Gold Ornaments

(Search results - 9)

corona virus

Telangana2, Aug 2020, 5:12 PM

హైద్రాబాద్‌లో కరోనాతో మహిళ మృతి: ఒంటిపై నగలు మాయం, పోలీసులకు ఫిర్యాదు

కరోనాతో చికిత్స కోసం హైద్రాబాద్ లోని బంజారాహిల్స్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మహిళ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. అయితే మృతదేహంపై నుండి బంగారు ఆభరణాలు మాయమైనట్టుగా కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

कोई मेकिंग चार्ज नहीं

डिजिटल गोल्ड में सबसे बड़ा फायदा यह है कि किसी तरह का कोई मेकिंग चार्ज नहीं लगता, जबकि सोने की जूलरी की खरीद में मेकिंग चार्ज भी देना पड़ता है। ज्वैलर्स सोने के गहनों की खरीद पर 5 से 13 फीसदी तक मेकिंग चार्ज वसूल करते हैं।

business28, May 2020, 10:40 AM

దేశవ్యాప్తంగా 60శాతం మహిళల వద్దనే బంగారు ఆభరణాలు.. తాజా సర్వే సంచలనం..

దేశవ్యాప్తంగా 60 శాతం మంది మహిళల వద్ద బంగారు ఆభరణాలు ఉన్నాయి. భారత్ గోల్డ్‌ జువెలరీకి కీలక మార్కెట్‌గా నిలిచిందని ప్రపంచ స్వర్ణ మండలి తాజా నివేదికలో తేలింది. కానీ యువతరం బంగారంపట్ల ఆసక్తి చూపడం లేదని కూడా నిర్ధారించింది.

• gold for lord bramarambhika

Districts22, Jan 2020, 12:48 PM

శ్రీశైల భ్రమరాంబికకు బంగారు ఆభరణాలు సమర్పించిన భక్తుడు

180 గ్రాముల బంగారుతో తయారుచేసిన వడ్డానం, 39 గ్రామాలతో లక్ష్మీ డాలర్ తో హారం, అలాగే 19 గ్రాముల 510 మిల్లీ గ్రాముల తో బంగారు కుంకుమ భరణి,10 గ్రాముల తో బంగారు గాజులు, 10 గ్రాముల తో సాదా డాలర్ ను సమర్పించారు. అదే విధముగా 21 గ్రాముల వెండి నామాలు, 70 గ్రాముల వెండి గ్లాసు, 495 గ్రాముల వెండి పళ్ళెం ని కూడా సమర్పించారు.

• Telangana22, Jan 2020, 8:39 AM

హైదరాబాద్ లలిత జ్యువెలర్స్ లో చోరీ

ఈ నెల 15వ తేదీ సాయంత్రం 4గంటలకు కొందరు కొనుగోలుదారులు గుంపులు గుంపులుగా వచ్చారు. నగలు చూపించాలని సిబ్బందిని కంగారు పెట్టించి.. వారిని తికమకకు గురిచేసి..  రూ.3.5లక్షల విలువచేసే రెండు బంగారు గొలుసులు, ఒక బ్రాస్ లెట్ చోరీ చేశారు.

• Hyderabad25, Dec 2019, 7:42 AM

అమ్మేది రైళ్లలో స్వీట్లు: భార్యకు కిలో బంగారం, ఎవరీ తానేందర్?

రైళ్లలో స్వీట్లు అమ్ముతూ ప్రయాణికుల వద్ద చోరీలు చేస్తూ ఓ వ్యక్తి పెద్ద యెత్తున సంపాదన కూడబెట్టాడు. 400కు పైగా రైళ్లలో దోపీడీలు చేసిన ఘరానా దొంగను రైల్వే పోలీసులు పట్టుకున్నారు.

• 50 crore worth gold stolen from trichy lalitha gold

NATIONAL2, Oct 2019, 5:27 PM

లలిత జ్యూయలరీస్‌లో చోరీ: సీసీటీవీ పుటేజీ‌లో ఆనవాళ్లు

తమిళనాడు రాష్ట్రంలోని  తిరుచ్చిలోని లలిత జ్యూయల్లరీ దుకాణంలో  మంగళవారం నాడు రాత్రి రూ. 50 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను దోపీడీ చేశారు

• Tirumala

Andhra Pradesh17, Aug 2019, 9:16 AM

భక్తులకు శుభవార్త... ప్రదర్శనకు శ్రీవారి ఆభరణాలు

ఆ మ్యూజియంను భక్తులు సందర్శించే అవకాశం కల్పించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులు వీక్షించేందుకు త్రీడీ పిక్చర్స్ పెడుతున్నట్లు చెప్పారు. మ్యూజియంలో స్వామివారి 1296 రకాల ఆభరణాలు ఉంచనున్నట్లు చెప్పారు.

• robbery

Telangana23, Apr 2019, 9:27 AM

ప్రేయసి కోసం దొంగగా మారి..

ప్రేయసి ప్రేమ కోసం... ఆమెతో కలిసి జీవించడం కోసం ఓ యువకుడు దొంగగా మారాడు. చివరకు పోలీసులకు చిక్కి.. జైలు జీవితం గడపాల్సి వస్తోంది. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

• robbery

Andhra Pradesh4, Feb 2019, 9:18 PM

తిరుపతి కిరీటాలు మాయం కేసు....అనుమానితుడిని గుర్తించిన పోలీసులు

కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తుల బంగారు కిరీటాలు మాయమైన సంఘటన తిరుపతి పట్టణంలో కలకలం రేపిన విషయం తెలిసిందే. తిరుపతి పట్టణం నడిబొడ్డున వున్న  గోవిందరాజస్వామి ఆలయంలో వజ్రాలు పొదిగిన కిరీటాలు మాయమవడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ కిరీటాల మాయం వెనుక అధికారుల హస్తమేమీ లేదని...ఇది దోపిడి దొంగల పనేనని పోలీసులు తేల్చారు.