Goa

(Search results - 127)
• Opinion5, Jul 2020, 9:44 AM

స్వయంకృతం: సర్దార్ ను మోడీకి, పీవీని కేసీఆర్ కు వదిలేసిన కాంగ్రెస్

టీవీల్లో ప్రతిరోజు పీవీ నరసింహ రావు శతజయంతి ఉత్సవాల యాడ్స్ మనకు కనబడుతున్నాయి. (లాక్ డౌన్ కాలంలో తెలంగాణ ప్రభుత్వం మీడియా సంస్థలకు ఒకింత మేలు చేసిందని చెప్పాలి)ఉదయం నుండి ఏ ఛానల్ చూసినా  పీవీ నరసింహ రావు తెలంగాణ జాతి ముద్దు బిడ్డ అని, తొలి దక్షిణ భారతదేశ ప్రధాని అని తెలంగాణ ఐకాన్ గా ప్రొజెక్ట్ చేస్తున్నారు.

ನೆಲದಲ್ಲಿ ಕೂತು ಎರಡೂ ಕಾಲುಗಳನ್ನು ಸಾಧ್ಯವಾದಷ್ಟುಅಗಲಕ್ಕೆ ಸ್ಟೆ್ರಚ್‌ ಮಾಡೋದನ್ನು ಮಾಡಬಹುದು.

Woman29, Jun 2020, 1:33 PM

ఈషా గుప్తా.. బ్యూటీ సీక్రెట్.. రోజూ ఇలా చేస్తుందట!

ఆమె ఫిట్నెస్ కోసం ఎలాంటి యోగాసనాలు వేస్తుందో.. ఫోటోలతోనే వివరించింది. అవి కనుక మీరు కూడా ఫాలో అయితే.. మీరు కూడా అంతే అందంగా, ఫిట్ గా ఉండే అవకాశం ఉంది.

dog

NATIONAL26, Jun 2020, 6:27 PM

తన మేకను కరిచిందని.. కుక్కలపై కక్షగట్టి: 40 శునకాలను చంపిన సైకో

కొందరు మనుషులు సమాజంలో సైకోల్లా తిరుగుతుంటారు. ఏదో ఒక చిన్న కారణానికి కూడా కక్ష కట్టి కిరాతకంగా ప్రవర్తిస్తారు. ఒడిశాలో అచ్చం అలాంటి ఘటనే జరిగింది. ఓ కుక్క తన మేకను కరిచిందనే కోపంతో వూళ్లో వున్న అన్ని కుక్కలకు విషం ఇచ్చి హతమార్చాడు

goal mall in Housing places allotment list at ponnekallu, guntur

Video Icon

Andhra Pradesh26, Jun 2020, 11:26 AM

ఇళ్ల స్థలాల కేటాయింపులో గోల్ మాల్.. లిస్టుల్లో పేర్లు తారుమారు..

గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామంలోని చౌడేశ్వరి మాత దేవాలయం ప్రక్కనున్న 32 నిరుపేద కుటుంబాలు ఇళ్ల స్థలాలకోసం ఆందోళకు దిగాయి.

55 goats died due to striking of thunder light at Kurnool

Video Icon

Andhra Pradesh30, May 2020, 10:07 AM

కర్నూలులో పిడుగుపాటుకు 55 మేకలు మృతి...

కర్నూలు, బేతంచెర్ల మండల పరిధిలోని R.కొత్తపల్లి గ్రామంలో తెల్లవారుజామున పడిన పిడుగుకు 55 మేకలు అక్కడికక్కడే మృతి చెందాయి.

coronavirus graphical image

NATIONAL14, May 2020, 10:05 AM

గ్రీన్ జోన్ గోవాలో కరోనా కలకలం.. ఏడుగురికి పాజిటివ్

గోవాలో నిర్వ‌హించిన ర్యాపిడ్ టెస్టుల‌లో ఏడుగురికి కరోనా పాజిటివ్ ఉన్న‌ట్లు గుర్తించారు. వీరంతా ముంబై నుంచి వచ్చారు. ప్రస్తుతం వీరిని క్వారంటైన్‌లో ఉంచారు

• NATIONAL12, May 2020, 12:29 PM

కరోనా లాక్ డౌన్.. ఆదాయం కోసం గోవా షాకింగ్ నిర్ణయం

ప్రస్తుతం గ్రీన్ జోన్‌గా వున్న గోవాలో  ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. అందుకే  ప్రత్యేక నిబంధనలు, పరిమితులతో పర్యాటకుల్ని ఆహ్వానించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది.

• Coronavirus India7, May 2020, 12:11 PM

తస్మాత్ జాగ్రత్త!: ఈఎంఐల వాయిదా.. అసలుపై అదనపు భారం

కరోనా ‘లాక్ డౌన్’తో ప్రజల కష్టాలు రెట్టింపయ్యాయి. ఆదాయాలు తగ్గిపోయాయి. ఫలితంగా వివిధ అవసరాలకు రుణాలు తీసుకున్న వారు ఈఎంఐల చెల్లింపుల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనికి తాత్కాలికంగా పరిష్కారం చూపుతూ ఆర్బీఐ మార్చి 27న విధించిన గడువు ఈ నెలతో ముగుస్తుంది. అలాగే లాక్ డౌన్ ఈ నెల 17 వరకు పొడిగించడంతో పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు. మరో మూడు నెలలు మారటోరియం పొడిగించాలని ఆర్బీఐకి వినతులు వెల్లువెత్తుతున్నాయి.

• A GoAir plane (from the archives)

Coronavirus India5, May 2020, 11:38 AM

జీతాలు ఇవ్వలేం: చేతులెత్తేసిన గోఎయిర్‌... సాయం కోసం అభ్యర్ధన

కరోనా వైరస్ వల్ల పీకల్లోతు ఇబ్బందుల్లో కూరుకున్న రంగాల్లో పౌర విమానయాన రంగం ఒకటి. మార్చి 25 నుంచి కార్యకలాపాలు లేకపోవడంతో తమ వద్ద నిధుల్లేవని, వేతనాలివ్వలేమని బడ్జెట్ క్యారియర్ గోఎయిర్ తేల్చేసింది. వేతనాలివ్వడానికి, కార్యకలాపాల పునరుద్ధరణకు ప్రభుత్వం, బ్యాంకులు సాయం చేయాలని కోరింది.

corona virus

INTERNATIONAL5, May 2020, 11:00 AM

మేకకు, బొప్పాయి పండుకు కరోనా: కానీ, ట్విస్ట్ ఇదీ...

ప్రపంచంలోని పలు దేశ ప్రజలను ఇబ్బంది పెడుతుంది. టాంజానియా దేశంలో కరోనా పరీక్షలు చేసేందుకు ఇతర దేశాల నుండి కిట్లను ఆ దేశం దిగుమతి చేసుకొంది. ఈ కిట్ల ద్వారా మనుషులు, మేక, గొర్రెలు, బొప్పాయి పండ్లపై కూడ పరీక్షలు నిర్వహించారు

• NATIONAL1, May 2020, 3:09 PM

కరోనా ఎఫెక్ట్: ఫేస్ మాస్కులు లేకపోతే నో పెట్రోల్, డీజీల్

కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు గోవా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. లాక్ డౌన్ ను కట్టుదిట్టంగా అమలు చేస్తుంది.మాస్కులు లేకపోతే పెట్రోల్,డీజీల్ లను  వాహనదారులకు విక్రయించబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు పెట్రోల్, డీజీల్ బంకుల యజమానులకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.

corona

NATIONAL20, Apr 2020, 7:35 PM

దేశంలో కోరలు చాస్తోన్న కరోనా: మహమ్మారి నుంచి గట్టెక్కిన రెండు రాష్ట్రాలు

దేశంలోని అన్ని రాష్ట్రాలను వణికిస్తున్న కరోనా నుంచి రెండు రాష్ట్రాలు మాత్రం సురక్షితంగా బయటపడ్డాయి. అందులో ఒకటి మణిపూర్ కాగా.. రెండోది గోవా

पैंसठ लाख की आबादी वाले प्रयागराज में कोरोना का सिर्फ एक ही मामला सामने आया था। वह भी इंडोनेशिया से आए विदेशी जमाती का। यह जमाती भी अब कोरोना के खिलाफ जंग में जीत चुका है।

NATIONAL18, Apr 2020, 1:36 PM

భారత్ లో కరోనా ఫ్రీ జోన్.. ఎక్కడో తెలుసా..?

ముఖ్యంగా అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న మహారాష్ట్ర నుంచి వాహనాలేవీ గోవాలోకి ప్రవేశించకుండా కట్టడి చేసింది. క్రీడా కార్యక్రమాలు, పోటీలు, మత సమావేశాలన్నీ వాయిదా వేసుకోవాలని ఆదేశించింది.

• hardik pandya workoput

Cricket29, Mar 2020, 5:57 PM

కరోనా లాక్ డౌన్: గర్ల్ ఫ్రెండ్ నటాషాతో కలిసి హార్దిక్ క్యూట్ వర్కౌట్... ఫోటో వైరల్

తాజాగా భారత యువ అల్ రౌండర్ హార్దిక పాండ్య వర్కౌట్ పూర్తయిన తరువాత తన గర్ల్ ఫ్రెండ్, అన్న, వదినలతో కలిసిన ఒక ఫోటోను జత చేసి హద ఫన్ విత్ మై బేబీస్ అని రాసుకొచ్చాడు.

• business20, Mar 2020, 2:26 PM

కరోనా కాటు: ఏవియేషన్‌పై పోటు.. వేతనాలపై వేటు

కరోనా మహమ్మారి వల్ల విమానయాన రంగం రెక్కలు తెగిన పక్షిలా విలవిల్లాడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే వేలమంది ప్రాణాలను కబళించిన ఈ మహమ్మారి మరింత విజృంభిస్తుండటంతో దాదాపు అన్ని దేశాలు ట్రావెల్‌ అడ్వైజరీలు జారీ చేశాయి. ప్రయాణికుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా తగ్గుతుండటంతో  విమానయాన సంస్థలు కుదేలవుతున్నాయి. ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు కొన్ని విమానయాన సంస్థలు తమ ఉద్యోగుల వేతనాలు, భత్యాల్లో కోత విధిస్తుంటే.. మరికొన్ని సంస్థలు సిబ్బందికి వేతన రహిత సెలవులు ఇస్తున్నాయి.