిక మొత్తంలో పెన్షన్ పొందవచ్చు

 • ind usa

  business1, Apr 2019, 4:04 PM IST

  అమెరికాకు రిటర్న్ గిఫ్ట్ సిద్దంచేసిన భారత్...కానీ మరో నెల సమయం

  అమెరికాపై ప్రతీకారం పన్ను విధించాలని తీసుకున్న నిర్ణయించిన భారత్.. దాని అమలును మరోసారి వాయిదా వేసింది. వచ్చేనెల రెండో తేదీ వరకు వేచి ఉండాలని  నిర్ణయించింది. 

 • SPORTS11, Mar 2019, 3:56 PM IST

  క్రికెటర్ పేరు మర్చిపోయిన ధావన్.. నెటిజన్ల ట్రోల్స్

  టీం ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్ మరోసారి నెటిజన్ల ట్రోలింగ్ బారిన పడ్డాడు. తమతోపాటు ఆట ఆడిన క్రికెటర్ పేరు మర్చిపోవడం.. ధావన్ ని చిక్కుల్లోకి పడేసింది

 • business11, Mar 2019, 10:28 AM IST

  సూపర్ గుడ్ న్యూస్.. దిగిరానున్న లగ్జరీ కార్లు, బంగారం ధరలు

  కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు నిర్ణయం మేరకు విలాస వంతమైన కార్లు, ఆభరణాల ధరలు కాసింత దిగి రానున్నాయి. ఇప్పటి వరకు వీటిపై కొనుగోళ్ల సమయంలో విధిస్తున్న ఒక్క శాతం లెవీనీ జీఎస్టీ కంప్యూటరీకరణలో భాగంగా తొలిగించాలని వివిధ వర్గాల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు సీబీఐసీ నిర్ణయించింది.

 • Astrology

  Astrology9, Mar 2019, 10:42 AM IST

  జాతకం... నా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా?

  మాకు పంపిన కొందరి జాతకాల వివరాలు ఇక్కడ ఉన్నాయి

 • business6, Mar 2019, 4:08 PM IST

  భారత్ - అమెరికా మధ్య వాణిజ్య యుద్ధమా? ట్రంప్ సాహసిస్తారా?


  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ద్రుష్టిలో ఏదీ ఆయన మిత్ర దేశంగా కనిపిస్తున్న దాఖలాలు లేవు. ఇటీవల తరుచుగా భారత్ అధిక సుంకాలు విధిస్తున్నదని, దానికి ప్రాదాన్య హోదా ఉపసంహరిస్తామని హెచ్చరిక చేస్తున్నారు. అదే జరిగితే ప్రతిగా భారత్ కూడా అమెరికా దిగుమతులపై సుంకాలు భారీగా పెంచే అవకాశం ఉన్నది. ఏప్రిల్ ఒకటో తేదీ గడువు అని కేంద్ర వాణిజ్య శాఖ అధికారి కూడా పేర్కొన్నారు. 

 • Xiaomi

  TECHNOLOGY2, Mar 2019, 4:05 PM IST

  భారత మార్కెట్ పై షియోమీ కన్ను... కేవలం ఫోన్లే కాదు, అవికూడా

  చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం ‘షియోమీ’ భారత మార్కెట్లోకి తన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఇప్పటికే స్మార్ట్ టీవీలను ఆవిష్కరిస్తున్నది. త్వరలో ఎయిర్ కూలర్లు, వాషింగ్ మెషిన్లు, వాటర్ ప్యూరిఫయర్లు, లాప్ టాప్ కంప్యూటర్లను భారత్ లోకి తీసుకొస్తామని షియోమీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మనుకుమార్ జైన్ తెలిపారు. 

 • abhinandan

  NATIONAL2, Mar 2019, 9:34 AM IST

  భారత్ లో అడుగుపెట్టాక.. అభినందన్ తొలిమాట ఇదే..

  పాకిస్థాన్ చెరలో చిక్కుకున్న భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ శుక్రవారం భారత గడ్డపై అడుగుపెట్టారు. 

 • CRICKET1, Mar 2019, 2:01 PM IST

  అతడు ఫామ్‌లోకి వస్తే ఆపడం ఎవరితరం కాదు: ఆస్ట్రేలియా కోచ్

  పేలవ ఆటతీరుతో విమర్శలు ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ పించ్‌కు కోచ్ జస్టిన్ లాంగర్ మద్దతుగా నిలిచాడు. ఆస్ట్రేలియా జట్టు పగ్గాలు చేపట్టడం మొదలు ఇప్పటివరకు పించ్ అడపదడపా తప్ప ఒంటిచేత్తో జట్టును గెలిపించిన సందర్భాలు లేవు. దీంతో అతడిని జట్టులోంచి పక్కనపెట్టాలని, పరిమిత ఓవర్ల మ్యాచుల్లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాలని అభిమానులతో పాటు పలువురు మాజీలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఫించ్ లాంగర్ మద్దతుగా మాట్లాడటం ప్రధాన్యతను సంతరించుకుంది.
   

 • Astrology27, Feb 2019, 3:21 PM IST

  జాతకం..నాకు మంచి ఉద్యోగం దొరుకుతుందా?

  మాకు పంపిన కొందరి జాతకాల వివరాలు ఇక్కడ ఉన్నాయి