George Reddy Movie  

(Search results - 17)
 • george reddy

  NewsDec 21, 2019, 7:02 PM IST

  ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో 'జార్జ్ రెడ్డి' జోష్

  చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న విద్యార్థి జార్జ్ రెడ్డి. ఇటీవల ఈ విప్లవ వీరుడి జీవిత ఆధారంగా సినిమా వచ్చిన విషయం తెలిసిందే. సినిమా ట్రైలర్ తోనే ఆడియెన్స్ లో స్పెషల్ హైప్ ని క్రియేట్ చేసి మంచి టాక్ ను సొంతం చేసుకుంది,

 • george reddy

  NewsNov 22, 2019, 8:40 AM IST

  జార్జి రెడ్డి మూవీ.. ఆడియెన్స్ రియాక్షన్ ఇది

  రిలీజ్ కి ముందే మంచి బజ్ క్రియేట్ చేసిన జార్జిరెడ్డికి చిత్ర యూనిట్ పెద్దగా ప్రమోషన్స్ చేయనప్పటికీ  ట్రైలర్స్ వివాదాలే మంచి హైప్ క్రియేట్ చేశాయి. ఇక రాత్రి నుంచి పలు ఏరియాల్లో సినిమా ప్రీమియర్స్ ను ప్రదర్శించారు. ఇకపోతే సినిమా చూసిన ఆడియెన్స్ ట్విట్టర్ లో ఈ విధంగా స్పందించారు. 

 • george reddy

  ReviewsNov 22, 2019, 7:02 AM IST

  George Reddy Review: ‘జార్జ్‌రెడ్డి మూవీ రివ్యూ: రైజ్ యువర్ వాయిస్

  ‘వాడు నడిపే బండి రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌.. వాడి చూపుల్లో ఉంది చెగువేరా ట్రెండు’ అంటూ  ‘జార్జ్ రెడ్డి’.. (ఏ మ్యాన్ ఆఫ్ యాక్షన్)  వచ్చేసాడు. 

 • george reddy

  NewsNov 21, 2019, 9:44 AM IST

  ‘జార్జిరెడ్డి’ ఫిల్మ్ నగర్ టాక్ ఏంటి..?

  అందుతున్న సమాచారం మేరకు జార్జిరెడ్డి సినిమా  విద్యార్ది రాజకీయాలు, డబ్బైల నాటి పరిస్దితులు ఎస్టాబ్లిష్ చేస్తూ ప్రారంభమవుతుంది. ఫస్టాఫ్ చాలా డీసెంట్ గా సాగుతుంది. 

 • cartoon on george reddy movie controversy

  CartoonNov 20, 2019, 6:12 PM IST

  cartoon punch: మమ్మల్ని అంటే మేము ఊరుకోం

  విప్లవయోధుడు జార్జిరెడ్డి జీవిత చరిత్ర అదారంగా తెరకెక్కించిన జార్జిరెడ్డి  చిత్రంపై వివాదం కొనసాగుతొంది. విడుదల ముందు విమర్శలు చూట్టూముడుతున్నాయి. తాజాగా ఈ సినిమాపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఘాటుగా స్పందించారు.  ఈ సినిమా  ట్రైలర్ పై  తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.  సినిమా  పేరుతో ఎబివిపి  విద్యార్ధి సంఘంపై ఆరోపణలు చేయడం మంచిది కాదన్నారు. సినిమాలో వాస్తవాలు మాత్రమే చూపెట్టాలన్నారు. 

 • george reddy

  NewsNov 20, 2019, 5:36 PM IST

  జార్జిరెడ్డి హత్య.. అంతకుముందు నాతోనే ఉన్నాడు: తమ్మారెడ్డి

  ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన సినిమా జార్జి రెడ్డి. గత కొంతకాలంగా ఈ సినిమాకు సంబందించిన అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెయిన్ గా జార్జిరెడ్డి వ్యక్తిత్వంపై పలువురు ఆరోపణలు చేయడం వైరల్ అవుతోంది.

 • george reddy

  OpinionNov 19, 2019, 5:52 PM IST

  జార్జి రెడ్డి మూవీపై వివాదం: కారణాలు ఇవీ...

  ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయు) లెఫ్ట్ వింగ్ విద్యార్థి నేత జార్జిరెడ్డిపై సినిమా చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. ఈ వివాదాలకు కారణం రెండు పరస్పర విరుద్ధమైన సిద్ధాంతాల మధ్య ఘర్షణే కారణమా...

 • అయితే, కర్ణాటకలో అనుసరించిన వ్యూహం తెలంగాణలో పనికి రాదని, కేసీఆర్ ప్రభుత్వాన్ని అస్థిరపరచడం అంత సులభం కాదని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కర్ణాటకలో బిజెపి ఎమ్మెల్యే సంఖ్యాబలం ఉందని, తెలంగాణలో బిజెపికి ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉన్నాడని, అందవల్ల కర్ణాటక మోడల్ తెలంగాణలో పనికి రాదని వాదిస్తున్నారు. పైగా శాసనసభలో టీఆర్ఎస్ కు తిరుగులేని మెజారిటీ ఉంది.

  TelanganaNov 19, 2019, 4:21 PM IST

  మా సంఘాల జోలికొస్తే అడ్డుకుంటాం: జార్జిరెడ్డి సినిమాపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు

  ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన బజ్ ఉన్న విప్లవ నాయకుడు జార్జిరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన జార్జి రెడ్డి సినిమాపై వివాదం రాజుకుంటోంది. 

 • GEORGE REDDY INTERVIEW
  Video Icon

  ENTERTAINMENTNov 19, 2019, 1:44 PM IST

  Video news : విద్యార్థి ఉద్యమ నాయకుడిగా అవతరించిన కథ

  మైక్ మూవీస్ బ్యానర్ తో కలిసి త్రీ లైన్స్, సిల్లీ మాంక్స్ స్టూడియో సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా జార్జి రెడ్డి. ‘దళం’ జీవన్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా టీం నెక్ట్స్ గెలారియా మాల్ లో సందడి చేశారు. 

 • george reddy

  NewsNov 18, 2019, 7:04 PM IST

  థ్రిల్లయ్యా.. 'జార్జిరెడ్డి'పై రామ్ గోపాల్ వర్మ కామెంట్

  విద్యార్థి ఉద్యమ నాయకుడిగా ఎంతో గుర్తింపు  తెచ్చుకున్న జార్జ్‌ రెడ్డి జీవిత ఆధారంగా సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న జార్జ్‌ రెడ్డి సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇక సినిమాకు ప్రమోషన్స్ పెరుగుతున్న సమయంలో ఊహించని విధంగా కొన్ని అభ్యంతరాలు వెలువడుతున్నాయి.

 • george reddy

  NewsNov 18, 2019, 4:23 PM IST

  వివాదంలో 'జార్జిరెడ్డి'.. రిలీజ్ అడ్డుకుంటామంటూ హెచ్చరికలు!

  ‘దళం’ సినిమా డైరెక్టర్ జీవన్‌రెడ్డి ఈ ‘జార్జిరెడ్డి’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాపై వివాదం చెలరేగుతోంది. ఏబీవీపీ(అఖిల భారతీయ విద్యార్థి పరిషత్) నేతలు ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

 • george reddy

  NewsNov 16, 2019, 7:26 PM IST

  బ్రేకింగ్: జార్జ్ రెడ్డి మూవీకి షాక్.. ప్రీరిలీజ్ ఈవెంట్ కు అనుమతి నో!

  1965 కాలానికి చెందిన జార్జ్ రెడ్డి గురించి ప్రస్తుత తరానికి తెలిసింది చాలా తక్కువ. జార్జ్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా, ఉద్యమ నాయకుడిగా కీర్తి ప్రతిష్టలు సొంతం చేసుకున్నారు. యువతలో ఈ చిత్రంపై విపరీతమైన క్రేజ్ నెలకొంది. 

 • george reddy

  NewsNov 12, 2019, 1:14 PM IST

  బిగ్ న్యూస్: జార్జ్ రెడ్డి కోసం పవర్ స్టార్.. డేట్ ఫిక్స్!

  ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ తోనే అంచనాలు పెంచిన ఈ ‘‘జార్జ్ రెడ్డి’’ సినిమా రిలీజ్ కు రెడీ అయింది..ఇప్పటికే బిజినెస్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీని నవంబర్ 22న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు. అయితే సినిమాకు సంబందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ముఖ్య అతిధిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోతున్నట్లు తెలుస్తోంది.

 • geroge reddy

  NewsOct 24, 2019, 4:14 PM IST

  ''జార్జ్ రెడ్డి'' రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

  ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ తోనే అంచనాలు పెంచిన ఈ ‘‘జార్జ్ రెడ్డి’’ సినిమా రిలీజ్ కు రెడీ అయింది..ఇప్పటికే బిజినెస్కంప్లీట్ చేసుకున్న ఈ మూవీని నవంబర్ 22న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు.

 • Pawan Kalyan

  NewsOct 24, 2019, 3:23 PM IST

  సంచలన బయోపిక్ ఆడియో వేడుక ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్!

  జనసేన అధినేత మరో సినిమా వేడుకలో మెరవబోతున్నారు. ఇటీవల సైరా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన సోదరుడు చిరంజీవితో కలసి వేదిక పంచుకున్న పవన్ కళ్యాణ్ త్వరలో సంచలన బయోపిక్ చిత్రంజార్జ్ రెడ్డి ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు.