Ghmc  

(Search results - 115)
 • ktr

  Telangana12, Jan 2020, 8:27 PM IST

  పుర ఎన్నికలపై కేటీఆర్ యాక్షన్: సమన్వయ కమిటీ ఏర్పాటు, ఏకగ్రీవాలపై దృష్టి

  తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తొమ్మిది మందితో కూడిన పార్టీ సమన్వయ కమిటీని ప్రకటించారు.

 • george reddy

  News31, Dec 2019, 3:32 PM IST

  ఆ నలుగురికి జార్జి రెడ్డి హీరో ఛాలెంజ్!

  రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రముఖ గాయని మంగ్లీ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు మోతినగర్ పార్కులో GHMC డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ తో కలిసి
  జార్జి రెడ్డి ఫేమ్ హీరో సందీప్ మాదవ్ మొక్కలు నాటాడు. 

 • undefined

  Telangana29, Dec 2019, 5:03 PM IST

  హైదరాబాద్ నగర వాసులకు కోతుల బెడద నుండి శాశ్వత పరిష్కారం ఎప్పటికి దొరుకునో...?

  హైదరాబాద్ లో కోతుల బెడద రోజురోజుకి తీవ్రతరం అవుతూనే ఉంది. జిహెచ్ఎంసీ అధికారులు కోతులను పట్టడానికి ఉత్తరప్రదేశ్ నుంచి ప్రొఫెషనల్ కోతులు పట్టేవారిని పిలిపించినప్పటికీ అంత ఉపయుక్తకరంగా ఉన్నట్టు మాత్రం అనిపించడం లేదు.

 • Green challenge gets huge response in Telangana mangli take the challenge
  Video Icon

  Entertainment23, Dec 2019, 5:55 PM IST

  సుడిగాలి సుధీర్‌కి మంగ్లీ సవాల్

  రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ ఛాలేంజ్‌లో భాగంగా ప్రముఖ సింగర్ మంగ్లీ మణికొండలోని Ghmc పార్క్ లో మూడు మొక్కలు నాటారు. అనంతరం సుడిగాలి సుధీర్,యాంకర్ శ్రీముఖి,జార్జి రెడ్డి సినిమా హీరో సందీప్ మాధవ్  మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. 
   

 • Journalists Green Challange at Banjarahills GHMC park
  Video Icon

  Telangana2, Dec 2019, 5:55 PM IST

  Green India Challange : తెలంగాణ కలం - హరితహారం

  బంజారాహిల్స్ Mla కాలనీ GHMC పార్క్ లో గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం జరిగింది. తెలంగాణ కలం - హరితహారం పేరుతో జర్నలిస్టులు  మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ అకాడెమీ చైర్మన్ అల్లం నారాయణ, mla క్రాంతి కిరణ్, మీడియా అకాడెమీ, సమాచార శాఖ అధికారులు, వివిధ పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ రోజు మేము నాటిన మొక్కకు శంషాబాద్ దుర్ఘటనకు గుర్తుగా దిశ అని నామకరణం చేస్తున్నామని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు.

 • comedy starts took Green India Challange and plant saplings
  Video Icon

  Telangana29, Nov 2019, 3:39 PM IST

  Green Challange : చెట్టు బతికినట్టు వందేళ్లు ఆరోగ్యంగా బతకాలి

  గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటాలంటూ ప్రముఖ హాస్యనటులు అలీ, కృష్ణ భగవాన్, రఘు బాబులు పిలుపునిచ్చారు.రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో  బంజారాహిల్స్  ఎమ్మెల్యే కాలనీ జీహెచ్ఎంసీ పార్క్ లో వీరు మొక్కలు నాటారు.

 • cc camera

  Hyderabad25, Nov 2019, 6:39 PM IST

  బయో డైవర్సిటీ ఎఫెక్ట్: ఓవర్‌ స్పీడుగా వెళితే అంతే సంగతులు.. ఎందుకంటే..!

  ఇకపై భాగ్యగరంలోని అన్ని ప్లైఓవర్‌లపై సీసీటీవీ కెమెరాలను అమర్చాలని పోలీసులు నిర్ణయించారు. కాగా ఈ సీసీటీవీ కెమెరాలకు గాను ప్రత్యేకంగా ఓ సాఫ్ట్‌వేర్ ఇంటర్‌లింక్ కానుంది

 • ktr kapil dev

  Telangana25, Nov 2019, 3:31 PM IST

  కేటీఆర్ తో మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ భేటీ: కీలక అంశాలపై చర్చ

   
  గోల్ఫ్‌ టోర్నమెంట్‌కు ప్రభుత్వ సహకారం అందించాలని కపిల్ దేవ్ కోరారు. డిసెంబర్ నెలలో జరగనున్న గోల్ఫ్‌ టోర్నమెంట్‌ కు ప్రభుత్వం తరపున సహకారం అందించాలని కోరారు.  గోల్ఫ్ టోర్నమెంట్ కు ప్రభుత్వం తప్పకుండా సహకారం అందిస్తుందని మంత్రి కేటీఆర్ మామీ ఇచ్చారు.  
   

 • fly over accident woman

  Telangana23, Nov 2019, 6:24 PM IST

  బయోడైవర్శిటీ ఫ్లై ఓవర్ రోడ్డు ప్రమాదం: అద్దె ఇంటికోసం వెళ్తూ ప్రాణాలు కోల్పోయిన మహిళ

  బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై జరిగన ఘోర ప్రమాదంలో మృతి చెందిన మహిళను గుర్తించారు పోలీసులు. మృతురాలు పేరు 47 ఏళ్ల సత్యవేణిగా పోలీసులు గుర్తించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంకు చెందిన సత్యవేణి అద్దె ఇంటికోసం హైదర్ నగర్ వెళ్తోంది. 

 • ghmc-town-planning-section-officer-caught

  Hyderabad16, Nov 2019, 11:54 AM IST

  కొత్త బిల్డింగ్ కడుతున్నారో వీళ్ళ కన్ను దానిపైనే!

  గత 2 ఏళ్లుగా ఒక ముగ్గురు రిపోర్టర్లు ఒక ముఠా గా ఏర్పడి పశ్చిమ మండలం పరిధి లో పలు ప్రాంతాలలో జరిగే భవన నిర్మాణాల వద్దకి వెళ్లి మీకు అనుమతలు లేవు అంటూ...పేపర్ల రాష్ట్రమని బెదిరిచడమే కాకుండా కొందరు అవినీతి టౌన్ ప్లానింగ్ అధికారులతో కల్సి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నట్టు తెల్సింది.

 • amberpet

  Telangana10, Nov 2019, 3:45 PM IST

  విషాదం: అంబర్‌పేటలో కూలిన ఫంక్షన్ హల్ గోడ, నలుగురు మృతి

  హైదద్రాబాద్ లోని  అంబర్‌పేటలోని పెరల్ ఫంక్షన్ హల్ గోడ కూలి నలుగురు మృతి చెందారు. . ఫంక్షన్ హల్ లో పెళ్లి జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది

 • chicken biryani

  Telangana6, Nov 2019, 7:37 AM IST

  బిర్యానీ తిన్న పాపానికి... కుటుంబం మొత్తం...

   రెండ్రోజుల క్రితం వనస్థలిపురం, ఎన్జీవోస్‌ కాలనీకి చెందిన ఉమా, శ్రీనివాస్‌ దంపతులు హోటల్‌ మిస్టర్‌ పులావ్‌ నుంచి బిర్యానీని ఆర్డర్‌ చేశారు. ఇది తిన్న కుటుంబ సభ్యులందరికీ రాత్రంతా వాంతులు, విరేచనాలు కావటంతో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొందారు. సోమవారం జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

 • ktr

  Hyderabad2, Nov 2019, 4:48 PM IST

  హైదరాబాద్ ట్రాఫిక్ చిక్కులకు చెక్... జీహెచ్‌ఎంసీ చేపట్టే చర్యలివే...: కేటీఆర్

  హైదరాబాద్ నగర ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలను దూరం చేసే చర్యలను జీహెచ్ఎంసీ తీసుకుంటోందని పురపాలక మంత్రి కేటీఆర్ వెల్లడించారు. అందుకోసం చేపడుతున్న చర్యల గురించి వివరించారు. 

 • ghmc tsrtc

  Telangana1, Nov 2019, 6:04 PM IST

  RTC Strike:ముంబై ఫార్మూలాకు జీహెచ్ఎంసీ టోకరా

  : హైద్రాబాద్‌ నగరంలో ఆర్టీసీకి వస్తున్న నష్టాలను పూడ్చేందుకు ముంబై ఫార్మూలాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెరమీదికి తీసుకొచ్చింది. అయితే ఈ ముంబై ఫార్మూలా మాత్రం  ఆచరణలో అమలు కాలేదు. 

 • paradise

  Hyderabad17, Oct 2019, 9:06 PM IST

  బిర్యానీలో వెంట్రుక: ప్యారడైజ్ హోటల్‌కు లక్ష జరిమానా

  సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్ కు లక్ష రూపాయలు జరిమానా విధించారు జీహెచ్ఎంసీ అధికారులు. బిర్యానిలో వెంట్రుకలు వచ్చాయని కొద్దిరోజుల క్రితం ఓ వ్యక్తి జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్యారడైజ్ ‌లో తనిఖీలు చేశారు.