Glenn Maxwell  

(Search results - 10)
 • <p>క్రిస్ గేల్</p>

  Cricket20, Sep 2020, 7:32 PM

  Dc vs KXIP: క్రిస్‌గేల్‌‌ని ఎందుకు పక్కన బెట్టారు... అతని కోసమేనా...

  IPL 2020: ‘యూనివర్సల్ బాస్’ క్రిస్‌గేల్‌‌కి ఉన్న ఫాలోయింగ్, క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆరు అడుగులకు పైగా ఎత్తు ఉండే ఈ ఆజానుబాహుడు, క్రీజులో ఉండే బౌలర్ల గుండెల్లో రైళ్లు పరుగెట్టాల్సిందే. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన క్రికెటర్లలో క్రిస్ గేల్ ఒకడు. ఇప్పటిదాకా ఐపీఎల్‌లో 119 మ్యాచులు ఆడిన గేల్, 4316 పరుగులు చేశాడు. 

 • <p>2015 తర్వాత స్వదేశంలో ఇంగ్లాండ్‌కి ఇదే తొలి సిరీస్ ఓటమి.</p>

  Cricket17, Sep 2020, 9:58 AM

  మ్యాక్స్‌వెల్ మెరిశాడు, అలెక్స్ అదరగొట్టాడు... ఇంగ్లాండ్‌కి షాక్...

  ఇంగ్లాండ్‌ టూర్‌లో జరుగుతున్న వన్డే సిరీస్‌‌ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది ఆసీస్. మూడో వన్డేలో 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్... స్టార్క్ దెబ్బకు తొలి రెండు బంతుల్లో 2 వికెట్లు కోల్పోయింది. అయితే బెయిర్ స్టో సెంచరీతో చెలరేగాడు. బిల్లింగ్స్ 57, క్రిస్ వోక్స్‌ 53తో కలిసి మంచి భాగస్వామ్యాలు నెలకొల్పడంతో ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 302 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది.

   

 • Maxwell Vini

  Cricket11, Apr 2020, 8:44 AM

  తొలిచూపు నుంచి ప్రేమ వరకు: మాక్స్ వెల్ కాబోయే భార్య విని రామన్ మాటల్లో

  మాక్స్ వెల్ కాబోయే భార్య విని రామన్ ఇంస్టాగ్రామ్ వేదికగా వారిరువురి ఫోటోను షేర్ చేసి, కింద ప్రీ ఐసొలేషన్ పిక్చర్ అని రాసుకొచ్చింది. అక్కడితో ఆగకుండా ఎడమవైపు స్వీప్ చేయండి, నేను ఈ రిలేషన్ షిప్ కోసం ఎంత చేసానో మీకు అర్థమవుతుంది అని వ్యంగ్యంగా వారిద్దరి రేలషన్ షిప్ లో మాక్స్ వెల్ పాత్ర కన్నా ఆమె పాత్రే ఎక్కువ అనే విషయాన్నీ చెప్పింది. 

 • मैक्सवेल ऐसे दूसरे ऑस्ट्रेलियाई क्रिकेटर होंगे जो किसी भारतीय लड़की के साथ शादी के बंधन में बंधेंगे। उनसे पहले शॉन टेट भारतीय लड़की से शादी कर चुके हैं।

  Cricket4, Mar 2020, 10:39 AM

  భారత సంతతి ప్రేయసికి మ్యాక్స్ వెల్ బర్త్ డే విష్... ట్రోల్ చేసిన కాబోయే భార్య

  ఆస్ట్రేలియన్ క్రికెట్ స్టార్ మ్యాక్స్ వెల్ తాజాగా భారత సంతతికి చెందిన అమ్మాయి విని రామన్ ను పెళ్లాడనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపాడు ఈ ఆసీస్ ఆటగాడు. 

 • undefined

  Cricket27, Feb 2020, 7:53 AM

  భారతీయ యువతితో ఆసిస్ క్రికెటర్ మ్యాక్స్ వెల్ ఎంగేజ్మెంట్

  మెల్‌బోర్న్‌లో ఫార్మసిస్ట్‌గా పనిచేస్తున్న విని రామన్‌, మ్యాక్స్‌వెల్‌తో కలిసివున్న ఫొటోలు 2017లో సోషల్‌ మీడియాకు ఎక్కడంతో వీరి ప్రేమ వ్యవహారం వెలుగుచూసింది.  గతేడాది ఆస్ట్రేలియా క్రికెట్‌ అవార్డుల ప్రదానోత్సవానికి వీరిద్దరూ కలిసి రావడంతో సీరియస్‌గా ప్రేమించుకుంటున్నారని అర్థమయింది. 

 • ipl-auction-2020

  Cricket19, Dec 2019, 2:24 PM

  IPL Auction 2020: రికార్డు ధర పలికిన కమిన్స్, మ్యాక్స్ వెల్ అదుర్స్

  2020 ఎడిషన్ కోసం క్రికెటర్ల వేలం పాటలు తొలి రోజు గురువారం ముగిశాయి. కమిన్స్ అత్యధిక ధరతో కేకేఆర్ కు అమ్ముడుపోగా, మాక్స్ వెల్ ఆ తర్వాతి స్థానం ఆక్రమించి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కు దక్కాడు.

 • kohli

  Cricket14, Nov 2019, 11:35 AM

  నా పని అయిపోయిందనుకున్నా... కోహ్లీ షాకింగ్ కామెంట్స్

  మ్యాక్స్‌వెల్‌ స్వల్ప విరామం తీసుకోవడంతో క్రికెటర్ల మానసిక ఆరోగ్య పరిస్థితులు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు అందరూ ఆ విషయంపైనే మాట్లాడుకుంటున్నారు. తాజాగా విరాట్ కోహ్లీ కూడా ఓ మీడియా సమావేశంలో తన 2014 ఇంగ్లాండ్‌ పర్యటన అనుభవాలను పంచుకున్నాడు.

 • kohli

  Cricket13, Nov 2019, 5:32 PM

  మనసుకు ఇబ్బంది అనిపించినప్పుడు.. విరామం మంచిదే: మ్యాక్స్‌వెల్‌కి కోహ్లీ మద్ధతు

  మానసిక ఆరోగ్య సమస్యలతో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఆస్ట్రేలియా విధ్వంసక ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అండగా నిలిచాడు.

 • maxwell break from cricket

  Cricket1, Nov 2019, 8:22 AM

  మానసిక సమస్య... క్రికెట్ కి మ్యాక్స్ వెల్ బ్రేక్

  ఆస్ట్రేలియా జట్టు సైకాలజిస్ట్ డాక్టర్ మైఖేల్ లాయిడ్ మాట్లాడుతూ, ‘మానసికంగా మ్యాక్స్ వెల్ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ కారణంగా కొంత కాలం పాటు క్రికెట్ కు అతను దూరమవుతున్నాడు. తనకున్న సమస్య ఏమిటో మ్యాక్స్ వెల్ కు తెలుసు. సపోర్టింగ్ స్టాఫ్ తో కూడా ఆయన అన్ని విషయాలను పంచుకుంటున్నాడు’ అని తెలిపారు.
   

 • maxwell

  SPORTS29, Aug 2019, 9:49 AM

  ఇండియన్ యువతి ప్రేమలో ఆసిస్ క్రికెటర్

  భారతీయ కుటుంబానికి చెందిన యువతి వినీ రామన్‌తో  మ్యాక్స్ వెల్ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నట్లు తెలుస్తోంది.వీరిద్దరూ  చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నారు.