Asianet News TeluguAsianet News Telugu
19 results for "

Getup Srinu

"
sudigali sudheer getup srinu hyper aadi jabardasth comedians education qualificationssudigali sudheer getup srinu hyper aadi jabardasth comedians education qualifications

బుల్లితెర కామెడీ కింగ్స్.. సుధీర్,ఆది, శ్రీను, రామ్ ప్రసాద్... జబర్దస్త్ కమెడియన్స్ ఎంత వరకు చదువుకున్నారంటే!

జబర్దస్త్ కామెడీ షో నవ్వులకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది. ఏజ్ తో సంబంధం లేకుండా అందరికీ నచ్చేసిన ఈ షోలో కమెడియన్స్ కూడా పిచ్చ పాపులర్. స్టార్స్ కి ఏమాత్రం తగ్గని స్టార్ డమ్ ఎంజాయ్ చేస్తున్న Jabardasth కమెడియన్స్ సినిమాలలో కూడా రాణిస్తున్నారు. మరి ఇంతగా మనకు నవ్వులు పంచుతున్న జబర్దస్త్ కమెడియన్స్ ఏం చదువుకున్నారో తెలియాలంటే ఈ కథనం చదివేయడం.. 

Entertainment Oct 25, 2021, 11:28 AM IST

Getup Srinu family gets gifts from Megastar ChiranjeeviGetup Srinu family gets gifts from Megastar Chiranjeevi

గెటప్ శ్రీను ఫ్యామిలీకి చిరంజీవి సర్ ప్రైజ్.. పట్టలేని సంతోషంలో జబర్దస్త్ కమెడియన్!

గెటప్ శ్రీను జబర్దస్త్ కామెడీ షోలో వైవిధ్యమైన నటన, గెటప్పులతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. సుడిగాలి సుధీర్ టీంలో శ్రీను గెటప్పులు, నటన ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటుంటాయి. 

Entertainment Oct 23, 2021, 8:52 PM IST

akhil most eligible bachelor wrop up party sudigali sudheer getup srinu hul chulakhil most eligible bachelor wrop up party sudigali sudheer getup srinu hul chul

`మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్` వ్రాప్‌ అప్‌ పార్టీ.. యూనిట్‌కి నవ్వులు పంచిన సుడిగాలి సుధీర్‌, గెటప్‌ శ్రీను

ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సినిమా విడుదల దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమాలు షురూ చేసింది యూనిట్‌. అందులో భాగంగా తాజాగా ఈ సినిమా వ్రాప్ అప్ పార్టీ జరిగింది.

Entertainment Oct 4, 2021, 9:52 PM IST

jabardasth jeevan is hard to live but the jabardasth comedians saved his lives  arjjabardasth jeevan is hard to live but the jabardasth comedians saved his lives  arj

ప్రాణాపాయ స్థితిలో ఉన్న తోటి కమెడీయన్‌ని కాపాడుకున్న `జబర్దస్త్` ఫ్యామిలీ.. స్టేజ్‌పైనే మరోసారి పెయిన్‌..

`జబర్దస్త్` కమెడీయన్లు తమదైన కామెడీతో నవ్వులు పూయించడమే కాదు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న తోటి ఆర్టిస్టుని కాపాడుకుంటారని నిరూపించుకున్నారు. ఇక బతకడం కష్టమన్న జీవన్‌ ఇప్పుడు స్టేజ్‌పైనున్నాడంటే వారే కారణం. 

Entertainment Jul 12, 2021, 8:43 PM IST

get up srinu wife sujatha social media accounts hacked ksrget up srinu wife sujatha social media accounts hacked ksr

గెటప్ శ్రీను భార్యకు ఝలక్ ఇచ్చిన కేటుగాళ్లు, చేసేదేమీ లేక సోషల్ మీడియాలో వేడుకున్న వైనం


జబర్దస్త్ కామెడిన్స్ లో గెటప్ శ్రీనుకు అంటే తెలియనివారుండరు. దాదాపు ఈ షో బిగినింగ్ నుండి ఆయన ఉన్నారు. ప్రతి స్కిట్ కి కొత్త గెటప్ ట్రై చేస్తూ గెటప్ నే తన పేరుగా మార్చేసుకున్నాడు ఆయన. కాగా గెటప్ శ్రీను భార్య సుజాత తాజాగా సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ అయ్యిందన్న విషయం లేటుగా వెలుగులోకి వచ్చింది. 

Entertainment Jun 1, 2021, 9:09 AM IST

judge indraja and comedians emotional on remembering jabardast show journey arjjudge indraja and comedians emotional on remembering jabardast show journey arj

జబర్దస్త్ జర్నీని గుర్తు చేసుకుని ఎమోషనలైన ఇంద్రజ, కమెడీయన్లు.. బండ్ల గణేష్‌ని మించిపోయారుగా!

`జబర్దస్త్` జర్నీని గుర్తు చేసుకుంటూ కమెడీయన్లు ఎమోషనల్‌ అయ్యారు. తమ జీవితం షోకే అంకితమన్నారు. తనకు ఇంత ఫాలోయింగ్‌ ఉందన్న విషయం ఈ షో ద్వారానే తెలిసిందని నటి ఇంద్రజ భావోద్వేగానికి లోనయ్యారు. 
 

Entertainment May 8, 2021, 12:34 PM IST

jabardasth comedian getup srinu as hero in raju yadav first glips  arjjabardasth comedian getup srinu as hero in raju yadav first glips  arj

స్వీటీ వెంటపడుతున్న జబర్దస్త్ గెటప్‌శ్రీను..`రాజుయాదవ్‌` ఫస్ట్ గ్లింప్స్..

సుడిగాలి సుధీర్‌, రామ్‌ప్రసాద్‌, గెటప్‌ శ్రీను కలిసి `త్రీమంకీస్‌` చిత్రంలో నటించారు. ఆ తర్వాత `జాంబీరెడ్డి`లోనూ గెటప్‌ శ్రీను కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు సోలో హీరోగా `రాజుయాదవ్‌` సినిమా చేస్తున్నారు. 
 

Entertainment Apr 17, 2021, 7:09 PM IST

Anchor VishnuPriya Openly Expresses Her Love For Hero Navdeep, Srimukhi Reveals Other SecretsAnchor VishnuPriya Openly Expresses Her Love For Hero Navdeep, Srimukhi Reveals Other Secrets

హీరో నవదీప్ తో యాంకర్ విష్ణుప్రియ చెట్టాపట్టాల్: బయటపెట్టిన శ్రీముఖి

రీసెంట్ గా నవదీప్ తో విష్ణు ప్రియా బాగా దగ్గరవడం జరిగిందని, నవదీప్ వాళ్ళింటికెళ్లి డిన్నర్లు అలాగే.... అని శ్రీముఖి అంటుండగా విష్ణుప్రియ కల్పించుకొని ఎరా అందరికి చెబుతున్నావని కూడా అనింది. 

Entertainment Sep 27, 2020, 3:51 PM IST

Sudigali Sudheer Struggles In LIfe Before jabardasth Will make You CrySudigali Sudheer Struggles In LIfe Before jabardasth Will make You Cry

జబర్దస్త్ కి ముందు సుడిగాలి సుధీర్ కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు

షోలలో నవ్వుతు, నవ్విస్తూ, అందరూ తన మీద పంచ్ లు వేస్తున్నప్పటికీ... స్పోర్టివ్ గా తీసుకుంటూ వినోదాన్ని పంచడమే ప్రధాన అజెండా గా మరల్చుకొని ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన సుధీర్ జీవితం లో ఒక చీకటి కోణం దాగుందని మనలో చాలా మందికి తెలీదు. 

Entertainment Sep 3, 2020, 5:45 PM IST

Jabardasth Getup Srinu to file complaint at Cybercrime policeJabardasth Getup Srinu to file complaint at Cybercrime police

గోలెత్తిపోతున్న గెటప్ శ్రీను.. వాళ్లపై పోలీస్ కంప్లైంట్

తనదైన శైలి కామెడీతో.. విభిన్నమైన గెటప్స్‌లో అందరినీ అలరిస్తూ బుల్లితెర కమల్ హసన్ లా చెలరేగిపోతున్నాడు గెటప్ శ్రీను. ఆ కీర్తిని ఎంజాయ్ చేస్తున్న సమయంలో కొందరు అతని పేరు మీద ఫేక్ ఎక్కౌంట్స్ తయారు చేసి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్ట్ లు పెడుతున్నారు. 

Entertainment Apr 7, 2020, 4:35 PM IST

Jabardasth Comedian Getup Srinu chit chat with fansJabardasth Comedian Getup Srinu chit chat with fans

అందుకే బిగ్ బాస్ ఒప్పుకోలేదు.. రష్మి, సుధీర్ పెళ్లిచేసుకోరు.. గెటప్ శ్రీను కామెంట్స్

తాజాగా గెటప్ శ్రీను సోషల్ మీడియాలో తన అభిమానులతో కాసేపు ముచ్చటించాడు. ఈ క్రమంలో వారు అడిగిన ఎన్నో ప్రశ్నలను సమాధానాలు ఇచ్చాడు. 
 

News Oct 18, 2019, 2:34 PM IST

Getup Srinu about his bad experienceGetup Srinu about his bad experience

గెటప్ శ్రీనుపై బూతులతో విరుచుకుపడ్డ డైరెక్టర్!

బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో ఎంతలా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రోజా, నాగబాబు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న ఈ షో ద్వారా పాపులర్ అయిన చాలా మంది కమెడియన్లు ప్రస్తుతం టాలీవుడ్ లో రాణిస్తున్నారు. 

News Oct 15, 2019, 3:18 PM IST

3 monkeys movie teaser released3 monkeys movie teaser released
Video Icon

'3 మంకీస్..' టీజర్ లాంచ్ చేసిన వెంకీ! (వీడియో)

జబర్దస్త్ సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీనుతో కలిసి చేస్తున్న సినిమా '3 మంకీస్'. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌నుతాజాగా హీరో వెంకటేష్ చేతులు మీదుగా విడుదల చేశారు. కొత్త దర్శకుడు అనిల్ దర్శకత్వంలో సినిమా రూపొందుతోంది.

ENTERTAINMENT Sep 28, 2019, 2:50 PM IST

Nagababu interesting comments on Getup SrinuNagababu interesting comments on Getup Srinu

గెటప్ శ్రీనుని అలా వదిలేస్తే ఇండస్ట్రీకే నష్టం.. నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు!

మెగా బ్రదర్ నాగబాబు, జబర్దస్త్ టీం మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది. జబర్దస్త్ టీం తో నాగబాబు చాలా సన్నిహితంగా ఉంటారు. చాలా ఏళ్లుగా నాగబాబు జబర్దస్త్ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నాగబాబు 3 మంకీస్ చిత్ర లోగో లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ENTERTAINMENT Sep 22, 2019, 4:46 PM IST

Why Getup Srinu take break from JabardasthWhy Getup Srinu take break from Jabardasth

'జబర్దస్త్‌' కు గెటప్ శ్రీను దూరం.. కారణం ఇదే?

జబర్దస్త్ షో కు మూల స్దంబాల్లో ఒకడు గెటప్ శ్రీను. సుడిగాలి సుధీర్ టీమ్‌లో ఒకడైన గెటప్ శీనుకు మంచి డిమాండ్ ఉంది. అతను వేషే గెటప్ లతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.

ENTERTAINMENT Sep 22, 2019, 1:51 PM IST