Ghmc Elections2020
(Search results - 8)TelanganaDec 3, 2020, 2:50 PM IST
టీపీసీసీ చీఫ్ మార్పుపై మరోసారి చర్చ: కొత్త సారధి వచ్చేనా?
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత టీపీసీసీ చీఫ్ పదవిని మార్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. గతంలో కూడా ఇదే రకమైన ప్రచారం కూడా సాగింది. అయితే ఇంకా పీసీసీ చీఫ్ ను మార్చలేదు. ఈ సారి మాత్రం కచ్చితంగా మార్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
TelanganaDec 1, 2020, 10:16 AM IST
TelanganaNov 30, 2020, 8:10 PM IST
మెట్రోలో సందడి :అమీర్‌పేట నుండి నాంపల్లివరకు మెట్రోలో బండి ప్రయాణం
జీహెచ్ఎంసీ ఎన్నికలను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొంది.ఈ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పీఠాన్ని కైవసం చేసుకోవాలని ఆ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది.ఆ పార్టీకి చెందిన నేతలు జీహెచ్ఎంసీలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
TelanganaNov 29, 2020, 4:45 PM IST
జీహెచ్ఎంసి ఎన్నికలు 2020: మీర్ పేట్ హౌసింగ్ బోర్డు కాలనీలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ప్రచారం
జీహెచ్ఎంసి ఎన్నికల్లో భాగంగా 4 వ డివిజన్ మీర్ పేట్ హౌసింగ్ బోర్డు కాలనీ లో కైలాస గిరి ఆర్చీ గేటు నుండి భారీ బైక్ ర్యాలీ ని ప్రారంభించిన మంత్రి .
TelanganaNov 24, 2020, 5:07 PM IST
కుటుంబానికి రూ. 2 వేలిస్తూ, రూ. 15 లక్షలు తీసుకొంటున్నారు: కేసీఆర్‌పై బీజేపీ ఎంపీ అరవింద్
గత ఎన్నికల్లోనే నాయిబ్రహ్మణులకు, రజకులకు ఉచిత విద్యుత్ ఇస్తామని టీఆర్ఎస్ హామీ ఇచ్చిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు.
TelanganaNov 20, 2020, 6:06 PM IST
జీహెచ్ఎంసీ ఎన్నికలు 2020: రేపటి నుండి కేటీఆర్ ప్రచారం
ఈ నెల 21న కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో కేటీఆర్ ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల 22న మహేశ్వరం, ఎల్ బీ నగర్ నియోజవకర్గాల్లో కేటీఆర్ ప్రచారం చేస్తారు.TelanganaNov 20, 2020, 3:46 PM IST
తెలంగాణలో కూడా బీజేపీతోనే, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మద్దతు:తేల్చేసిన పవన్
జనసేన కార్యకర్తలు ఈ విషయాన్ని గమనంలో ఉంచుకోవాలని ఆయన కోరారు. ఒక్క ఓటు కూడ ఇతరులకు వెళ్లకుండా జనసైనికులు బీజేపీకి సహకరించాలని ఆయన సూచించారు.TelanganaNov 20, 2020, 12:17 PM IST
కేసీఆర్‌కి సవాల్: చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకొన్న బండి సంజయ్
జంట నగరాల్లో వరద సహాయం నిలిపివేయాలని ఈసీకి తాను లేఖ రాసినట్టుగా ప్రమాణం చేసేందుకు రావాలని సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఈ సవాల్ కు అనుగుణంగా ఆయన చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకొన్నారు.