Godavari Boat Capsize
(Search results - 4)Andhra PradeshOct 20, 2019, 4:21 PM IST
బోటు వెలికితీత: నదీగర్భంలోకి దూసుకెళ్లిన గజఈతగాళ్లు.. పాప మృతదేహం లభ్యం
తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద రాయల్ వశిష్ట బోటు వెలికితీత పనులను ధర్మాడి సత్యం బృందం ముమ్మరం చేసింది. ప్రస్తుతం బోటు కేవలం 38 అడుగుల లోతులో, నది ఒడ్డుకు 180 అడుగుల దూరంలో ఉన్నట్లు సమాచారం. బోటును మరో ఇరవై మీటర్లు ఒడ్డుకు తీసుకొస్తే.. సునాయాసంగా ఒడ్డుకు చేర్చవచ్చునని ధర్మాడి సత్యం బృందం భావిస్తోంది.
Andhra PradeshOct 20, 2019, 2:08 PM IST
బోటు మునక: తల లేని డెడ్ బాడీ లభ్యం
గత నెల 15వ తేదీన మునిగిపోయిన రాయల్ వశిష్ట పున్నమి బోటును వెలికితీసే ప్రయత్నాలను ధర్మాడి సత్యం బృందం చేస్తోంది.
DistrictsOct 18, 2019, 3:25 PM IST
200 మీటర్ల దూరం...50 అడుగుల లోతు...: కచ్చులూరు బోటు ఆచూకీపై క్లారిటీ
ఆపరేషన్ రాయల్ వశిష్ట పనుల్లో పురోగతి కనిపించింది. గోదావరి నదిలో మునిగిపోయిన బోటు కోసం అవిశ్రాంతంగా వెతుకుతున్న బృందానికి బోటూ ఆచూకీకి సంబంధించిన కీలక సమాచారం దొరికింది.
Andhra PradeshOct 18, 2019, 10:23 AM IST
బోటు వెలికితీతలో పురోగతి: కచ్చులూరులో లంగర్‌కు చిక్కిన రెయిలింగ్
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద బోటు వెలికితీత పనుల్లో పురోగతి కనిపించింది. గురువారం ధర్మాడి సత్యం బృందం నదిలో వేసిన లంగర్‌కు బోటు రెయిలింగ్ తగిలింది. దానిని రోప్ సాయంతో లాగినప్పుడు రెయిలింగ్ ఊడి వచ్చింది