Asianet News TeluguAsianet News Telugu
344 results for "

Gift

"
beeram foundation donates ambulance to giftasmilebeeram foundation donates ambulance to giftasmile

GiftASmile: కొల్లాపూర్ లో అంబులెన్స్ సేవలు... ప్రగతిభవన్ లో ప్రారంభించిన కేటీఆర్ (ఫోటోలు)

హైదరాబాద్: బీరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి   #GiftASmile లో భాగంగా అంబులెన్స్ అందించారు.  నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని కోడేరు మండలానికి అందిస్తున్న అంబులెన్స్ ను ఐటీ & పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రగతి భవన్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఇలా కేటీఆర్ స్పూర్తితో అంబులెన్స్ అందించిన ఎమ్మెల్యేతో పాటు బీరం ఫౌండేషన్ కు గిప్ట్ ఏ స్మైల్ కృతజ్ఞతలు తెలిపింది. 

 

Telangana Dec 6, 2021, 12:05 PM IST

prabhas ready one more gift for fans radheshyam second song release details hereprabhas ready one more gift for fans radheshyam second song release details here

Radheshyam Song Update: ఫ్యాన్స్ కి ప్రభాస్‌ మరో గిఫ్ట్.. ఒక్క హృదయం రెండు హార్ట్ బీట్స్..

మరో అప్‌డేట్‌ తో వచ్చారు ప్రభాస్‌. `రాధేశ్యామ్‌` చిత్రం నుంచి మరో పాటని విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు ఆ పాటకి సంబంధించిన డిటెయిల్స్ ని వెల్లడించారు. `లవ్‌ ఆంథెమ్‌`ని తీసుకురాబోతున్నారు.

Entertainment Nov 28, 2021, 11:15 AM IST

Man gifts a taj mahal Like a home to WifeMan gifts a taj mahal Like a home to Wife

భార్య పై అమితమైన ప్రేమ.. ఏకంగా తాజ్ మహల్ లాంటి ఇళ్లు కట్టి..!

 ఓ వ్యక్తి మాత్రం ఏకంగా.. తన భార్య కోసం తాజ్ మహల్ కట్టాడు. అయితే.. షాజహాన్ కథ కాదులేండి. అప్పట్లో.. షాజహాన్.. తన భార్య ముంతాజ్ కోసం తాజ్ మహల్ కట్టినట్లు.. ఈ కాలంలో..  ఓ వ్యక్తి  తన భార్య కోసం తాజ్ మహల్ లాంటి ఇళ్లు కట్టించి ఇచ్చాడు.

Lifestyle Nov 24, 2021, 2:06 PM IST

hero prabhas gets impressed with fan act gifted him a luxury watchhero prabhas gets impressed with fan act gifted him a luxury watch

Prabhas: అభిమాని చేసిన పనికి ప్రభాస్ ఫిదా... ఖరీదైన వస్తువు గిఫ్ట్ గా ఇచ్చిన డార్లింగ్!

అభిమానానికి హద్దులు ఉండవు. ప్రాణం మిన్నగా కంటే ప్రేమించే తమ హీరో కోసం ఏమి చేయడానికైనా అభిమానులు సిద్ధంగా ఉంటారు. అలాంటి డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్న హీరోలలో ప్రభాస్ ఒకరు. ఇక అభిమానికి ఖరీదైన బహుమతి ఇచ్చిన ప్రభాస్ తన ప్రత్యేకత చాటుకున్నారు. 


 

Entertainment Nov 18, 2021, 12:18 PM IST

India Vs New Zealand: Trent Boult gave birthday gift to my Wife, Says Suryakumar YadavIndia Vs New Zealand: Trent Boult gave birthday gift to my Wife, Says Suryakumar Yadav

Ind Vs NZ: సూర్యకుమార్ యాదవ్ భార్యకు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన న్యూజిలాండ్ బౌలర్.. అతడి రియాక్షన్ ఇదే..

Surya kumar Yadav: నిన్న న్యూజిలాండ్ తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్సే హైలైట్. న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ తన భార్యకు పుట్టినరోజు  కానుక ఇచ్చాడంటూ సూర్య షాకింగ్ కామెంట్స్ చేశాడు.

Cricket Nov 18, 2021, 11:56 AM IST

7th Pay Commission update: Modi govt New Year gift to Central govt employees big decision on HRA likely7th Pay Commission update: Modi govt New Year gift to Central govt employees big decision on HRA likely

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ ప్రభుత్వం న్యూ ఇయర్ గిఫ్ట్.. హెచ్‌ఆర్‌ఏ భారీగా పెంపు..?

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో రానున్న కొత్త సంవత్సరంలో శుభవార్త అందనుంది. కొన్ని నివేదికల ప్రకారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం జనవరి 2022 ప్రారంభంలో హౌస్ రెంట్ అలవెన్స్ (HRA) పెంపుపై కీలక నిర్ణయం ప్రకటించనుంది.

business Nov 16, 2021, 5:06 PM IST

Amazon has given a big gift to users now can share the clips of Prime Video in social mediaAmazon has given a big gift to users now can share the clips of Prime Video in social media

అమెజాన్ ప్రైమ్ యూజర్ల కోసం స్పెషల్ ఫీచర్.. ఇప్పుడు వాట్సప్, ఫేస్ బుక్, మెసెంజర్ లో కూడా..

 వీడియో స్ట్రిమింగ్ ఓ‌టి‌టి ప్లాట్ ఫార్మ్ అమెజాన్  ప్రైమ్(amazon prime) వీడియో సబ్‌స్క్రిప్షన్ ఫీజును పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి మీకు తెలిసిందే. అయితే ఇప్పుడు కంపెనీ మరో కొత్త ప్రకటన చేసింది. 

Technology Nov 15, 2021, 8:48 PM IST

Good news: Now more data is getting in this plan of Airtel than before, these customers will benefitGood news: Now more data is getting in this plan of Airtel than before, these customers will benefit

ఎయిర్‌టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. జియోకి పోటీగా ఇప్పుడు ఈ ప్లాన్‌తో ఎక్కువ డేటా..

దేశీయ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్(airtel) వినూత్న రీఛార్జ్ ప్యాకేజీతో వస్తుంది. సునీల్ మిట్టల్(sunil mittal) యాజమాన్యంలోని కంపెనీ ఇప్పుడు 500MB ఉచిత డైలీ డేటాను అందించడం ప్రారంభించింది. ఎయిర్‌టెల్ థాంక్స్(airtel thanks) గివింగ్ యాప్ ద్వారా వినియోగదారులు రోజుకు 0.5GB లేదా 500MB డేటాను రీడీమ్ చేసుకోవచ్చు. 

Technology Nov 15, 2021, 7:28 PM IST

PM Modi will inaugurate the country's first world class Rani Kamalapati railway station todayPM Modi will inaugurate the country's first world class Rani Kamalapati railway station today

దేశంలోనే మొట్టమొదటి ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్‌ను నేడు ప్రారంభించనున్న ప్రధాని..

భోపాల్‌లోని రాణి కమలాపతి (rani kamalapati)రైల్వే స్టేషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించనున్నారు. అయితే భోపాల్‌లోని హబీబ్‌గంజ్ (habibgunj)రైల్వే స్టేషన్ పేరును ఇప్పుడు రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌గా మార్చారు. హబీబ్‌గంజ్ స్టేషన్‌కు చివరి హిందూ గిరిజన రాణి కమలాపతి పేరు పెట్టాలని కేంద్రం నిర్ణయం మధ్యప్రదేశ్ ప్రభుత్వ సిఫార్సుపై ఉంది.

business Nov 15, 2021, 10:50 AM IST

T20 Worldcup 2021: Mohammad Rizwan gifted signed Jersey to Indian Doctor, who helped him to recoverT20 Worldcup 2021: Mohammad Rizwan gifted signed Jersey to Indian Doctor, who helped him to recover

ఆ పాక్ క్రికెటర్‌కి భారత డాక్టర్ సాయం... కృతజ్ఞతగా జెర్సీని కానుకగా ఇచ్చిన మహ్మద్ రిజ్వాన్...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో పాకిస్తాన్ జట్టు అదిరిపోయే ఆటతీరు చూపించింది. అసలు ఏ మాత్రం అంచనాలు లేకుండా అండర్‌ డాగ్స్‌గా టోర్నీని ఆరంభించింది, సూపర్ 12 రౌండ్‌లో వరుసగా ఐదుకి ఐదు  

Cricket Nov 13, 2021, 12:40 PM IST

Team India T20 New Skipper Rohit Sharma and Virat kohli gift Their Bats to Ravi shastriTeam India T20 New Skipper Rohit Sharma and Virat kohli gift Their Bats to Ravi shastri

రవిశాస్త్రికి ఊహించని కానుకలిచ్చిన టీమిండియా పాత, కొత్త టీ20 కెప్టెన్లు.. సంతోషంగా పొంగిపోయిన మాజీ కోచ్

Virat kohli And Rohit sharma: సుమారు ఐదేండ్లపాటు భారత క్రికెట్ కు ప్రధాన శిక్షకుడిగా సేవలందించిన రవిశాస్త్రికి టీమిండియా ఘనంగా వీడ్కోలు పలికింది. భారత టీ20 జట్టుకు పాత, కొత్త కెప్టెన్లైన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు..  ఆయనకు అపురూపమైన కానుక అందజేశారు.

Cricket Nov 9, 2021, 6:35 PM IST

Follow this precautions when your doing budgetFollow this precautions when your doing budget

ఆడవాళ్ళ షాపింగ్ అంటే భయమేస్తోందా.. అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి!

పండుగలు (Festivals) వస్తున్నాయంటే చాలు ఆడవాళ్ళు నెలరోజుల ముందు నుంచే షాపింగ్ ప్లాన్ చేస్తారు. షాపింగ్ చేయడం తప్పు కాదు. అందుకోసం అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు చేయరాదు. ఈ ఆర్టికల్ (Article) ద్వారా షాపింగ్ చేసే ప్రతి మహిళ తెలుసుకోవలసిన కొన్ని విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Lifestyle Nov 8, 2021, 7:04 PM IST

kamal haasan birthday gift vikram movie sneak peekkamal haasan birthday gift vikram movie sneak peek

Kamal Haasan: కమల్‌ హాసన్‌ బర్త్ డే గిప్ట్ .. `విక్రమ్‌` స్నీక్‌ పీక్‌..

కమల్‌ హాసన్‌ పుట్టిన రోజు ఆదివారం(నవంబర్‌7). ఈ సందర్భంగా రేపు(శనివారం)సాయంత్రం ఆరు గంటలకు ఈ చిత్రం నుంచి స్నీక్‌ పీక్‌ని రిలీజ్‌ చేయబోతున్నట్టు యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్ ని విడుదల చేశారు.

Entertainment Nov 5, 2021, 8:15 PM IST

Pawan Kalyan and anna lezhneva sends Diwali gifts to Mahesh babu familyPawan Kalyan and anna lezhneva sends Diwali gifts to Mahesh babu family

మహేష్ ఫ్యామిలీకి దీపావళి గిఫ్ట్స్ పంపిన పవన్ కళ్యాణ్ దంపతులు.. నమ్రత రియాక్షన్

దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. దీపాల వెలుగులతో ఇండియా మొత్తం పండుగ శోభ కనిపిస్తోంది. సెలెబ్రిటీలు కూడా దీపావళిని ఎవరి స్టైల్ లో వారు సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. 

Entertainment Nov 4, 2021, 9:36 PM IST

If women behaves like this with you defiantly she expecting this from youIf women behaves like this with you defiantly she expecting this from you

ఒక అమ్మాయి మీతో ఇలా ప్రవర్తిస్తుందా అయితే ఆమె మీ దగ్గర ఇదే కోరుకుంటుంది..?

 చాలా మంది అమ్మాయిలు తమ ప్రేమను (Love) తెలపడానికి సిగ్గు పడుతూ ఉంటారు. తమ ప్రేమను మాటల రూపంలో వ్యక్తపరచడానికి భయపడుతూ కొన్ని సంకేతాలను ఇస్తుంటారు. ఈ ఆర్టికల్ (Article) ద్వారా ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రేమిస్తుందో  లేదో తెలుసుకోవడమే ముఖ్య ఉద్దేశం.
 

Relations Nov 2, 2021, 4:16 PM IST