Gianna
(Search results - 1)FootballJan 28, 2020, 8:11 AM IST
కోబ్ బ్రియాంట్ మృతి... 2012లోనే ఊహించిన నెటిజన్, ట్వీట్ వైరల్
నోసో అనే పేరుతో ఓ ట్విట్టర్ యూజర్.. బాస్కెట్ బాల్ దిగ్గజం హెలికాప్టర్ ప్రమాదంలో మరణిస్తాడని 2012 నవరంబర్ 14వ తేదీన ట్వీట్ చేశాడు. కాగా.. ఈ ట్వీట్ పై పలువురు మండిపడుతుండటం గమనార్హం. కొందరైతే తేదీ ఎడిట్ చేసి ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.