George
(Search results - 76)Other SportsDec 8, 2020, 7:01 PM IST
ఒకే కిడ్నీతో ఇక్కడి దాకా వచ్చా... సంచలన విషయం బయటపెట్టిన భారత అథ్లెట్ అంజూ...
భారతదేశంలో క్రికెటర్లకి, బ్యాడ్మింటన్, టెన్నిస్ ప్లేయర్లకి వచ్చేంత క్రేజ్ అథ్లెట్లకి రాదు. అయితే అంతర్జాతీయ వేదికలపై జాతీయ పతాకం రెపరెపలాడించాలని తహతహలాడుతున్నారు భారత అథ్లెట్లు. అలా ఎన్నోసార్లు దేశం గర్వించే ప్రదర్శన ఇచ్చిన భారత మహిళా అథ్లెట్ అంజూ సంచలన విషయాన్ని బయటపెట్టింది.
EntertainmentOct 15, 2020, 9:00 PM IST
`జార్జిరెడ్డి` హీరోయిన్ అందాల సర్కస్.. చాలా భంగిమలు చూపిస్తుందిగా!
మోడల్, నటి ముస్కాన్ ఖుబ్ చాందినీ `జార్జిరెడ్డి`తో పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఈ అమ్మడు అందాల సర్కస్ నెటిజన్లని మంత్రముగ్ధుల్ని చేస్తుంటుంది. తాజాగా ముస్కాన్ మరిన్ని ఫోటోలను పంచుకుంది.
EntertainmentSep 13, 2020, 8:36 PM IST
వ్యాపారవేత్తను పెళ్లిచేసుకున్న సునీల్ హీరోయిన్
మలయాళ నటి మియా జార్జ్ పెళ్లిపీటలెక్కారు. ఆమె శనివారం కేరళలోని కొచ్చి నగరంలో వ్యాపారవేత్త అశ్విన్ ఫిలిప్ ని వివాహం చేసుకున్నారు. అత్యంత సన్నిహితుల మధ్య నిరాడంబరంగా వీరి వివాహం జరిగినట్లు సమాచారం. జులై నెలలో వీరిద్దరికి నిశ్చితార్ధం కాగా నిన్న వివాహం చేసుకున్నారు.
INTERNATIONALAug 23, 2020, 6:13 PM IST
అమెరికా: పోలీసుల చేతుల్లో మరో నల్లజాతీయుడు బలి, చుట్టుముట్టి కాల్పులు
జార్జ్ ఫ్లాయిడ్ ఘటన తర్వాత కూడా అమెరికా పోలీసుల వైఖరిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. తాజాగా మరో నల్లజాతీయుడిని పోలీసులు కాల్చి చంపారు.
INTERNATIONALJul 6, 2020, 7:47 AM IST
ట్రంప్ ఎత్తుగడ: అచ్చం పవన్ కల్యాణ్ లాగే అమెరికా ఎన్నికల్లో కిమ్ కర్దాషియన్ భర్త
అమెరికా స్వతంత్ర దినోత్సవం నాడు పాప్ సింగర్ కాన్యే వెస్ట్ తాను సైతం అమెరికా ప్రెసిడెంట్ పదవికి పోటీ పడుతున్నాను అని ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. కాన్యే వెస్ట్ ఎప్పుడైతే ఇలా తాను కూడా బరిలో నిలవబోతున్నాను అని చెప్పారో అందరూ ఆసక్తిగా అసలు అమెరికా రాజకీయాల్లో ఏమి జరుగుతుంది అని అక్కడ రాజకీయ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
CricketJun 28, 2020, 4:11 PM IST
ఆడితే కాల్చి చంపేస్తామన్నారు... భయంతోనే ఆడాను: వర్ణ వివక్షపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్
అమెరికాలో శ్వేతజాతి పోలీసుల చేతిలో హత్యకు గురైన నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్య అనంతరం ప్రపంచవ్యాప్తంగా జాతి వివిక్ష అంశం మరోసారి తెరపైకి వచ్చింది
EntertainmentJun 25, 2020, 5:06 PM IST
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3.0 : కొంపల్లిలో మొక్కలు నాటిన జీవన్ రెడ్డి
హీరో సందీప్ మాధవ్ ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను జార్జి రెడ్డి సినిమా దర్శకుడు జీవన్ రెడ్డి స్వీకరించారు.
LiteratureJun 23, 2020, 2:51 PM IST
డా. సిహెచ్ ఆంజనేయులు కవిత నల్ల సముద్రం ఉప్పొంగింది..
కవితా మెమోరియల్ డిగ్రీ కళాశాల, ఖమ్మం లో వైస్ ప్రిన్సిపాల్ గా పని చేస్తున్న డా. సిహెచ్ ఆంజనేయులు జార్జ్ ఫ్లాయిడ్ హత్యపై నిరసన కవిత్వం వినిపిస్తున్నారు.
INTERNATIONALJun 21, 2020, 7:07 PM IST
అమెరికాలో కాల్పుల కలకలం: హంతకుడు మిస్సింగ్, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచన
అమెరికాలో చాలా రోజుల తర్వాత కాల్పుల కలకలం రేపాయి. మిన్నెయాపోలిస్ నగరంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి అక్కడి పౌరులపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ దుర్ఘటనలో ఓ వ్యక్తి మరణించగా, 11 మందికి గాయాలయ్యాయి
Tech NewsJun 10, 2020, 6:31 PM IST
సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా పోస్టింగ్స్..200 అకౌంట్స్‌ను డిలీట్ చేసిన ఫేస్బుక్
అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడి మరణం వల్ల జరుగుతున్న నిరసనలకు మరింత ప్రేరేపించేలా ప్రయత్నిస్తున్న వారి పోస్టులను అధికారులు తొలగించారు.ఈ అకౌంట్లు శ్వేత జాతీయుల గ్రూపులకు అనుసంధానించి ఉన్నాయని పేర్కొంటూ దాదాపు 200 సోషల్ మీడియా ఖాతాలను ఫేస్బుక్ తొలగించింది.
INTERNATIONALJun 6, 2020, 10:07 AM IST
జార్జ్ ఇదంతా చూస్తూనే ఉన్నాడు.. ట్రంప్ మరో వివాదాస్పద వ్యాఖ్యలు
గత వారం మన దేశంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు.. మళ్లీ ఇలాంటి సంఘటన జరగనివ్వను అని ట్రంప్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. చనిపోయిన జార్జ్ మనసులోని భావాలు ఇలా ఉన్నాయంటూ ట్రంప్ మరికొన్ని వ్యాఖ్యలు చేశారు.
EntertainmentJun 5, 2020, 6:00 PM IST
మనుషులుగా జీవించటం మళ్లీ నేర్చుకోవాలి: తమన్నా
అమెరికాలో నల్లజాతీయుడు హత్య, కేరళలో గర్బంతో ఉన్న ఏనుగు హత్య లాంటి అంశాలపై సెలబ్రిటీలు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. తాజాగా ఈ విషయంపై మిల్కీ బ్యూటీ తమన్నా కూడా స్పందించింది.
NATIONALJun 5, 2020, 12:56 PM IST
మరో జార్జ్ ఫ్లాయిడ్ ఘటన.. ఈసారి భారత్ లో..
జోధ్ పూర్ లో గురువారం అచ్చం ఇలాంటి సంఘటనే జరిగింది. జోధ్ పూర్ కి చెందిన ముఖేష్ కుమార్ ప్రజాపత్ అనే యువకుడిని పోలీసులు అలానే మెడపై ఒత్తిడి పెట్టి పట్టుకోవడం గమనార్హం.
INTERNATIONALJun 4, 2020, 2:23 PM IST
మెడపై ఒత్తిడితో ఫ్లాయిడ్ మృతి: జార్జ్‌కి కరోనా, ట్రంప్‌కి షాకిచ్చిన చిన్న కూతురు
జార్జ్ ఫ్లాయిడ్ మృతి అమెరికాలోనే కాదు ఇతర దేశాల్లో కూడ ఆందోళనలు సాగుతున్నాయి. అమెరికాలో మాత్రం చాలా రాష్ట్రాల్లో నిరసనలు సాగుతున్నాయి.
INTERNATIONALJun 4, 2020, 1:46 PM IST
పోలీసు జాత్యహంకారం: ట్రంప్ కు బంకర్ చూపిన నల్లసూర్యుళ్లు
ఒక వైపు కరోనా ,మరో వైపు అధక్ష్య ఎన్నికలు తో సతమత మవుతున్న ట్రంప్ కి ఇప్పుడు జరుగుతున్న ఆందోళనలు తల పట్టుకునే స్థితికి వచ్చినట్టు అయింది .