Ghanta Srinivas Rao  

(Search results - 18)
  • <p style="text-align: justify;">నలంద కిషోర్ గంటా శ్రీనివాసరావు అనుచరుడు. గత నెలలో ఆయన సోషల్ మీడియాలో మంత్రి అవంతి, విజయసాయి రెడ్డిలకు వ్యతిరేకంగా ఏవో పోస్టులు పెట్టాడన్న నెపంతో ఆయనను అరెస్ట్ చేసారు. విశాఖలో అరెస్ట్ చేసి ఆయన్ను రోడ్డు మార్గం గుండా కర్నూల్ తీసుకెళ్లారు. </p>

    Andhra Pradesh31, Jul 2020, 5:47 PM

    చంద్రబాబుకు షాక్: వైసీపిలో గంటా శ్రీనివాస రావు చేరికకు ముహూర్తం ఖరారు

    టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఆగస్టు 15వ తేదీన ఆయన వైసీపీలో చేరుతారని ప్రచారం జరిగింది. అంతకన్నా ముందే గంటా వైసీపిలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  • విశాఖ జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రం భీమిలి రాష్ట్ర రాజకీయాలలో కీలకపాత్ర పోషిస్తుంది. రాజకీయాల్లో అదృష్టవంతుడిగా పేరొందిన  గంటా శ్రీనివాసరావు గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచి వరుసగా రెండోసారి మంత్రి పదవిని చేజిక్కించుకున్నారు. తాజా ఎన్నికల్లో ఆయన శిష్యుడు అవంతి శ్రీనివాస్ భీమిలి నుంచి గెలిచి.. జగన్ కేబినెట్‌లో చోటు సంపాదించారు.

    Andhra Pradesh24, Jul 2020, 5:31 PM

    విజయసాయి, అవంతి రెచ్చిపోయినా: నోరు విప్పని గంటా, కారణమదే...

    మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడం ఖాయమైందనే ప్రచారం జరుగుతోంది

  • ganta srinivasa rao

    Andhra Pradesh23, Jul 2020, 4:46 PM

    వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్: వైసీపీలోకి గంటా శ్రీనివాస రావు

    తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారనే ఊహాగానాలు మరోసారి చెలరేగుతున్నాయి. గతంలో కూడా పలుమార్లు ఆయన వైసీపిలో చేరే అవకాశాలున్నట్లు ప్రచారం జరిగింది

  • <p>మరో అంశం తాజాగా జగన్ నియమించిన ఇంచార్జిలు. విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణ రెడ్డి, వైవీ సుబ్బా రెడ్డి. ముగ్గురు కూడా రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు అవడంతో.... ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన వర్గానికే ప్రాధాన్యతను ఇస్తున్నారు, మిగిలిన వారందరిని ఓటర్లుగా మాత్రమే చూస్తున్నారు అనే ఆరోపణ ఎక్కువయింది. </p>

    Andhra Pradesh15, Jul 2020, 1:53 PM

    సైకిళ్ల స్కామ్: గంటా శ్రీనివాస రావును టార్గెట్ చేసిన విజయసాయి

    తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గంటా శ్రీనివాస రావును వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టార్గెట్ చేశారు. గంటా శ్రీనివాస రావుపై తీవ్రమైన ఆరోపణలు చేశారు సైకిళ్ల కొనుగోళ్లలో అవినీతి జరిగిందని అన్నారు.

  • <p>ARRESTED</p>

    Andhra Pradesh23, Jun 2020, 8:57 AM

    టీడీపీ నేత గంటా శ్రీనివాస రావు మిత్రుడి అరెస్టు: కారణం ఇదీ....

    టీడీపీ సానుభూతి పరుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు మిత్రుడు నలంద కిశోర్ ను సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. అవంతి శ్రీనివాస్ రావు, విజయసాయి రెడ్డిలపై వచ్చిన వార్తాకథనాన్ని ఫార్వర్డ్ చేశారనే ఆరోపణపై ఆయనను అరెస్టు చేశారు.

  • ganta srinivas rao

    Andhra Pradesh11, Mar 2020, 8:22 AM

    గంటా శ్రీనివాస్ రావుకు షాక్: ఆస్తుల వేలానికి ఇండియన్ బ్యాంక్ రెడీ

    మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు ఆస్తులను వేలం వేయడానికి ఇండియన్ బ్యాంక్ రంగం సిద్ధం చేసుకుంది. గంటాకు చెందిన ప్రత్యూష సంస్థ అప్పులు ఎగవేయడంతో బ్యాంక్ ఆ చర్యకు దిగుతోంది.

  • ganta srinivas rao

    Andhra Pradesh27, Feb 2020, 5:11 PM

    చంద్రబాబుకు షాక్: విశాఖ పర్యటనకు గంటా శ్రీనివాస రావు డుమ్మా

    టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి విశాఖ పర్యటనకు పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు డుమ్మా కొట్టారు. చంద్రబాబును పోలీసులు అడ్డుకుంటున్న సమయంలో పలువురు టీడీపీ నేతలు కనిపించారు. కానీ గంటా కనిపించలేదు.

  • మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు బీజేపీలో చేరుతారనే ప్రచారం కూడ సాగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని ఆయన ఖండించారు. పీఏసీ ఛైర్మెన్ పదవి కోసం గంటా శ్రీనివాసరావు ఆశలు పెట్టుకొన్నారని అంటున్నారు. పీఏసీ ఛైర్మెన్ పదవి ఆయనకు దక్కలేదు.

    Visakhapatnam27, Sep 2019, 3:53 PM

    చంద్రబాబు భారీ షాక్: వైసిపిలోకి గంటా బ్యాచ్, ముహూర్తం ఇదే...

    మాజీ మంత్రి, టీడీపి నేత గంటా శ్రీనివాస రావు వైసిపిలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. తన షరతుకు అంగీకరించడంతో గంటాను పార్టీలో చేర్చుకోవడానికి వైఎస్ జగన్ పచ్చ జెండా ఊపినట్లు ప్రచారం జరుగుతోంది.

  • మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు బీజేపీలో చేరుతారనే ప్రచారం కూడ సాగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని ఆయన ఖండించారు. పీఏసీ ఛైర్మెన్ పదవి కోసం గంటా శ్రీనివాసరావు ఆశలు పెట్టుకొన్నారని అంటున్నారు. పీఏసీ ఛైర్మెన్ పదవి ఆయనకు దక్కలేదు.

    Andhra Pradesh23, Aug 2019, 10:42 AM

    గంటాకు షాక్: కార్యాలయ భవనం కూల్చివేతకు రెడీ

    టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు క్యాంపు కార్యాలయ భవనాన్ని కూల్చివేయడానికి జీవీఎంసి సిద్ధపడింది. ఈ మేరకు గంటాకు జీవీఎంసి అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే, రాజకీయ కక్షతోనే అధికారులు ఆ నిర్ణయం తీసుకున్నారని గంటా అంటున్నారు. 

  • మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు బీజేపీలో చేరుతారనే ప్రచారం కూడ సాగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని ఆయన ఖండించారు. పీఏసీ ఛైర్మెన్ పదవి కోసం గంటా శ్రీనివాసరావు ఆశలు పెట్టుకొన్నారని అంటున్నారు. పీఏసీ ఛైర్మెన్ పదవి ఆయనకు దక్కలేదు.

    Andhra Pradesh27, Jul 2019, 4:34 PM

    మాజీ మంత్రి గంటాకు షాక్: ప్రత్యూష ఒప్పందం రద్దు

    జిల్లా గ్రంథాలయానికి చెందిన ఆ స్థలాన్ని ప్రత్యూషకు లీజుకు ఇస్తూ చేసుకున్న ఒప్పందం ఐదేళ్ల క్రితమే రద్దయిందని బిఎల్ నారాయణ చెప్పారు. అయినప్పటికీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మాత్రం ఇప్పటికీ ప్రత్యూష కంపెనీ పేర ఎన్ కంబ్రెన్ష్ కొనసాగుతోందని చెప్పారు.

  • Srinivas

    Andhra Pradesh1, Jun 2019, 11:17 AM

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 13 మంది "శ్రీనివాసులు"

    తల్లిదండ్రులు తమ పిల్లలకు దైవనామానాలు పెట్టుకోవడం పరిపాటి. వాటిలో శ్రీనివాస్, శ్రీను, వెంకటేశ్వర్లు, వెంకటేష్, రాము, విష్ణు అనేవి విరివిగా పెట్టుకునే పేర్లు. తిరుమల శ్రీవారిని శ్రీనివాసుడు అని కూడా పిలుస్తారు. 

  • మరోవైపు విశాఖ సిటీలో పార్టీని కాపాడుకొన్న వారికి కాకుండా కొత్తగా పార్టీలో చేరిన వారికి టిక్కెట్లు కేటాయించడంపై వైసీపీ నేతలు నిరసనలకు దిగారు. వంశీకృష్ణ వర్గీయులు విశాఖలో ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.

    Key Constituencies6, Apr 2019, 4:34 PM

    జగన్ కు షాక్: చక్రం తిప్పిన గంటా, టీడీపిలోకి మాజీ ఎమ్మెల్యే

    గంటా శ్రీనివాస రావుకు మద్దతుగానే విజయ కుమార్ వైసిపిని వీడి టీడీపిలో చేరారు. ఉత్తర నియోజకవర్గంలో బలం పెంచుకునేందుకు ఇటీవలి కాలంలో చాలా మంది నాయకులను వివిధ రూపాల్లో గంటా తన వైపు తిప్పుకున్నారు. 

  • lokesh pawan

    Andhra Pradesh1, Mar 2019, 6:06 PM

    పవన్ కల్యాణ్ పోటీ నారా లోకేష్ మీదనా... గంటాపైనా

    విశాఖపట్నం: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీపై ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ రాయలసీమ నుంచి పోటీ చేస్తారా, కోస్తాంధ్ర నుంచి పోటీ చేస్తారా, ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేస్తారా అంటూ చర్చ మెుదలైంది. పవన్ కళ్యాణ్ సైతం తాను ఎక్కడ నుంచి పోటీ చేస్తానో అనే విషయంపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించలేదు.   (పవన్ కళ్యాణ్)

  • avanthi srinivas

    Andhra Pradesh16, Feb 2019, 5:23 PM

    గంటా పాము, లోకేష్! జాగ్రత్త: అవంతి సంచనల వ్యాఖ్యలు

    గంటా అసలు స్వరూపం మీకు తెలియదని మంత్రి అయ్యన్న పాత్రుడుని అడిగితే చెప్తారని చెప్పుకొచ్చారు. గంటా అనే పాముని జేబులో పెట్టుకుని తిరుగుతున్నారు తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. నమ్మించి మోసం చెయ్యడంలో మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరితేరిపోయారని విమర్శించారు.

  • ganta srinivas

    Andhra Pradesh17, Jan 2019, 7:13 AM

    సెల్ప్ గోల్: కేటీఆర్ తో జగన్ భేటీపై గంటా వ్యాఖ్యలు

    సెల్ఫ్ గోల్స్ చేసుకోవడం జగన్‌కు అలవాటేనని గంటా శ్రీనివాస రావు అన్నారు.ఈ సెల్ఫ్ గోల్ నుంచి జగన్‌ బయటపడే అవకాశమే లేదని ఆయన ఆయన అన్నారు. తెలుగు తల్లిని, ఏపీ సంస్కృతీ సంప్రదాయాలను కేసీఆర్ కించపర్చారని ఆయన గుర్తు చేశారు.