Asianet News TeluguAsianet News Telugu
385 results for "

Global

"
Gold prices today jump as covid concerns boosts demand for yellow metalGold prices today jump as covid concerns boosts demand for yellow metal

పసిడి ప్రియులకు షాక్.. నేడు బంగారం, వెండి ధరలు మళ్లీ పెంపు.. 10గ్రా., ధర ఎంతంటే..?

బంగారం ధరల్లో ర్యాలీ కొనసాగుతోంది. గురువారం లాగానే నేడు విలువైన పసుపు లోహం బంగారం ధర(gold price) పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం, అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించడం వంటి కారణాలతో శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర రూ.570 పెరిగింది. 

business Nov 26, 2021, 6:25 PM IST

Stock Market Crash: Corona new form shocked market Sensex drop more than 1400 points Nifty drop by 400 pointsStock Market Crash: Corona new form shocked market Sensex drop more than 1400 points Nifty drop by 400 points

స్టాక్ మార్కెట్ క్రాష్: కరోనా కొత్త వేరియంట్ ఎఫెక్ట్.. సెన్సెక్స్ 1400, నిఫ్టీ 400 పాయింట్లు డౌన్..

బలహీనమైన ప్రపంచ సూచనల ప్రభావం, దక్షిణాఫ్రికాలో కొత్త రకం కరోనా వైరస్(corona virus) వ్యాప్తి  ప్రభావం స్టాక్ మార్కెట్‌(stock market)లో స్పష్టంగా కనిపిస్తుంది. నేడు స్టాక్ మార్కెట్ లో మరోసారి ప్రకంపనలు చెలరేగాయి. బీఎస్ఈ 30 షేర్ల సెన్సెక్స్(sensex), ఎన్ఎస్ఈ నిఫ్టీ (nifty)సూచీలు భారీగా క్షీణించాయి. నష్టాలలో  ట్రేడింగ్‌ను పునఃప్రారంభించిన కొద్దిసేపటికే రెండు సూచీలు భారీగా క్షీణించాయి

business Nov 26, 2021, 3:17 PM IST

T20 World cup 2022: ICC confirms venues For The next Global Event in Australia, Final will be host by MCGT20 World cup 2022: ICC confirms venues For The next Global Event in Australia, Final will be host by MCG

T20 World Cup 2022: వచ్చే ఏడాది మరో పొట్టి ప్రపంచకప్.. వేదికలు ఖరారు చేసిన ఐసీసీ.. ఫైనల్ ఎక్కడంటే..?

T20 World Cup 2022: 2021 ప్రపంచకప్ మాదిరిగానే వచ్చే ఏడాది కూడా మొత్తం 12 జట్లు సూపర్-12 లో పోటీ పడుతాయి. 2022 అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 దాకా (దాదాపు నెల రోజుల పాటు) ఈ ఈవెంట్ ను నిర్వహించనున్నారు.

Cricket Nov 16, 2021, 12:23 PM IST

Photos of the new Creta leaked even before the global debut on November 11, the look is awesomePhotos of the new Creta leaked even before the global debut on November 11, the look is awesome

లాంచ్ ముందే హ్యుందాయ్ క్రెటా 2022 ఫోటోలు లీక్.. నవంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ ఎంట్రీ..

సౌత్ కొరియన్ మల్టీనేషనల్ ఆటోమోటివ్  హ్యుందాయ్ కొత్త  క్రెటా (hyundai creta) ఫేస్‌లిఫ్ట్ ఇండోనేషియా కార్ మార్కెట్లో పరిచయం చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇండోనేషియా మార్కెట్ కోసం హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ నవంబర్ 11న జరిగే GIIAS 2021 మోటార్ షోలో గ్లోబల్ ఎంట్రీ చేయడానికి ముందే అధికారికంగా టీజ్ చేసింది.

Automobile Nov 10, 2021, 7:17 PM IST

PM Narendra Modi tops Global Leader Approval ratings with 70 per cent says Morning ConsultPM Narendra Modi tops Global Leader Approval ratings with 70 per cent says Morning Consult

PM Modi: ప్రపంచలోనే నెంబర్‌ వన్‌గా మోదీ.. అత్యంత జనామోదం పొందిన ప్రపంచ నాయకుల జాబితాలో అగ్రస్థానం..

అమెరికన్ పరిశోధనా సంస్థ.. మార్నింగ్ కన్సల్ట్ (Morning Consult) విడుదల చేసిన 'గ్లోబల్ లీడర్ అప్రూవల్ (Global Leader Approval)' రేటింగ్‌లలో అత్యధిక శాతం రేటింగ్‌లతో టాప్ పొజిషన్‌లో ఉన్నారు. 

NATIONAL Nov 7, 2021, 12:03 PM IST

Support given to vulnerable countries needs to be global, says PM ModiSupport given to vulnerable countries needs to be global, says PM Modi

2030 నాటికి 45 శాతానికి కార్భన్ తీవ్రత తగ్గించుకొంటాం: గ్లాస్గో సదస్సులో మోడీ

స్కాట్లాండ్‌లోని  గ్లాస్గోలో ప్రపంచ వాతావరణ సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం నాడు రాత్రి ప్రసంగించారు.వాతావరణ మార్పులతో అభివృద్ది చెందుతున్న దేశాలకు  అన్యాయం జరుగుతుందన్నారు.

INTERNATIONAL Nov 1, 2021, 9:16 PM IST

qalara helping indian artisanal products reach new global consumersqalara helping indian artisanal products reach new global consumers

భారతీయ కళాత్మక వస్తువులు అంతర్జాతీయ మార్కెట్లను చేరుకునేందుకు తోడ్పడుతున్న ‘కళారా’

కళాత్మక వస్తువులను విదేశాల్లో విక్రయించడానికి సంబంధించి భారతదేశ అతిపెద్ద బి2బి వేదిక అయిన కళారా (www.qalara.com) రిలయన్స్ అండతో భారతీయ కళాత్మక ఉత్పాదనలను ప్రపంచవ్యాప్తంగా కొత్త అంతర్జాతీయ మార్కెట్ల(international market)కు చేర్చేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఏటికొప్పాక నుంచి చెక్కబొమ్మలు(wooden dolls), నర్సాపూర్ నుంచి క్రోచె ట్ లేస్ డ్రెస్ లు ఇప్పటికే కొత్త అంతర్జాతీయ మార్కెట్లను చేరుకున్నాయి. 
 

business Oct 29, 2021, 10:51 AM IST

covaxin may get approval within 24 hours says WHOcovaxin may get approval within 24 hours says WHO

24 గంటల్లో కొవాగ్జిన్‌కు అనుమతి!.. డబ్ల్యూహెచ్‌వో ఏం చెప్పిందంటే..

భారత్ బయోటెక్‌కు డబ్ల్యూహెచ్‌వో శుభవార్త చెప్పింది. అన్ని అనుకున్నట్టు జరిగితే, టీకా డేటాపై సాంకేతిక కమిటీ సంతృప్తి చెందితే 24 గంటల్లో అత్యవసర వినియోగ అనుమతులకు సిఫారసు చేయవచ్చునని ఆ సంస్థ ప్రతినిధి వెల్లడించారు. భారత్ బయోటెక్ సమర్పించిన డేటాను సాంకేతిక కమిటీ సమీక్షిస్తున్నదని వివరించారు.

NATIONAL Oct 26, 2021, 8:04 PM IST

Huge increase in the wealth of Elon Musk overnight made history by earning 2.71 lakh crores in just 24 hoursHuge increase in the wealth of Elon Musk overnight made history by earning 2.71 lakh crores in just 24 hours

రాత్రికి రాత్రే చరిత్ర సృష్టించిన ఎలోన్ మస్క్.. కేవలం 24 గంటల్లో లక్షల కోట్లు..

టెస్లా సి‌ఈ‌ఓ, బిలియనీర్ ఎలోన్ మస్క్(elon musk) సంపద సోమవారం భారీగా పెరిగింది. దీంతో టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ నికర విలువ 36.2 బిలియన్ డాలర్లు పెంచింది. ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా(tesla) మార్కెట్ క్యాప్ $1 ట్రిలియన్ డాలర్లను దాటింది. 

Automobile Oct 26, 2021, 2:18 PM IST

Soundcore launches Saina Nehwal Edition TWS  earbuds in India with 50 percent more bassSoundcore launches Saina Nehwal Edition TWS  earbuds in India with 50 percent more bass

సౌండ్‌కోర్ సైనా నెహ్వాల్ ఎడిషన్ లైట్ ఇయర్‌బడ్స్.. ఇప్పుడు 50% ఎక్కువ బేస్‌తో..

గ్లోబల్ ఆడియో టెక్నాలజీ కంపెనీ అంకర్(anker)  చెందిన సౌండ్‌కోర్(soundcore)  బ్రాండ్ సైనా నెహ్వాల్ స్పెషల్ ఎడిషన్ TWS- లైఫ్ నోట్ ఇ ఇయర్‌బడ్స్ ని విడుదల చేసింది. ఈ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ధర  రూ .2,799 అందుబాటులోకి వచ్చాయి, అయితే లాంచ్ ఆఫర్ కింద దీనిని రూ .1,999 కి కొనుగోలు చేయవచ్చు. 

Technology Oct 23, 2021, 5:51 PM IST

Nokia XR20 launched in India with military grade design, no danger from both fire and waterNokia XR20 launched in India with military grade design, no danger from both fire and water

వాటర్ ప్రూఫ్, హీట్ ప్రూఫ్ తో నోకియా సరికొత్త ఫోన్.. దీని ఫీచర్స్ మిమ్మలి వావ్ అనిపిస్తాయి..

సాధారణంగా స్మార్ట్ ఫోన్ కిందపడితేనే ఒకోసారి డిస్ ప్లే  పగిలిపోతుంది. అలాంటిది మంటల్లో లేదా నీటిలో పడితే ఖచ్చితంగా సర్వీస్ సెంటర్ కి తీసుకెళ్లసిందే. దీనిని దృష్టిలో పెట్టుకొని  హెచ్‌ఎం‌డి గ్లోబల్ (hmd global) మిలిటరీ గ్రేడ్ స్మార్ట్‌ఫోన్ నోకియా ఎక్స్‌ఆర్20ని భారత మార్కెట్లో విడుదల చేసింది. నోకియా ఎక్స్‌ఆర్ 20కి సంబంధించి ప్రత్యేకమైన విషయం ఏంటంటే 55 డిగ్రీల వేడి కూడా ఈ ఫోన్‌ను పాడు చేయదని పేర్కొంది.

Technology Oct 19, 2021, 1:06 PM IST

Drive Positive Change Effortlessly with the Updated Samsung Global Goals App on Your Galaxy DeviceDrive Positive Change Effortlessly with the Updated Samsung Global Goals App on Your Galaxy Device

శామ్‌సంగ్ గ్లోబల్ గోల్స్ యాప్ : మార్పు కోసం మీరూ చేయి కలపండి.. అందుబాటులోకి అప్‌డేటెడ్ వెర్షన్

శామ్‌సంగ్, యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (United Nations Development Program )సంయుక్తంగా రూపొందించిన శామ్‌సంగ్ గ్లోబల్ గోల్స్ (ఎస్‌జీజీ) (Samsung Global Goals App) యాప్ ద్వారా మీ మనసుకు నచ్చిన అంశాలపై స్పందించవచ్చు. 

Gadget Oct 13, 2021, 9:33 PM IST

Gold Price Remains Low Check latest Gold Rate in Your City Before BuyingGold Price Remains Low Check latest Gold Rate in Your City Before Buying

బంగారం కొనేందుకు మంచి ఛాన్స్.. నిలకడగా పసిడి ధరలు.. వెండి వెలవెల

దసరా, దీపావలీ పండుగ సీజన్​ సమీపిస్తుండటంతో బంగారం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. గ‌త కొద్ది రోజులుగా కాస్త పెరుగుతూ, తగ్గుతూ వ‌చ్చిన పసిడి ధ‌ర‌లు నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత విలువైనది, మహిళలు ఇష్టపడేది బంగారం. 

business Oct 12, 2021, 12:49 PM IST

Facebook Instagram, WhatsApp partially reconnect after 6-hour global outageFacebook Instagram, WhatsApp partially reconnect after 6-hour global outage

ప్రాబ్లం సాల్వ్ డ్.. అందుబాటులోకి వచ్చిన వాట్సాప్, ఫేస్బుక్, ఇన్ స్టా సేవలు...

మంగళవారం ఉదయం 4. 30 గంటలకు వీటి సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి వాట్సాప్​, ఇన్​స్టాగ్రామ్​, ఫేస్​బుక్​లు క్షమాపణలు చెప్పాయి. 

Technology Oct 5, 2021, 7:42 AM IST

deepika padukone facilitate with globle awarddeepika padukone facilitate with globle award

దీపికా పదుకొనెకి అరుదైన గౌరవం.. గ్లోబల్‌ పురస్కారం..

ఈ అవార్డు కోసం ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్యం, చదువు, టూరిజం వంటి వివిధ రంగాల్లో ఈ ఏడాది మూడు వేలకుపైగా నామినేషన్లు వచ్చాయి. నటనకు సంబంధించిన ఉత్తమ నటిగా దీపికా పదుకొనెకి అవార్డు దక్కడం విశేషం. 

Entertainment Oct 3, 2021, 4:39 PM IST