Global Summit  

(Search results - 5)
  • <p><strong>599 रुपए का प्लान&nbsp;</strong><br />
Jio के 599 रुपए वाले प्लान में यूजर्स को महज 3.5 रुपए में 1 जीबी डेटा मिलेगा। इस प्लान में आपको 84 दिन की वैलिडिटी के साथ हर दिन 2 जीबी डेटा मिलता है। &nbsp;इस हिसाब से 1 जीबी को रेट 3.5 रुपए होगा। इस प्लान में जियो टू जियो अनलिमिटेड कॉलिंग और अन्य नेटवर्कों के लिए 3000&nbsp;मिनट फ्री मिलते है।&nbsp;यह जियो के बाकी के प्लान से सबसे सस्ता है। बता दें कि जियो के सभी प्लान में आपको रोजाना 100 एसएमएस और जियो ऐप्स के सब्सक्रिप्शन का बेनेफिट भी मिलता है।</p>

    businessOct 6, 2020, 1:01 PM IST

    కరోనా కష్టాలు తాత్కాలికమే.. భారత పరిశ్రమ, యువత సిద్ధంగా ఉంది: ముకేష్ అంబానీ

     ఆరు సంవత్సరాల క్రితం డిజిటల్ ఇండియా మిషన్‌ను నరేంద్ర మోడీ ప్రారంభించారు. దాని ఫలితాలు అద్భుతమైనవి. 99% కంటే ఎక్కువ మందికి భారతదేశంలో 4జి బ్రాడ్‌బ్యాండ్ కవరేజీని అందించింది. మేము ప్రపంచంలో 155వ స్థానం నుండి మొబైల్ డేటా వినియోగంలో మొదటి స్థానానికి చేరుకున్నాము. 

  • kavitha

    TelanganaMar 2, 2019, 11:00 AM IST

    ఐక్యరాజ్య సమితి సదస్సులో ఎంపీ కవిత... మహిళా వివక్షపై సుధీర్ఘ ప్రసంగం

    నిజామాబాద్ ఎంపీ కల్వకుంట కవిత మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఐక్య‌రాజ్య స‌మితి గ్లోబ‌ల్ కాంపాక్ట్ సంస్థ‌, గ్లోబ‌ల్ నెట్ వ‌ర్క్ ఇండియా సంయుక్తంగా  నిర్వ‌హించిన లింగ స‌మాన‌త్వ స‌ద‌స్సు (జిఈఎస్‌)లో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె  లింగ సమానత్వం, మహిళా వివక్షతపై సుధీర్ఘ ప్రసంగం చేశారు. 
     

  • undefined

    Nov 28, 2017, 1:38 PM IST

    చంద్రబాబుకు త్రిబుల్ షాక్

    రెండు షాక్ లు ఒకే కార్యక్రమానికి సంబంధించినవైతే మరో షాక్ తెలంగాణా సిఎం కెసిఆర్ నుండి తగిలింది.

    మొదటి రెండు షాకులు ఇవాంకా ట్రంప్ సిబ్బంది వల్ల తగిలింది.

  • undefined

    Nov 28, 2017, 10:58 AM IST

    గ్లోబల్ సమ్మిట్ : అందుకే విశాఖను వద్దనుకున్నారా ?

    ఇండియాలో గ్లోబల్ సమ్మిట్ జరుగుతుందని తెలిసినప్పటి నుండి సమ్మిట్ ను ఏపిలో నిర్వహించేందుకు ఉన్నతాధికారులు చాలా ప్రయత్నాలే చేశారు.

    ఏపి నుండి ఎపి ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డు ముఖ్య కార్య నిర్వహణాధికారి జాస్తి కృష్ణ కిషోర్ పెద్ద ప్రయత్నాలే చేశారు.

    కానీ సాధ్యం కాలేదు.

  • undefined

    Nov 28, 2017, 7:32 AM IST

    హైదరాబాద్ కు చేరుకున్న ఇవాంకా

    4 గంటల ప్రాంతంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఇవాంక నేరుగా మాదాపూర్ లోని ట్రైడెంట్ హోటల్ కు చేరుకున్నారు.