Godavari  

(Search results - 262)
 • ys jagan

  Guntur23, Oct 2019, 8:23 PM IST

  కృష్ణా, గోదావరి నదుల పరిరక్షణ...జగన్ సర్కారు మరో ముందడుగు

  తెలుగు రాష్ట్రాలకు వరప్రధాయినులుగా నిలిచిన గోదావరి, కృష్ణా నదులు పరిరక్షణకు ఏపి సర్కార్ సిద్దమయ్యింది. ఈ  మేరకు ఈ నదుల పరిరక్షణపైనే ముఖ్యమంత్రి జగన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.  

 • boat

  Andhra Pradesh23, Oct 2019, 3:13 PM IST

  Godavari Boat Incident: గుర్తుపట్టని విధంగా బోటులో మృతదేహాలు, ఇలా గుర్తించారు

   రాయల్ వశిష్ట బోటును వెలికితీయడంతో బోటులో ఉన్న మృతదేహాలను కుటుంబసభ్యులు గుర్తించారు. వరంగల్ అర్బన్ జిల్లా కడిపికొండకు చెందిన కొమ్మల రవీంద్ర జేబులో లభ్యమైన గుర్తింపు ఆధారంగా ఆయన మృతదేహాన్ని గుర్తించారు.

 • anuradha

  Vijayawada23, Oct 2019, 2:24 PM IST

  బోటు ప్రమాదంలో జగన్ ఏ1... అవంతి శ్రీనివాస్‌ ఏ2...: పంచుమర్తి అనురాధ

  గోదావరి నదిలోొ జరిగిన బోటు ప్రమాదాన్ని జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని టిడిపి నాయకురాలు పంచుమర్తి అనురాధ ఆరోపించారు. బాధితులను ఆదుకోడమే కాదు కనీసం బోటును బయటకు తీయడంలో కూడా ప్రభుత్వ అలసత్వం స్పష్టంగా కనిపిస్తుందని ఆమె ఆరోపించారు 

 • Royal Vashista boat

  Andhra Pradesh23, Oct 2019, 7:57 AM IST

  Operation Royal vashista: ఎవరీ ధర్మాడి సత్యం?

  ఎన్డీఆర్ఎఫ్ వంటి సంస్థలు చేతులెత్తేసిన స్థితిలో గోదావరిలో మునిగిన రాయల్ వశిష్ట బోటును ధర్మాడి సత్యం బృందం వెలికి తీసింది. అంత కష్టతరమైన పనిని సాధించిన ధర్మాడి సత్యం ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది.

 • operation royal vasista

  Andhra Pradesh22, Oct 2019, 6:42 PM IST

  Operation Royal vasista: కుళ్లిపోయిన స్థితిలో మృతదేహాలు.. ఎనిమిది గుర్తింపు

  బోటు ఒడ్డుకు చేరిన వెంటనే అందులో చిక్కుకుపోయిన మృతదేహాలను సిబ్బంది బయటకు తీస్తున్నారు. గల్లంతైన 12 మృతదేహాల్లో ఇప్పటి వరకు 8 మందిని గుర్తించినట్లుగా అధికారులు తెలిపారు

 • dharmaadi satyam team happy about their success
  Video Icon

  Andhra Pradesh22, Oct 2019, 6:26 PM IST

  Godavari boat tragedy video : బోటు వెలికితీత ధర్మాడీ టీం విజయోత్సాహం


  కచ్చులూరు వద్ద  గోదావరి నదిలో మునిగిపోయిన బోటును ధర్మాడి సత్యం బృందం ఏడవరోజు విజయవంతంగా వెలికితీసింది. ఓ సమయంలో సాధ్యంకాదని వదిలేసినా తిరిగి బోటును తీయడంతో నిమగ్నమయ్యారు.

 • pregnent lady attacked by her aunty
  Video Icon

  Andhra Pradesh22, Oct 2019, 5:25 PM IST

  video : గర్భణిపై మేనత్త దాడి...ఆస్పత్రిలో చికిత్స నిరాకరణ

  నిండు గర్భిణీ పై మేనత్త దాడి చేసింది. చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే పోలీస్ కంప్లైంట్ లేకుండా చికిత్స చేయమన్నారు.

 • operation royal vasista

  Andhra Pradesh22, Oct 2019, 5:00 PM IST

  Royal Vashista Operation: బోటు వెలికితీతపై ధర్మాడి సత్యం స్పందన ఇదీ...

  రాయల్ వశిష్ట బోటు ఆపరేషన్‌ సక్సెస్ కావడం పట్ల తనకు  చాలా సంతోషంగా ఉందని ధర్మాడి సత్యం చెప్పారు రాయల్ వశిష్ట బోటు వెలికితీతలో తన టీమ్ సక్సెస్ అయినందుకు తన ఆనందానికి అవధుల్లేవని  ఆయన చెప్పారు.
   

 • royal vasista operation 2 success, boat reached river banks
  Video Icon

  Andhra Pradesh22, Oct 2019, 4:44 PM IST

  Godavari boat tragedy video : ఎట్టకేలకు ఒడ్డుకు చేరిన రాయల్ వశిష్ట

  తూర్పు గోదావరి జిల్లాలోని దేవీపట్నం- కచ్చులూరు వద్ద  గోదావరి నదిలో మునిగిపోయిన బోటును మంగళవారం నాడు ధర్మాడి సత్యం బృందం 38వ రోజున వెలికి తీసింది. బోటు చుట్టూ ఇనుప రోప్‌లను తగిలించి ప్రొక్లెయినర్ తో గోదావరి ఒడ్డుకు లాగుతున్నారు.

 • boat

  Andhra Pradesh22, Oct 2019, 4:01 PM IST

  Operation Royal vasista: ధర్మాడి సత్యం బీ ప్లాన్ సక్సెస్, బోటు ఎలా తీశారంటే..

  తూర్పు గోదావరి జిల్లాలోని దేవీపట్నం- కచ్చులూరు వద్ద  గోదావరి నదిలో మునిగిపోయిన బోటును మంగళవారం నాడు ధర్మాడి సత్యం బృందం వెలికి తీసింది. 

 • minor marriage at east godavari kanakadurga temple
  Video Icon

  Andhra Pradesh22, Oct 2019, 3:11 PM IST

  Minor marriage video : మైనర్ల పెళ్లి...ఆలయ అధికారుల చోద్యం

  తూర్పు గోదావరి జిల్లా, అన్నవరం గ్రామంలో ఓ మైనర్ జంట పెళ్లి చేసుకున్నారు. సోమవారం రత్నగిరికొండ కిందున్న కనకదుర్గ ఆలయంలో రాజమండ్రికి చెందిన వెంకట్, పద్మజ అనే మైనర్లు పెద్దల అంగీకారం లేకుండా పెళ్లి చేసుకున్నారు. మైనర్ల పెళ్లి తంతు జరుగుతున్నా అక్కడి అర్చకులు, సెక్యూరిటీ, అధికారులు అభ్యంతరం చెప్పకపోవడాన్ని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 • boat

  Andhra Pradesh22, Oct 2019, 2:36 PM IST

  operation royal vasista: బోటును వెలికి తీసిన ధర్మాడి సత్యం టీమ్

  రోజుల తరబడి నిరీక్షణకు తెరదించుతూ..తమ వారి కడసారి చూపు దక్కుతుందో లేదోనన్న బాధను తీరిస్తూ ధర్మాడి సత్యం టీమ్ రాయల్ వశిష్ట బోటును బయటకు తీసింది. 

 • Godavari boat tragedy team hopeful of retrieveing 7th day work going on
  Video Icon

  Andhra Pradesh22, Oct 2019, 12:00 PM IST

  Godavari boat tragedy video : కచ్చలూరు వద్ద ఏడవరోజు ఆపరేషన్ రాయల్ వశిష్ట

  తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద ఏడవ రోజూ  కొనసాగుతున్న రాయల్ వశిష్ట ఆపరేషన్ 2. భారీ వర్షంలోనూ ధర్మా డి సత్యం బృందం గాలింపు చర్యలు చేపడుతోంది. డీప్ సీ డ్రైవర్లు బోటు వెనుకభాగంలో రోప్స్ కట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. వర్షం ఎక్కువైతే బోటు వెలికితీత పనులకు మరోసారి అంతరాయం కలిగే అవకాశం ఉంది. సోమవారం బోటు పై కప్పును వెలికితీశారు

 • boat capsized in godavari

  Andhra Pradesh22, Oct 2019, 7:59 AM IST

  బోటు మునక: గోదావరిలో కొనసాగుతున్న ఆపరేషన్ రాయల్ వశిష్ట

  : తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం-కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటును వెలికితీసే పనిని మంగళవారం నాడు ఉదయం ధర్మాడి సత్యం బృందం ప్రారంభించింది.

 • operation royal

  Andhra Pradesh21, Oct 2019, 3:38 PM IST

  ఆపరేషన్ రాయల్ వశిష్టలో పురోగతి: బోటు పైభాగం వెలికితీత

  అనంతరం ఇనుప రోప్ లతో బోటును తీసేందుకు ప్రయత్నించారు. అయితే బోటు బరువుగా ఉండటంతో బోటు పైభాగం మాత్రమై పైకి వచ్చింది. దాంతో మరోసారి ఆపరేషన్ వశిష్ట ఫెయిల్ అయినట్లు తెలుస్తోంది. అయితే బోటు పై భాగాన్ని వెలుపలికి తీయడంతో కాస్త పురోగతి సాధించినట్లేనని తెలుస్తోంది.