Asianet News TeluguAsianet News Telugu
23 results for "

Girl Dies

"
Lovers commit suicide in Nellore, girl dies and boy critical lnsLovers commit suicide in Nellore, girl dies and boy critical lns

ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం: ప్రియురాలు మృతి, ప్రియుడి పరిస్థితి విషమం

నెల్లూరు జిల్లాలోని గూడూరు పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేసే దంపతుల కూతురు తేజస్విని, వెంకటేష్ ప్రేమించుకొన్నారు.

Andhra Pradesh Jul 1, 2021, 5:56 PM IST

5-Year-Old Girl Dies Of Thirst While Walking Through Rajasthan Desert5-Year-Old Girl Dies Of Thirst While Walking Through Rajasthan Desert

కాలినడకన ఊరు ప్రయాణం.. దాహంతో ఐదేళ్ల చిన్నారి మృతి

తన ఐదేళ్ల మనవరాలితో కలిసి.. తన సోదరి ఇంటికి వెళ్లాలని అనుకుంది. వీరిద్దరూ రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో నడుచుకుంటూ వెళుతున్నారు.

NATIONAL Jun 9, 2021, 8:34 AM IST

Class 10 girl dies in Assam after litchi seed stuck in her throat - bsbClass 10 girl dies in Assam after litchi seed stuck in her throat - bsb

విషాదం : లిచీపండు గింజ గొంతులో ఇరుక్కుని.. పదోతరగతి విద్యార్థిని మృతి...

లిచీ పండు గింజ గొంతులో ఇరుక్కుని 16యేళ్ల బాలిక మృత్యువాతపడింది. ఈ విషాద ఘటన అస్సాంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జోర్హాట్ జిల్లా, కాకాజన్ సోనారి గ్రామంలో ప్రియా బోరా అనే బాలిక 10వ తరగతి చదువుతోంది. 

NATIONAL Jun 1, 2021, 11:48 AM IST

Girl dies as her friend molests in Mahabubababad districtGirl dies as her friend molests in Mahabubababad district

నమ్మించి తీసుకెళ్లి అత్యాచారం: రక్తస్రావంతో బాలిక దుర్మరణం

తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడి అమ్మాయితో పరిచయం పెంచుకుని, ఆమెను నమ్మించి నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక మృత్యువాత పడింది.

Telangana May 30, 2021, 6:46 AM IST

Lovers suicide attempt : minor girl dies, man critical in warangal - bsbLovers suicide attempt : minor girl dies, man critical in warangal - bsb

మైనర్ బాలికతో ప్రేమ.. ఇంట్లో ఒప్పుకోలేదని, పురుగుల మందు తాగి.. !

మైనర్ బాలికతో ప్రేమ వ్యవహారం ఇంట్లో ఒప్పుకోకపోవడంతో ఆ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో ఇద్దరూ పురుగుల మందు తాగారు. యువతి మృతి చెందగా, యువకుడు మృత్యువుతో పోరాడుతున్నాడు. 

Telangana Mar 30, 2021, 1:34 PM IST

day after filing gang rape case, father of UP girl dies in road accidentday after filing gang rape case, father of UP girl dies in road accident

రెండు రోజుల క్రితం బాలికపై గ్యాంగ్ రేప్: ట్రక్ ఢీకొట్టి తండ్రి మృతి

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ లో దారుణమైన సంఘటన జరిగింది. రెండు రోజుల క్రితం సామూహిక అత్యాచారానికి గురైన బాలిక తండ్రి ఈ రోజు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. 

NATIONAL Mar 10, 2021, 2:36 PM IST

10-year-old Italian girl dies while playing 'blackout challenge' on TikTok - bsb10-year-old Italian girl dies while playing 'blackout challenge' on TikTok - bsb

టిక్ టాక్ తో పదేళ్ల బాలిక మృతి.. తీవ్ర ఆంక్షలు విధించిన ఇటలీ !

చైనా యాప్ టిక్ టాక్ పై ఇటలీలో తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తుతోంది. ఇటలీ ప్రభుత్వం యాప్ పై అనేక ఆంక్షలు విధించింది. ఓ బాలిక మృతే దీనికి కారణం. టిక్‌టాక్‌లో ఓ వీడియో చేస్తున్న ప్రయత్నంలో ఆ బాలిక మృతి చెందడంతో ఇటలీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఈ ఘటనతో ఆ యాప్‌పై ఇటలీ ప్రభుత్వం తీవ్ర ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

INTERNATIONAL Jan 23, 2021, 1:26 PM IST

3 men molestes physically disabled girl dies in Chittoor district3 men molestes physically disabled girl dies in Chittoor district

బాలికపై ముగ్గురి రేప్: మనస్తాపంతో విషం తాగిన బాలిక, మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. వికలాంగురాలైన మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారు మనస్తాపానికి గురైన బాలిక విషం సేవించి మరణించింది.

Andhra Pradesh Nov 14, 2020, 4:05 PM IST

Suryapet girl dies due to molestation in HyderabadSuryapet girl dies due to molestation in Hyderabad

సూర్యాపేట యువతిపై హైదరాాబద్ లో రేప్, మృతి: సీక్రెట్ గా...

సూర్యాపేటకు చెందిన యువతి హైదరాబాదులో అత్యాచారం జరిగింది. ఆరోగ్యం సరిగా లేదని ఖమ్మం ఆస్పత్రిలో ఆమెను చేర్పించారు. ఆమెపై అత్యాచారం జరిగినట్లు వైద్యులు తేల్చారు.

Telangana Nov 3, 2020, 1:43 PM IST

Hathras In another shocking incident, 4-year-old girl raped by cousinHathras In another shocking incident, 4-year-old girl raped by cousin

హథ్రస్ లో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం

ఎవరూ చూడకుండా చిన్నారిని తన వెంట ఇంటికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో చిన్నారి తల్లిదండ్రులు పని కోసం బయటకు వెళ్లారు.

NATIONAL Oct 14, 2020, 6:13 PM IST

minor girl dies committing suicide in Uttar Pradeshminor girl dies committing suicide in Uttar Pradesh

రేప్ చేసి... కాళ్లూ చేతులూ కట్టేసి... బాలిక ఆత్మహత్య

హత్రాస్ ఘటనపై నిరసనలు వ్యక్తమవుతున్న తరుణంలోనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ బాలికను ఎత్తుకెళ్లి ముగ్గురు దుండగులు ఆమెపై అత్యాచారం చేశారు.

NATIONAL Oct 14, 2020, 7:09 AM IST

Minor girl dies in Jagtial after giving birth to stillborn babyMinor girl dies in Jagtial after giving birth to stillborn baby
Video Icon

మోసపోయి గర్భవతైన మైనర్ బాలిక.. తల్లే కాన్పు చేయబోగా... (చూడండి)

జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపాలిటీ కేంద్రంలో గర్భం దాల్చిన మైనర్ బాలిక మరణించిన అమానుష సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Telangana Oct 13, 2020, 4:44 PM IST

Girl impregnated dies as mother tries to make deliveryGirl impregnated dies as mother tries to make delivery

కామాంధుడి అకృత్యం: ప్రసవం చేసిన తల్లి, బాలికతో సహా శిశువు మృతి

ఓ కామాంధుడి కారణంగా మైనర్ బాలిక గర్భం దాల్చింది. పురుటి నొప్పులు రావడంతో తల్లి ప్రసవం చేయడానికి ప్రయత్నించింది. దాంతో జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఆ బాలిక సహా శిశువు మరణించింది.

Telangana Oct 12, 2020, 6:57 PM IST

10-year-old Kerala Dalit girl dies after being bitten by snake while asleep - bsb10-year-old Kerala Dalit girl dies after being bitten by snake while asleep - bsb

పరుపు కింద దూరిన పాము.. పాపాయిని కాటేసింది...

కేరళ, తిరువనంతపురంలో పదేళ్ల పాప పాము కాటుకు బలయ్యింది. నిద్రిస్తున్న పాప పరుపు కింద దాక్కున్న పాము కాటుకు ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వివరాల్లోకి వెడితే..

NATIONAL Oct 8, 2020, 11:05 AM IST

Shocker from Delhi : 6 year old girl dies after sexual assault - bsbShocker from Delhi : 6 year old girl dies after sexual assault - bsb

హథ్రాస్ లో మరో దారుణం.. ఆరేళ్ల చిన్నారిపై లైంగికదాడి, మృతి

అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై లైంగికదాడి చేసిందో మానవమృగం. ఆ చిన్నారి పదిరోజుల పాటు చావుతో పోరాడి మంగళవారం కన్నుమూసింది. హృదయవిదారకమైన ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని హథ్రాస్ కే చెందింది కావడం మరో విషాదం. హథ్రాస్ ఘటన దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నా.. ఈ లైంగిక దాడులు ఆగడం లేదు. వివరాల్లోకి వెడితే..

NATIONAL Oct 6, 2020, 2:36 PM IST