Asianet News TeluguAsianet News Telugu
63 results for "

Gold Medal

"
90 meters Throw is a Target, not an obsession, says Tokyo Olympic medalist Neeraj chopra90 meters Throw is a Target, not an obsession, says Tokyo Olympic medalist Neeraj chopra

Neeraj Chopra: తగ్గేదేలే.. ఈసారి టార్గెట్ అదే.. నీరజ్ చోప్రా షాకింగ్ కామెంట్స్

Neeraj Chopra: చరిత్రలో తొలిసారి ట్రాక్ అండ్ అథ్లెటిక్స్ లో భారత్ కు స్వర్ణం అందించిన నీరజ్ చోప్రా.. ఈ విజయం తర్వాత ఇండియాలో ఓవర్ నైట్ హీరో అయ్యాడు. 

SPORTS Nov 18, 2021, 4:12 PM IST

National Sports Awards 2021: Olympic gold medalist neeraj chopra, boxer lovlina borgohain among 10 others to get Khel Ratna here is the full listNational Sports Awards 2021: Olympic gold medalist neeraj chopra, boxer lovlina borgohain among 10 others to get Khel Ratna here is the full list

Khel Ratna: ఒలింపిక్ వీరులకు ఖేల్ రత్న.. హాకీ యోధులకు అర్జున అవార్డుల పంట.. ఈనెల 13న అందజేత

National Sports Awards 2021: ఒలింపిక్స్ లో భారత స్వర్ణ పతక కాంక్షను నెరవేర్చిన నీరజ్ చోప్రాతో పాటు మరో 11 మందికి ఈసారి దేశంలోని అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు దక్కనున్నది.

Cricket Nov 2, 2021, 10:46 PM IST

indian army get gold medal in cambrian patrol exerciseindian army get gold medal in cambrian patrol exercise

సత్తా చూపిన భారత ఆర్మీ... ‘మిలిటరీ పెట్రోలింగ్ ఒలిపింక్స్‌’లో ఇండియన్ ఆర్మీ టీమ్‌కు గోల్డ్ మెడల్

ప్రపంచదేశాలకు భారత ఆర్మీ తన సత్తా చూపింది. ప్రపంచదేశాల నుంచి వచ్చిన మొత్తం 96 టీమ్‌లలో ఇండియన్ ఆర్మీ టీమ్ ఎక్సర్‌సైజ్ కెంబ్రియన్ ప్యాట్రోల్‌లో గోల్డ్ మెడల్ గెలుచుకుంది. ఈ ఎక్సర్‌సైజ్ యూకేలో ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించారు.
 

NATIONAL Oct 16, 2021, 4:58 PM IST

naamyakapoor and aishwary won the gold Medals in world junior shooting championshipnaamyakapoor and aishwary won the gold Medals in world junior shooting championship

Naamyakapoor: 14 ఏళ్లకే స్వర్ణం.. ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్ లో అదరగొట్టిన నామ్యా..

Junior World Shooting Championship: ప్రపంచ జూనియర్ షూటింగ్ ఛాంపియన్షిప్ లో భారత యువ షూటర్లు అదిరిపోయే ప్రదర్శన చేస్తున్నారు. నిండా 15 ఏళ్లు కూడా లేని నామ్యా కపూర్ ఏకంగా బంగారు పతకం సాధించడం గమనార్హం. 

Cricket Oct 5, 2021, 5:52 PM IST

GOLD medal for Manu Bhaker & Silver medal for Esha Singh at ISSF Junior World ChampionshipGOLD medal for Manu Bhaker & Silver medal for Esha Singh at ISSF Junior World Championship

షూటర్ మను భకర్‌కి స్వర్ణం, భారత్ ఖాతాలో నాలుగు పతకాలు... ISSF జూనియర్ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో...

టోక్యో ఒలింపిక్స్‌లో పిస్టల్ మాల్‌ఫంక్షన్ కారణంగా ఒత్తిడికి గురై, తీవ్రంగా నిరాశపర్చిన భారత నెం.1 షూటర్ మను భకర్, పెరూలో జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌‌లో స్వర్ణం సాధించింది.  

SPORTS Sep 30, 2021, 10:52 PM IST

Indian Golden man Neeraj Chopra receives a cub named Tokyo from first Indian gold medalist Abhinav BindraIndian Golden man Neeraj Chopra receives a cub named Tokyo from first Indian gold medalist Abhinav Bindra

ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాకి అభినవ్‌ బింద్రా క్యూట్ గిఫ్ట్... అప్పుడు మరోటి ఇస్తానంటూ...

టోక్యో ఒలింపిక్స్ జరిగినన్ని రోజులు సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్‌గా ఉంటూ, మెడల్స్ సాధించిన అథ్లెట్లను అభినందించాడు బీజింగ్ ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ అభినవ్ బింద్రా.  

SPORTS Sep 22, 2021, 6:12 PM IST

neeraj chopra acted in a cred ad posted in twitterneeraj chopra acted in a cred ad posted in twitter

‘జావెలిన్ ఏక్ ప్రేమ్ కథా’: కెమెరా ముందు నీరజ్ చోప్రా.. కేక పుట్టిస్తున్న వీడియో

ఒలింపిక్ గోల్డ్ మెడల్ విన్నర్ నీరజ్ చోప్రా ఓ ప్రచారం చిత్రంలో తళుక్కున మెరిశారు. బల్లెం విసరడంలోనే కాదు, నటనలోనూ తనకు నైపుణ్యమున్నదని నిరూపించుకున్నారు. గోల్డ్ మెడల్ గెలుచుకున్న తర్వాత ఆయన పాపులారిటీని వివరిస్తూనే ఓ క్రెడిట్ కార్డ్ యాడ్ చిత్రంలో భిన్నపాత్రలు పోషించారు. ఈ వీడియోను స్వయంగా ఆయనే పోస్టుచేశారు. తన నటనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

NATIONAL Sep 19, 2021, 7:41 PM IST

Asian Games Gold medalist Swapna Barman shocking decision on retirementAsian Games Gold medalist Swapna Barman shocking decision on retirement

భారత మహిళా అథ్లెట్ స్వప్నా బర్మన్ షాకింగ్ నిర్ణయం... గాయాలతో వేగలేక రిటైర్మెంట్...

భారత మహిళా అథ్లెట్ స్వప్నా బర్మన్ సంచలన నిర్ణయం తీసుకుంది. వరంగల్‌లో జరిగిన 60వ నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం గెలిచిన స్వప్నా బర్మన్, ఆ విజయం తర్వాత 24 గంటల్లోనే రిటైర్మెంట్ ప్రకటించి అందర్నీ ఆశ్చర్యానిరి గురి చేసింది.  

SPORTS Sep 18, 2021, 9:01 AM IST

Uwe Hohn the coach who coached Neeraj Chopra to Gold medal FiredUwe Hohn the coach who coached Neeraj Chopra to Gold medal Fired

నీరజ్ చోప్రా స్వర్ణ పతక కోచ్ తొలగింపు... ఆ కోపంతోనే తప్పించారా..?

టోక్యో ఒలింపిక్స్‌లో కోచ్‌ ఉవే హాన్‌ పని తీరును సమీక్షించిన భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) అతడిపై వేటు వేసింది. కోచ్‌గా ఉవే హాన్‌ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. 

SPORTS Sep 15, 2021, 11:32 AM IST

Neeraj chopra parents take their first flight, javelin thrower express his feelings in social mediaNeeraj chopra parents take their first flight, javelin thrower express his feelings in social media

తల్లిదండ్రుల చిరు కోరిక నెరవేర్చిన నీరజ్ చోప్రా... తొలిసారిగా ఒలింపిక్ విన్నర్ పేరెంట్స్...

టోక్యో ఒలింపిక్స్ 2020లో జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించి, భారత త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించిన నీరజ్ చోప్రా...  కాసింత విశ్రాంతి సమయం దొరకడంతో తల్లిదండ్రులను తీసుకుని, విహార యాత్రకు బయలుదేరాడు.

SPORTS Sep 11, 2021, 12:37 PM IST

Badminton Player Kirshna nagar wins gold medal in Tokyo ParalympicsBadminton Player Kirshna nagar wins gold medal in Tokyo Paralympics

పారాలింపిక్స్‌లో భారత్‌కి ఐదో స్వర్ణం... బ్యాడ్మింటన్‌లో కృష్ణ నగర్ సంచలనం...

టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌ ఐదో స్వర్ణం సాధించింది. బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ ఎస్‌హెచ్6 విభాగంలో ఫైనల్ చేరిన కృష్ణ నగర్, హంగ్‌కాంగ్‌కి చెందిన షెట్లర్‌ను ఓడించి స్వర్ణం సాధించాడు. 

SPORTS Sep 5, 2021, 10:39 AM IST

Pramod Bhagat wins GOLD medal in Tokyo Paralympics 2020Pramod Bhagat wins GOLD medal in Tokyo Paralympics 2020

భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం... పారాలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రమోద్ భగత్‌ చరిత్ర...

టోక్యో పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్ల అద్భుత ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. తాజాగా భారత ఖాతాలో మరో స్వర్ణం చేరింది.  

SPORTS Sep 4, 2021, 4:22 PM IST

From Car Accident to Paralympics Gold Medal: All You need to know about shooter Avani LekharaFrom Car Accident to Paralympics Gold Medal: All You need to know about shooter Avani Lekhara
Video Icon

డిప్రెషన్ నుండి ఒలింపిక్ గోల్డ్ మెడల్ దాకా... అవని ధీర గాథ ఇదీ...

టోక్యో ఒలింపిక్స్‌లో భారత షూటర్లపై భారీ అంచనాలు ఉండేవి.

SPORTS Aug 30, 2021, 7:16 PM IST

Sumit Antil  won second gold medal for India with World Record feat in Javelin throwSumit Antil  won second gold medal for India with World Record feat in Javelin throw

పారాలింపిక్స్‌లో భారత్‌కి రెండో స్వర్ణం... జావెలిన్ త్రోలో సుమిత్ అంటిల్ ప్రపంచరికార్డు...

పారాలింపిక్స్‌లో భారత్‌కి రెండో స్వర్ణం దక్కింది. మెన్స్ జావెలిన్ త్రో ఎఫ్64 విభాగంలో పోటీపడిన భారత పారా అథ్లెట్ సుమిత్ అంటిల్ వరల్డ్ రికార్డు త్రోలతో గోల్డ్ మెడల్ సాధించాడు.  

SPORTS Aug 30, 2021, 4:41 PM IST

Anand Mahindra's Gift For Avani Lekhara As She Wins Historic Gold At Tokyo ParalympicsAnand Mahindra's Gift For Avani Lekhara As She Wins Historic Gold At Tokyo Paralympics

టోక్యో పారాలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ గెలుచుకున్న ఆమెకు ఆనంద్ మహీంద్రా ఊహించని గిఫ్ట్.. ట్విట్టర్‌లో వైరల్..

న్యూఢిల్లీ: టోక్యో పారాలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన భారతదేశ షూటర్ అవని లేఖారా తొలి మహిళగా అవతరించింది. టోక్యో పారాలింపిక్స్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ (SH1) ఈవెంట్‌లో అవని లేఖారా ఈ బంగారు పతకం సాధించింది.

Automobile Aug 30, 2021, 3:56 PM IST