God  

(Search results - 558)
 • non veg

  Coronavirus Andhra Pradesh30, Mar 2020, 10:58 AM IST

  దారుణం:మాంసం వండలేదని కొట్టి చంపాడు


   

  తూర్పు గోదావరి   జిల్లాలోని రంపచోడవరం మండలం సిరిగిందలపాడుకు చెందిన చెందిన లక్ష్మి జగ్గంపేట మండలం మల్లిశాలలోని ఓ జీడి మామిడితోటలో పనిచేస్తోంది.
  ఇదే మండలంలోని సోకులగూడెం గ్రామానికి చెందిన తోకల వెంకటేష్ కూడ ఇదే తోటలో పనిచేస్తున్నాడు. వీరిద్దరూ కూడ ఒకే చోట నివసిస్తున్నారు.

   

 • undefined

  Spiritual29, Mar 2020, 8:00 AM IST

  హృదయం గర్భగుడి

  శీర్యతే ఇతి శరీరః’ అని వ్యుత్పత్తి అర్థం. శీర్యతే అంటే శీర్ణమైపోయేది, జీర్ణమైపోయేది, శిథిలమైపోయేది అని అర్థం. జీర్ణించిపోవటం - శిథిలమైపోవటం దీని లక్షణం. ముసలితనం కావాలని మనం మందులు మాకులు మ్రింగనక్కరలేదు. అమృత భాండంలో పెట్టినా సరే ఈ శరీరం శిథిలమైపోయేదే, నశించిపోయేదే అందుకే శరీరం అన్నారు.

 • undefined

  Spiritual27, Mar 2020, 3:42 PM IST

  మత్స్య జయంతి: ఇళ్లలో వాస్తు దోష నివారణకు ఇలా...

  శ్రీ మహా విష్ణువు యొక్క శక్తివంతమైన మత్స్యయంతం ఇంటి 'నలు' దిక్కులలో స్థాపితం అనుభవజ్ఞులైన పండితులచే శాస్త్రోక్తంగా విధి విధానాలతో పూజించి స్థాపన చేయించుకున్నఇంటిలోని సమస్త వాస్తు దోషాలు నివారణలు జరుగుతాయి. ఎంతో మహిమాన్వితమైనది ఈ యంత్రం ఇంట్లో స్థాపితం చేయించుకోవడం వలన సుఖశాంతులతో జీవిస్తారు. ఈ మత్స్యావతారం గురించి సంక్షితంగా తెలుసుకుందాం. 

 • undefined

  Andhra Pradesh26, Mar 2020, 2:24 PM IST

  పెళ్లి చేసుకోమందని అతను.. మోసం చేశాడని ఆమె...

  అదే గ్రామానికి చెందిన మాండ్రు చంద్రపాల్, మార్తమ్మ  రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. చంద్రపాల్‌ పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో వారు భీమవరంలో శారీరకంగా కలుసుకున్నారు.

 • Maa adi shakti

  NATIONAL25, Mar 2020, 8:00 PM IST

  కరోనా లాక్ డౌన్: కత్తి దూసి పోలీసులనే బెదిరించిన మహిళా బాబా

  ప్రధాని లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ... ఉత్తరప్రదేశ్ కి చెందిన మహిళా బాబా పోలీసులకు సవాల్ విసిరింది. తన శిష్య బృందంతో కలిసి నేడు దేశమంతా లాక్ డౌన్ లో ఉండగా భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. 

 • undefined

  Andhra Pradesh23, Mar 2020, 10:28 AM IST

  కరోనా దెబ్బ: పిఠాపురంలో పెళ్లిని నిలిపివేసిన అధికారులు

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడకు చెందిన యువకుడు అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పట్టణానికి చెందిన యువతి అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. వీరిద్దరూ కూడ ఒకే చోట పనిచేస్తున్నారు.

   

 • ramagundam

  Telangana21, Mar 2020, 9:01 PM IST

  గోదావరిఖనిలో ఇద్దరికి కరోనా సోకినట్లు ప్రచారం... ఐదుగురు యువకులు అరెస్ట్

  సోషల్ మీడియాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందినట్లు తప్పుడు వార్తలు ప్రచారం చేసిన వారిని పోలీసులు అరెస్ట్ కటకటాల వెనక్కి నెట్టారు. 

 • इसके बाद कोर्ट ने तीसरी बार डेथ वॉरंट जारी कर 3 मार्च की सुबह 6 बजे फांसी की तारीख तय की थी। लेकिन दोषी पवन ने 2 मार्च को दया याचिका लगा दी। इस वजह से कोर्ट ने डेथ वारंट को रद्द कर दिया।

  NATIONAL20, Mar 2020, 2:56 PM IST

  ఉరిశిక్ష: నాథూరామ్ గాడ్సే నుండి నిర్భయ దోషుల వరకు ......

  స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా ఉరి తీసింది నాథూరామ్ గాడ్సేను. జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన కేసులో నాథూరామ్ గాడ్సేను ఉరి తీశారు. 

   

   

 • ಶ್ರೀ ನಾಗೇಶ್ವರ ಜ್ಯೋತಿರ್ಲಿಂಗ ದ್ವಾರಕೆಯ ಬಳಿ, ಗುಜರಾತ್

  Spiritual19, Mar 2020, 2:29 PM IST

  ఎన్ని పూజలు చేసినా.. నాకెందుకీ కష్టాలు..?

  దేవుడు మనకిచ్చిన బంధాలపట్ల చేస్తున్న వృత్తిపట్ల ప్రవృత్తి పట్ల, ప్రకృతి పట్ల, మన చుట్టూ ఉన్న ప్రతిదానిపట్ల కృతజ్ఞతాపూర్వకంగా ఉండడమే పూజ. అహం, మనస్సు, రాగద్వేషాలు నాశనమే నిజమైన సాధన. అంతఃకరణ శుద్ధి చేసుకోవడమే సాధన. సత్కార్యమే అత్యుత్తమ ప్రార్ధన. సర్వుల యందు సమస్త మందు ప్రేమగా దయగా ప్రవర్తించడమే నిజమైన ప్రార్ధన.

 • यह मामला छत्तीसगढ़ के बेमेतरा का है। यह सौतेला पिता डरा-धमकाकर लंबे समय से अपनी बेटी का रेप कर रहा था। बताते हैं कि बच्ची की मां ने 10 साल पहले आरोपी से शादी की थी। आरोपी आदतन नशेड़ी है। वो अकसर पत्नी को पीटकर घर से भगा देता था। परपोंडी के थाना प्रभारी सीआर ठाकुर ने बताया कि आरोपी को जेल भेज दिया गया है।

  Districts18, Mar 2020, 2:57 PM IST

  తూర్పుగోదావరిలో దారుణం: గర్భం దాల్చిన ఇద్దరు బాలికలు, హెడ్‌మాస్టర్ సస్పెండ్

  తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. గిరిజన పాఠశాల విద్యార్ధిని ఒకరు, తుని ఆశ్రమ పాఠశాల విద్యార్ధిని ఒకరు గర్భం దాల్చడం కలకలం రేగింది

 • A woman constable thrashes a man for allegedly harassing girls

  Andhra Pradesh18, Mar 2020, 2:07 PM IST

  విద్యార్థినికి లైంగిక వేధింపులు... ఆటో డ్రైవర్ ని చితకబాదిన తల్లి

  తనను ప్రేమించాలంటూ బాలిక వెంట పడుతూ ఉండేవాడు.  రమేష్‌ తరచూ గ్రామంలోని బంధువుల ఇంటికి వస్తూ బాలికను వేధించేవాడు. అంతేకాకుండా  బాలిక పేరును  శరీరంపై పచ్చబొట్టు వేయించుకున్నాడు. విషయం బాలిక కుటుంబ సభ్యులకు తెలిసి రెండుసార్లు మందలించారు.
   

 • undefined

  Spiritual16, Mar 2020, 1:24 PM IST

  మానవ శరీరంలో భగవంతుడు.. మరి ఎందుకు కనపడడు?

   భగవంతున్ని చిత్రాలలో వెతకొద్దు చిత్తములో వెతకండి అని రమణమహర్షి అంటారు. దీనిబట్టి మనకి తెలుస్తుందేమిటంటే భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడు. కానీ మనకి కానరావడం లేదు... ఎందుకనీ? మన మనస్సులో ఉన్న మాలిన్యాలు వలన

 • pawan kalyan

  Andhra Pradesh14, Mar 2020, 9:30 PM IST

  జనసేన 'మన నుడి - మన నది'... గోదావరికి హారతిచ్చిన పవన్ కల్యాణ్ (ఫోటోలు)

  జనసేన పార్టీ చేపట్టిన ''మన నుడి - మన నది'' కార్యక్రమాన్ని ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్బంగా దవళేశ్వరం వద్ద గోదావరి నదికి హారతివ్వడమే కాదు చిన్నారులకు పెదబాల శిక్ష పుస్తకాలను అందించారు. 

 • lord bhrama

  Spiritual14, Mar 2020, 12:47 PM IST

  బ్రహ్మజ్ఞానం

  అన్ని శరీరాలు పాంచభౌతిక నిర్మితములు అయినప్పుడు ఒకదానికి దూరంగా ఇంకొకటి వెళ్ళవలసిన అవసరం ఏమి వున్నది ? ఒకవేళ ఆత్మను దూరంగా వెళ్ళమని మీ అభిప్రాయం ఐతే ఆత్మను ఎలా దూరంగా పంపగలను ? దేని నుండి దూరంగా పంపాలి ?  అని ప్రశ్నల వర్షం గుప్పించాడు. 

 • potti Sreeramaulu statue vanadalised

  Andhra Pradesh14, Mar 2020, 8:02 AM IST

  ఏపీలో దారుణం: సరస్వతీదేవి, పొట్టి శ్రీరాములు విగ్రహాల ధ్వంసం

  పశ్చిమ గోదావరి జిల్లాలోని అకివీడులో గల సరోజినీ నాయుడు బాలికల ఉన్నత పాఠశాలలో దుండగులు సరస్వతీదేవి, పొట్టి శ్రీరాములు విగ్రహాలను ధ్వంసం చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.