Ghani  

(Search results - 25)
 • along with dominant world leaders taliban leader baradar in time 100 influential people list

  INTERNATIONALSep 16, 2021, 12:31 PM IST

  TIME: టైమ్ 100 మంది ప్రభావశీలురుల్లో ఉగ్రవాది

  భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సీరం సంస్థ సీఈవో అదర్ పూనావాల, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాద్యక్షురాలు కమలా హారిస్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లతోపాటు తాలిబాన్ నేత కూడా ఈ ఏడాది టైమ్ ప్రభావశీలుర జాబితాలో చోటుదక్కించుకున్నారు. 
   

 • taliban government may led by co founder mullah abdul ghani baradar

  INTERNATIONALSep 4, 2021, 3:57 PM IST

  Taliban: ముల్లా బరాదర్ సారథ్యంలో తాలిబాన్ ప్రభుత్వం!.. ఎవరీ బరాదర్?

  తాలిబాన్ ప్రభుత్వానికి దాని సహవ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ సారథ్యం వహించనున్నట్టు సమాచారం. తాలిబాన్లను త్వరలోనే ఈ ప్రభుత్వ ఏర్పాటు ప్రకటన చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ముల్లా బరాదర్ ప్రస్థానాన్ని తెలుసుకోవాల్సిన అవసరముంది.
   

 • america top spy chief willian j burns hold secret meet with taliban de facto leader abdul ghani baradar in kabul

  INTERNATIONALAug 24, 2021, 8:01 PM IST

  Afghanistan: తాలిబాన్లతో అమెరికా రహస్య భేటీ.. చర్చ దీనిపైనేనా?

  అమెరికా నిఘా విభాగం చీఫ్ విలియం జే బర్న్స్ తాలిబాన్ టాప్ లీడర్ అబ్దుల్ ఘనీ బరాదర్‌తో కాబూల్‌లో రహస్యంగా భేటీ అయ్యారు. అమెరికా మిత్రపక్షాలు, ఆఫ్ఘనిస్తాన్ పొరుగు దేశాలూ యూఎస్, నాటో బలగాలు ఆగస్టు 31వ తేదీ గడువు తర్వాత కూడా ఆ దేశంలో ఉండాలనే అభ్యర్థనల నడుమ ఈ సమావేశం జరిగింది. పౌరుల తరలింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు అమెరికా సేనలు ఆఫ్ఘనిస్తాన్‌లో ఉంచే అవకాశాలపై ఈ భేటీలో చర్చ జరిగినట్టు తెలుస్తున్నది.

 • Ghani close associate Betrayal, Joined hands with the Taliban

  INTERNATIONALAug 24, 2021, 11:30 AM IST

  afghanistan : నమ్మకద్రోహం... తాలిబన్లతో చేతులు కలిపి, ఘనీకి వెన్నుపోటు..

  కాబూల్  అంత తేలిగ్గా తాలిబన్ల వశం కాదన్న తమ గూడచారి వర్గాల అంచనాలను నమ్మిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వేసవి విహారానికి సిద్ధమయ్యారు. అంతలో అన్ని అంచనాలను తారుమారు చేస్తూ కాబూల్ వేగంగా తాలిబన్ల వశమైంది. వారితో యాసినీ కుమ్మక్కు కావడం చూస్తే, ఆఫ్ఘన్ ప్రభుత్వం,  సైన్యంలోని లుకలుకలే ప్రభుత్వ శీఘ్ర పతనానికి మూల కారణమని తేలిపోతుంది. 

 • Ashraf Ghani Vows Return To Afghanistan

  INTERNATIONALAug 19, 2021, 8:50 AM IST

  డబ్బులతో పారిపోలేదు.. కనీసం చెప్పులు కూడా వేసుకోలేదు.. ఆప్ఘాన్ అధ్యక్షుడు

  . తాను డబ్బుతో పారిపోయాననేది అబద్ధమని.. దీన్ని యూఏఈ కస్టమ్స్ అధికారులతోనూ ధ్రువీకరించుకోవచ్చని ఘని చెప్పారు. దేశాధినేతగా తనకున్న ముప్పతో పారిపోయానని చెప్పారు. 

 • ashraf ghani flew with money filled helicopter says russia  embassy in kabul

  INTERNATIONALAug 18, 2021, 4:24 PM IST

  కాబూల్ నుంచి హెలికాప్టర్ నిండా డబ్బు తీసుకెళ్లారు: అష్రఫ్ ఘనీపై రష్యా అధికారి

  ఆఫ్ఘనిస్తాన్ తాజా మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశాన్ని వదిలివెళ్లేటప్పుడు తన వెంట భారీగా సొమ్మును తీసుకెళ్లాడని కాబూల్‌లోని రష్యా ఎంబసీ ప్రతినిధి నికితా ఆరోపించారు. డబ్బుతో నిండిన నాలుగు కార్లను హెలికాప్టర్‌లో ఉంచి, ఖాళీ ప్రదేశంలోనూ మరికొంత నగదును పరిచి తీసుకెళ్లినట్టు ప్రత్యక్ష సాక్షులు తనకు చెప్పారని వివరించారు.

 • Female mayor in Afghanistan says she's waiting for Taliban to 'come ... and kill me'

  INTERNATIONALAug 17, 2021, 4:03 PM IST

  తాలిబన్లు వచ్చి చంపే క్షణాలు కోసం ఎదురుచూస్తున్నా.. అఫ్గాన్ తొలి మహిళా మేయర్ జరీఫా...

  ఆఫ్గాన్ లో అత్యంత చిన్న వయసులో మేయర్ అయిన జరీఫా కొన్ని వారాల క్రితం ఒక అంతర్జాతీయ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సమయంలో భవిష్యత్తు బాగుండే అవకాశం ఉందంటూ ఆశాభావం వ్యక్తం చేసింది.  కానీ ఆమె కలలన్నీ ఆదివారంనాడు ముక్కలైపోయాయి.

 • India announces new category of visa for Afghans

  NATIONALAug 17, 2021, 2:43 PM IST

  అఫ్గాన్ పౌరుల కోసం భారత్ ఈ-ఎమర్జెన్సీ వీసాలు....

  భారత్ కు వచ్చేందుకు ఆఫ్గాన్లు చేసుకున్న వీసా దరఖాస్తుల ఫాస్ట్ ట్రాక్ పరిశీలన కోసం e-Emergency X-Misc Visa పేరుతో ప్రత్యేక కేటగరీ ఎలక్ట్రానిక్ వీసాలను ప్రవేశపెట్టింది’ అని హోంశాఖ అధికార ప్రతినిధి ట్విటర్ వేదికగా వెల్లడించారు. 

 • Afghan crisis : India bringing back its envoy, other officials from Kabul

  NATIONALAug 17, 2021, 11:39 AM IST

  Afghan crisis : కాబూల్ లోని భారత రాయబార కార్యాలయం మూసివేత, అధికారుల తరలింపు...

  వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో వీరిని తీసుకొస్తున్నారు. 120 మందికి పైగా అధికారులు, సిబ్బందితో  వాయుసేన సి-17  విమానం కాబూల్ నుంచి బయలుదేరింది. ఎంబసీ కి చెందిన కీలక పత్రాలను కూడా భద్రంగా తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.  ఆదివారం రాత్రి భారత వాయుసేనకు చెందిన భారీ విమానం ఒకటి ఇరాన్ గగనతలం నుంచి ఆఫ్ఘనిస్తాన్ కు వెళ్లి  మన దేశానికి చెందిన కొందరిని తీసుకు వచ్చినట్లు సమాచారం.  

 • taliban leadership to arrive kabul to discuss about govt

  INTERNATIONALAug 16, 2021, 2:05 PM IST

  afghanistan: నేడు కాబూల్‌కు తాలిబన్ నాయకత్వం.. ‘అంతర్జాతీయ మద్దతు’పై చర్చ

  ప్రజల ద్వారా ఎన్నికైన దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశాన్ని వదిలిన మరుసటి రోజు తాలిబన్ నాయకత్వం రాజధాని కాబూల్‌కు వెళ్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటు, అంతర్జాతీయ మద్దతు పొందడంపై చర్చలు జరపనున్నారు. అష్రఫ్ ఘనీని తజకిస్తాన్ తిరస్కరించడంతో ఒమన్ చేరారు. అక్కడి నుంచి అమెరికా వెళ్లనున్నట్టు తెలిసింది.

 • Ashraf Ghani Flees Afghanistan over Taliban Take Over Kabul

  INTERNATIONALAug 15, 2021, 7:45 PM IST

  ఆఫ్ఘనిస్తాన్: పాలన తాలిబన్ల హస్తగతం.. అధికారం అప్పగించి దేశం విడిచిన అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ

  తాలిబన్‌లు ఆఫ్ఘనిస్తాన్‌ను హస్తగతం చేసుకోవడంతో మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఆ దేశాన్ని విడిచి వెళ్లిపోయారు. స్పీకర్, మంత్రులు ఇప్పటికే పాకిస్తాన్‌కు పారిపోయారు. తాలిబన్ల ప్రతినిధి ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కానుంది.

 • Afghanistan Taliban negotiators heading to presidential palace to prepare for a transfer of power

  INTERNATIONALAug 15, 2021, 3:12 PM IST

  తాలిబన్ల హస్తగతమైన ఆఫ్ఘనిస్తాన్, లొంగిపోతున్నట్లు ప్రకటించిన సర్కార్.. అధికార మార్పిడీకి ఓకే

  తాలిబన్లు అనుకున్నది సాధించారు. ఆఫ్ఘనిస్తాన్‌ను హస్తగతం చేసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నానికి రాజధాని కాబూల్‌లోకి తాలిబన్లు ప్రకటించడంతో ఆ దేశ ప్రభుత్వం లొంగిపోతున్నట్లు ప్రకటించింది. అధికార మార్పిడికి సైతం అంగీకరించింది. 

 • talibans clarified over allegations on women

  INTERNATIONALAug 15, 2021, 2:48 PM IST

  మహిళలపై మేం అరాచకాలకు పాల్పడటం లేదు.. అంతా విష ప్రచారమే: తాలిబన్లు

  తమపై ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం లేనిపోని అభాండాలు వేస్తూ.. తప్పుడు ఆరోపణలు చేస్తోందని తాలిబన్లు మండిపడ్డారు. ప్రజలను ముజాహిదీన్లు చంపేస్తున్నారని, చెరబడుతున్నారంటూ ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఎద్దేవా చేశారు.
   

 • taliban enter afghan capital kabul

  INTERNATIONALAug 15, 2021, 2:25 PM IST

  ఆఫ్గనిస్తాన్: అనుకున్నదే అయ్యింది.. కాబూల్‌లోకి ప్రవేశించిన తాలిబన్లు

  తాలిబన్లు ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్‌లోకి ప్రవేశించారు. ఇప్పటికే 19 రాష్ట్రాల రాజధానుల్లో తాలిబన్లు పాగా వేశారు. దీనితో పాటు ఆఫ్ఘనిస్తాన్ అన్ని సరిహద్దులను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. దీంతో అప్రమత్తమైన అగ్రరాజ్యం అమెరికా ఆఫ్గన్ నుంచి తమ రాయబార కార్యాలయ సిబ్బందిని స్వదేశానికి తరలిస్తోంది.

 • varun tej starrer ghani movie release at diwali

  EntertainmentAug 5, 2021, 6:32 PM IST

  వరుణ్‌ తేజ్‌ కూడా అనౌన్స్ చేశాడు..`గని` వచ్చేది ఆ పండక్కే

  వరుణ్‌ తేజ్‌ కూడా రంగంలోకి దిగుతున్నాడు. ఆయన దీపావళి టార్గెట్‌గా రాబోతున్నట్టు ప్రకటించారు. వరుణ్‌ తేజ్‌ హీరోగా కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో `గని` పేరుతో ఓ సినిమా రూపొందుతుంది.