Asianet News TeluguAsianet News Telugu
241 results for "

Ghmc Elections 2020

"
ghmc new mayor gadwala vijayalakshmi personal details - bsbghmc new mayor gadwala vijayalakshmi personal details - bsb

తండ్రి రాజకీయ వారసత్వం కోసం.. అమెరికా పౌరసత్వం వదులుకున్న మేయర్...

జీహెచ్ఎంసీ నూతన మేయర్ గా టీఆర్ఎస్ అభ్యర్థి గద్వాల విజయలక్ష్మి ఎన్నికైన విషయం తెలిసిందే. మేయర్ పీఠం కోసం గట్టి పోటీ ఉన్నప్పటికీ టీఆర్ఎస్ విజయలక్ష్మి వైపే మొగ్గు చూపింది. ఈమె సీనియర్ నేత, కేసీఆర్ సన్నిహితుడు కె. కేశవరావు కుమార్తె. 

Telangana Feb 11, 2021, 4:24 PM IST

Telangana BJP president Bandi Sanjay performs pujas at Baghyalxmi templeTelangana BJP president Bandi Sanjay performs pujas at Baghyalxmi temple

భాగ్యలక్ష్మి అమ్మవారికి బండి సంజయ్ మొక్కలు: అసదుద్దీన్ మీద ఫైర్

హైదరాబాదులోని పాతబస్తీలో గల భాగ్యలక్ష్మి అమ్మవారికి బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మొక్కులు తీర్చుకున్నారు. తమ పార్టీ కార్పోరేటర్లతో సంజయ్ ప్రతిజ్ఞ చేయించారు.

Telangana Dec 18, 2020, 9:33 AM IST

TRS wins from neredmet division lnsTRS wins from neredmet division lns

నేరేడ్‌మెట్‌ డివిజన్‌లో టీఆర్ఎస్ విజయం: కంటతడి పెట్టిన బీజేపీ అభ్యర్ధి ప్రసన్న


అధికారుల తీరుతో మనోవేదనకు గురైన బీజేపీ అభ్యర్ధి ప్రసన్న కౌంటింగ్ కేంద్రం నుండి బయటకు వచ్చి కన్నీళ్లు పెట్టుకొన్నారు. అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారన్నారు.

Telangana Dec 9, 2020, 10:21 AM IST

KTR interesting comments on GHMC Election results lnsKTR interesting comments on GHMC Election results lns

జమిలి ఎన్నికలొచ్చే ఛాన్స్, సిట్టింగ్‌లను మార్చని చోటే ఓటమి: కేటీఆర్


ఓడిపోయినవాళ్లని చులకనగా చూడొద్దని  కేటీఆర్ కోరారు. గ్రేటర్ ఎన్నికల్లో ఈసారి భావోద్వేగ ఎన్నికలు జరిగాయన్నారు.  హైద్రాబాద్ లో కార్పోరేటర్లు, ఎమ్మెల్యేలు సమన్వయం చేసుకొని నగర అభివృద్దికి పాటుపడాలని ఆయన సూచించారు. 
 

Telangana Dec 6, 2020, 5:39 PM IST

TRS got 6,000 more votes than BJP in GHMC elections 2020 lnsTRS got 6,000 more votes than BJP in GHMC elections 2020 lns

జీహెచ్ఎంసీ రిజల్ట్స్ 2020: కారును వెంటాడిన బీజేపీ, టీఆర్‌ఎస్‌కి 6 వేల ఓట్లే అధికం

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బీజేపీ సవాల్ విసిరింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయంతో ఊపు మీద ఉన్న బీజేపీ .. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గతంలో కంటే మంచి ఫలితాలను సాధించింది. టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం సాధిస్తామని ఆ పార్టీ నేతలు ధీమాతో ఉన్నారు. 

Telangana Dec 6, 2020, 11:43 AM IST

GHMC Election 2020: Warning Bells For KTR And The Time For Course CorrectionGHMC Election 2020: Warning Bells For KTR And The Time For Course Correction
Video Icon

GHMC Results 2020: ఇప్పటికైనా ఈ అంశాలను టిఆర్ఎస్ పట్టించుకోకపోతే పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకం

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చబోతున్నాయా అంటే... సమాధానం అవుననే వచ్చేలా కనబడుతుంది. 

Telangana Dec 5, 2020, 3:22 PM IST

GHMC Election results : TRS attar plaf in home minister Mahmood ali constituency - bsbGHMC Election results : TRS attar plaf in home minister Mahmood ali constituency - bsb

హోం మంత్రి ఇలాకాలో టీఆర్ఎస్ కి చుక్కెదురు... ఒక్క సీటు కూడా దక్కలేదు..

జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు అధికార టీఆర్ఎస్ పార్టీకి భారీగా షాకిచ్చాయి. సీనియర్ మంత్రుల ఇలాకాలో కూడా అట్టర్ ప్లాఫ్ రిజల్ట్స్ వచ్చి పార్టీకి కోలుకోలేని దెబ్బగా మారాయి. 

Telangana Dec 5, 2020, 1:26 PM IST

Nagarjunasagar effect: Jana Reddy may join in BJP soonNagarjunasagar effect: Jana Reddy may join in BJP soon

కాంగ్రెసుకు భారీ షాక్: బిజెపిలోకి సీనియర్ నేత జానారెడ్డి?

జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెసుకు తెలంగాణలో భారీ షాక్ తగిలే అవకాశాలున్నాయి. కాంగ్రెసు సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి బిజెపిలో చేరడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది.

Telangana Dec 5, 2020, 12:27 PM IST

GHMC elections 2020: son won the seat on motherGHMC elections 2020: son won the seat on mother

జీహెచ్ఎంసీ ఎన్నికలు.. తల్లిని ఓడించిన కొడుకు..!

బీఎన్‌రెడ్డినగర్‌ డివిజన్‌లో లక్ష్మీప్రసన్నగౌడ్‌ ఉదయం నుంచి బీజేపీ అభ్యర్థిపై 1206 ఓట్లలీడ్‌లో కొనసాగారు. సాయంత్రం వరకు ఫలితాలన్నీ తారుమారయ్యాయి

Telangana Dec 5, 2020, 11:28 AM IST

GHMC Election results 2020: YS Jagan YCP blow to BJPGHMC Election results 2020: YS Jagan YCP blow to BJP

జిహెచ్ఎంసీ ఫలితాలు: బిజెపిపై వైఎస్ జగన్ పార్టీ దెబ్బ

జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బిజెపి విజయావకాశాలను ఏపీ సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీ దెబ్బ తీసిందనే అంచనాలు సాగుతున్నాయి. ఆంధ్ర సెటిలర్లు ప్రభావితం చేసే ప్రాంతాల్లో టీఆర్ఎస్ విజయం సాధించడాన్ని అందుకు తార్కారణంగా చెబుతున్నారు.

Telangana Dec 5, 2020, 10:21 AM IST

GHMC Elections 2020 Results TDP Lost Deposit In All Seats in Hyderabad - bsbGHMC Elections 2020 Results TDP Lost Deposit In All Seats in Hyderabad - bsb

తెలంగాణలో టీడీపీ శకం ముగిసిందా? గ్రేటర్లో డిపాజిట్లు కూడా దక్కని టీడీపీ..

తెలంగాణలో ఇప్పటికే ఉందో లేదు అన్నట్టుగా ఉన్న టీడీపీ జీహెచ్ఎంసీ ఎన్నికలతో పూర్తిగా కనుమరుగయ్యింది. 106 డివిజన్లలో అభ్యర్థులను నిలబెట్టినా ఒక్కసీటూ దక్కించుకోలేకపోయారు. 

Telangana Dec 5, 2020, 10:08 AM IST

GHMC Election results 2020: KCR strategy failed, TDP vanishedGHMC Election results 2020: KCR strategy failed, TDP vanished

జిహెచ్ఎంసీ ఫలితాలు: కేసీఆర్ 'చీలిక' వ్యూహంపై దెబ్బ, చంద్రబాబుకు షాక్

జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కేసీఆర్ చీలిక వ్యూహంపై దెబ్బ పడింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు పూర్తిగా బిజెపి వైపు మళ్లినట్లు కనిపిస్తోంది. టీడీపీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతుకు కావడం ఆ విషయాన్ని తెలియజేస్తోంది.

Telangana Dec 5, 2020, 9:37 AM IST

Floods gobble TRS winning prospects in GHMC polls - bsbFloods gobble TRS winning prospects in GHMC polls - bsb

వరద ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీ పాగా.. 17 స్థానాల్లో టీఆర్ఎస్ ఓటమి..

వరదలు టీఆర్ఎస్ ను నిండా ముంచాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు వరదలు రావడం, సహాయక చర్యల్లో పెద్దగా చురుకుదనం కన్పించకపోవడం.. అధికార పార్టీమీద తీవ్ర ప్రభావాన్నే చూపించాయి. 

Telangana Dec 5, 2020, 9:24 AM IST

GHMC Results 2020: These Are The Warning Bells For KTRGHMC Results 2020: These Are The Warning Bells For KTR

భవిష్యత్తులో గండమే: కేసీఆర్ కు గ్రేటర్ వార్నింగ్ బెల్స్ ఇవే..!

దుబ్బాక ఉపఎన్నిక, గ్రేటర్ ఎన్నికలు రెండూ కూడా తెరాస కు, ముఖ్యంగా కేటీఆర్ కి వార్నింగ్ బెల్స్ లాంటివి. మరొక నాలుగు నెలల్లో నాగార్జున సాగర్ ఉపఎన్నిక కూడా జరగబోతుంది. దానికన్నా ముందు ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లతోపాటు రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు సైతం పోలింగ్ జరగనుంది. 

 

Opinion Dec 5, 2020, 9:03 AM IST

GHMC Election results 2020: KTR couterie in TRS failedGHMC Election results 2020: KTR couterie in TRS failed

జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల దెబ్బ: కేటీఆర్ కోటరీ ఇదే...

టీఆర్ఎస్ లో కేటీఆర్ వర్గం ఒక్కటి తయారైంది. ఈ కోటరీ వల్ల గతంలో మాదిరిగా టీఆర్ఎస్ సామూహిక శక్తి లక్షణాన్ని కోల్పోయిందని చెప్పవచ్చు. జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలకు అదే కారణమని అంటున్నారు.

Telangana Dec 5, 2020, 8:38 AM IST