Asianet News TeluguAsianet News Telugu
66 results for "

Germany

"
WHO warns of 'very high' Omicron risk as Covid surges worldwideWHO warns of 'very high' Omicron risk as Covid surges worldwide

Omicron:ముంచుకొస్తున్న ఒమిక్రాన్ ముప్పు.. హెల్త్ కేర్ సిస్ట‌మ్ ప్ర‌మాదంలో ప‌డొచ్చు: డ‌బ్ల్యూహెచ్‌వో

Omicron: ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్‌ ఒమిక్రాన్‌ వేరియంట్‌ పంజా విసురుతోంది. గ‌త నెలలో వెలుగుచూసిన ఈ కొత్త వేరియంట్‌ దక్షిణాఫ్రికా, అమెరికాలతో పాటు బ్రిటన్‌, ఫ్రాన్స్‌ వంటి యూరప్‌ దేశాల్లో తన విజృంభణ కొనసాగిస్తున్నది. ఇది మున్ముందు హెల్త్ కేర్ సిస్ట‌మ్‌ను ప్ర‌మాదంలో ప‌డేసే అవ‌కాశముంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ హెచ్చ‌రించింది. 
 

INTERNATIONAL Dec 29, 2021, 10:28 PM IST

WHO urges cancelling some holiday events over Omicron fearsWHO urges cancelling some holiday events over Omicron fears

Omicron: ఒక ఈవెంట్ కంటే జీవితం ఎంతో ముఖ్యం.. ఒమిక్రాన్ నేప‌థ్యంలో WHO వ్యాఖ్యలు

Omicron: ద‌క్షిణాఫ్రికాలో వెలుగుచూసిన క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భ‌యాందోళ‌నలు పెరుగుతున్నాయి. ఈ ర‌కం కేసులు సైతం ప‌లు దేశాల్లో రికార్డు స్థాయిలో న‌మోద‌వుతున్నాయి. మ‌రో వైపు కొత్త సంవ‌త్స‌ర వేడుక‌లకు ప్ర‌జ‌లు సిద్ధ‌మ‌తున్నారు. ఈ నేప‌థ్యంలోనే "ఒక ఈవెంట్ కంటే జీవితం ఎంతో ముఖ్య‌మైన‌దంటూ"  World Health Organization (డ‌బ్ల్యూహెచ్‌వో) పేర్కొంది. 
 

INTERNATIONAL Dec 21, 2021, 11:58 AM IST

EU to propose travel ban on south africa as new variant concerns fuelEU to propose travel ban on south africa as new variant concerns fuel

కరోనా కొత్త వేరియంట్ కలకలం.. దక్షిణాప్రికా ప్రయాణాలపై యూరప్ బ్యాన్.. డబ్ల్యూహెచ్‌వో భేటీ

దక్షణిఫ్రికాలో వెలుగుచూసిన బీ.1.1.529 వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నది. ఈ వేరియంట్ ఎన్నో దేశాలను మళ్లీ సంక్షోభంలోకి నెట్టే ముప్పు ఉన్నదని, టీకా వేసుకున్నా దాని అధిగమించే శక్తి ఈ వేరియంట్‌కు ఉన్నదని అధికారవర్గాల నుంచి అభిప్రాయలు వస్తున్నాయి. దీంతో యూకే, ఇటలీ, జర్మనీ దేశాల దక్షిణాఫ్రికా దేశం నుంచి ప్రయాణాలపై నిషేధం విధించాయి. త్వరలోనే యూరోపియన్ యూనియన్ కూడా దీనిపై ప్రతిపాదన చేయనున్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు నేడు ఈ వేరియంట్‌పై భేటీ కానుంది.

INTERNATIONAL Nov 26, 2021, 3:15 PM IST

Mother who killed five of her children in the bath jailed for lifeMother who killed five of her children in the bath jailed for life

మాజీ భర్తమీది కోపం.. ఐదుగురు పిల్లలకు మత్తుమందిచ్చి చంపిన కన్నతల్లికి...జీవితఖైదు

కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బిడ్డల్ని కర్కశంగా హతమార్చిన తల్లికి జర్మనీ కోర్టు జీవిత ఖైదు విధించింది. పదిహేనేళ్ల పాటు పెరోల్ కి అనర్హులుగా తీర్పు వెల్లడించింది. సోలింగెన్ ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల క్రిస్టియానె.కె గతేడాది సెప్టెంబర్లో తన ఆరుగురు బిడ్డల్లో ఐదుగురిని దారుణంగా హత్య చేసింది. 

INTERNATIONAL Nov 5, 2021, 7:42 AM IST

Booking of new Audi Q5 begins in India, heat will increase in the luxury SUV segmentBooking of new Audi Q5 begins in India, heat will increase in the luxury SUV segment

లగ్జరీ ఎస్‌యువి విభాగంలో హీట్ పెంచుతున్న ఆడి క్యూ 5.. ఇండియాలో బుకింగ్స్ ఓపెన్..

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ బ్రాండ్ ఆడి  కొత్త మోడల్ 2021 ఆడి క్యూ 5 (2021 audi Q5) ఎస్‌యూవీ నవంబర్‌లో విడుదల చేయనుంది. ప్రస్తుతం భారతదేశంలో కొత్త ఆడి క్యూ 5 బుకింగ్ ప్రారంభించింది. ఈ కస్టమైజేడ్ ఆడి క్యూ 5 స్పోర్టి ఫీచర్లను గొప్ప డైలీ యుటిలిటీ కంబైయిన్ చేస్తుంది ఇంకా వివిధ రకాల ఇన్ఫోటైన్‌మెంట్ అండ్ సపోర్ట్ ఆప్షన్‌లతో వస్తుంది. 

Automobile Oct 19, 2021, 3:23 PM IST

100 year old man went to trial for doing guard duty to concentration camp in germany100 year old man went to trial for doing guard duty to concentration camp in germany

విచారణకు నాజీ కాన్సంట్రేషన్ క్యాంప్ గార్డు.. వందేళ్ల వయసులో కోర్టుకు

జర్మనీలో నాజీ పార్టీ, అడాల్ఫ్ హిట్లర్ చేసిన అరాచకాలు అంతా ఇంతా కాదు. కాన్సంట్రేషన్ క్యాంప్‌లో వేలాది మందిని ఊచకోత కోసిన ఉదంతాలు మానవాళికే మాయని మచ్చగా మిగిలాయి. ఈ క్యాంప్‌లకు గార్డులుగా వ్యవహరించిన ఓ వందేళ్ల వ్యక్తి నేడు జర్మనీ కోర్టులో విచారణ ఎదుర్కొంటున్నారు.
 

INTERNATIONAL Oct 8, 2021, 7:17 PM IST

Audi India amps up electric vehicle drive with the launch of Indias first electric supercarsAudi India amps up electric vehicle drive with the launch of Indias first electric supercars

భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ సూపర్ కార్స్ వచ్చేశాయి.. ఇండియన్ మార్కెట్లో ఆడి సెన్సేషన్..

ముంబై, సెప్టెంబర్ 22, 2021: ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా కార్లకు పోటీగా జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ  ఆడి సరికొత్త  ఆడి ఇ-ట్రోన్ ఎలక్ట్రిక్‌ కార్లని ఇండియన్ మార్కెట్‌లోకి రీలీజ్‌ చేసింది. ఈ కారు ఎస్‌యూవీ మోడల్‌ ఎక్స్‌షోరూం ధర రూ. 1,79,90,000లుగా స్పోర్ట్స్‌ మోడల్‌ ధర రూ. 2.05 కోట్లుగా నిర్ణయించింది. ఆడి ఇ-ట్రోన్ జిటి (ఎక్స్-షోరూమ్) ధర  రూ.1,79,90,000, ఆడి ఆర్.ఎస్. ఇ-ట్రోన్ జిటి (ఎక్స్-షోరూమ్) ధర  రూ. 2,04,99,000

Automobile Sep 22, 2021, 8:42 PM IST

bapatla couple injured severly at germanybapatla couple injured severly at germany

జర్మనీలో దారుణం... ప్రవాసాంధ్రుల ఇంట అగ్నిప్రమాదం, బాపట్ల జంట పరిస్థితి విషమం

జర్మనీలో నివసిస్తున్న గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన తాళ్లూరి భాస్కర్-పుష్ఫ అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. వీరిద్దరి పరిస్థితి విషమంగా వున్నట్లు జర్మనీ నుండి కుటుంబసభ్యులకు సమాచారం అందింది. 

Andhra Pradesh Sep 20, 2021, 2:36 PM IST

former afghanistan minister Syed Ahmed Shah Sadat now a pizza   delivery boy in germanyformer afghanistan minister Syed Ahmed Shah Sadat now a pizza   delivery boy in germany

అప్పుడు అఫ్ఘాన్ మంత్రి.. ఇప్పుడు జర్మనీలో పిజ్జా డెలివరీ బాయ్

ఆఫ్ఘనిస్తాన్ ఐటీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సయ్యద్ అహ్మద్ షా సాదత్ ఇప్పుడు జర్మనీ వీధుల్లో పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఏడాది క్రితం మంత్రి పదవికి రాజీనామా చేసి కుటుంబ సమేతంగా జర్మీనీ చేరుకున్న ఆయన ఉద్యోగాలేవీ రాకపోవడంతో డెలివరీ బాయ్‌గా చేయకతప్పలేదని వివరించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రస్తుత పరిణామాలను తాను ఊహించలేదని అన్నారు.

INTERNATIONAL Aug 25, 2021, 6:10 PM IST

Lionel Messi Used Tissue Paper during Barcelona farewell meetingLionel Messi Used Tissue Paper during Barcelona farewell meeting

మెస్సీ వాడి, పాడేసిన టిష్యూ అమ్మాకానికి పెట్టేశాడు... ధర ఎంతో తెలిస్తే...

అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ, కొన్నాళ్ల క్రిందట బార్సిలోనా క్లబ్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. కాంట్రాక్ట్ విషయంలో జరిగిన కొన్ని సమస్యల కారణంగా బార్సిలోనా నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు మెస్సీ.  

SPORTS Aug 18, 2021, 9:44 AM IST

germany villages celebrated neeraj chopra's olymping   succesgermany villages celebrated neeraj chopra's olymping   succes

నీరజ్ చోప్రా ఒలింపిక్ స్వర్ణంపై జర్మనీలో సంబురాలు

టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రా విజయాన్ని జర్మనీలోని రెండు గ్రామాలు సెలబ్రేట్ చేసుకున్నాయి. నీరజ్ చోప్రా విజయం వెనుకున్న డాక్టర్ క్లాస్ బార్టనిజ్, ఇండియా జావెలిన్ హెడ్ కోచ్ ఉవ్ హాన్‌లు జర్మనీలోని తమ స్వస్థలానికి చేరగానే ఇరువురినీ స్థానికులు ప్రశంసల్లో ముంచెత్తారు. ఫోన్ కాల్స్, వ్యక్తిగతంగా అభినందనలు వెల్లువెత్తాయి. నీరజ్ చోప్రా టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారిపోయినట్టు వారు వివరించారు.

SPORTS Aug 14, 2021, 4:11 PM IST

You have to invest in youngsters at the right time and support them, Says former coach Harendra Singh CRAYou have to invest in youngsters at the right time and support them, Says former coach Harendra Singh CRA

చరిత్ర సృష్టించాలంటే, అక్కడి నుంచి మారాలి... భారత హాకీ మాజీ కోచ్ హరిందర్ సింగ్...

41 ఏళ్ల తర్వాత ఒలింపిక్ పతకం సాధించి, సరికొత్త చరిత్ర సృష్టించింది భారత పురుషుల హాకీ జట్టు. సెమీ ఫైనల్స్‌లో ఓడినా, కాంస్య పతక పోరులో జర్మనీని 5-4 తేడాతో ఓడించింది.  

SPORTS Aug 5, 2021, 11:18 AM IST

Day Etched In Every Indian's Memory": PM Congratulates Men's Hockey TeamDay Etched In Every Indian's Memory": PM Congratulates Men's Hockey Team

కాంస్యం గెలిచిన హాకీ టీమ్.. మోదీ స్పందన ఇదే..!

ఈ విజయంపై తాజాగా.. ప్రధాని నరేంద్రమోదీ కూడా స్పందించారు. ట్విట్టర్ వేదికగా హాకీ జట్టుపై ప్రశంసలు కురిపించారు. ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందని మోదీ పేర్కొన్నారు.

NATIONAL Aug 5, 2021, 10:27 AM IST

Tokyo Olympics: Hockey India Wins Bronze beating GermanyTokyo Olympics: Hockey India Wins Bronze beating Germany

Tokyo Olympics: కాంస్యాన్ని కైవసం చేసుకున్న భారత హాకీ జట్టు , 41 ఏండ్ల నిరీక్షణకు తెర

41 సంవత్సరాల నిరీక్షణకు తెరదించుతూ... భారత హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్ లో 5-4 తో జర్మనీని ఓడించి కాంస్య పతకం సాధించింది.

SPORTS Aug 5, 2021, 8:49 AM IST

Tokyo Olympics 2020: Indian Boxer Lovlina Borgohain beats Nadine Apetz of Germany in 2nd Round CRATokyo Olympics 2020: Indian Boxer Lovlina Borgohain beats Nadine Apetz of Germany in 2nd Round CRA

టోక్యో ఒలింపిక్స్: భారత బాక్సర్ లవ్‌లీనా విజయం... క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగు...

టోక్యో ఒలింపిక్స్‌లో భారత బాక్సర్ లవ్‌లీనా బోర్గోహైన్ క్వార్టర్ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. 69 కేజీల విభాగంలో జరిగిన రెండో రౌండ్‌లో జర్మన్‌కి చెందిన నదైన్ అపెజ్‌ను 3-2 తేడాతో ఓడించిన లవ్‌లీనా, క్వార్టర్ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది.  

SPORTS Jul 27, 2021, 11:28 AM IST