General Motors
(Search results - 8)carsJan 13, 2021, 4:30 PM IST
డ్రైవర్ లేకుండా ఎగిరే కారు వచ్చేసిందొచ్చ్.. సిఈఎస్ 2021లో ప్రవేశపెట్టిన జనరల్ మోటార్స్..
ఈ ఫ్లయింగ్ కారు ప్రత్యేకత ఏమిటంటే ఇది సెల్ఫ్ డ్రైవింగ్ వాహనం. అంటే ఇది డ్రైవర్ లేకుండా స్వయంగా ఎగురుతుంది, కిందకి వస్తుంది.
carsDec 21, 2020, 7:03 PM IST
ఇండియాకి జనరల్ మోటార్స్ బై బై.. భారతదేశంలోని చివరి కర్మాగారం మూసివేత..
2017లో దేశీయ కార్యకలాపాలను నిలిపివేసిన తరువాత, జనరల్ మోటార్స్ ఇండియా భారతదేశంలో మిగిలి ఉన్న ఏకైక ప్లాంటులో కూడా కార్యకలాపాలను మూసివేయాలని నిర్ణయించింది.
AutomobileMar 28, 2020, 3:28 PM IST
కరోనా కష్టాలు.. వేతనాల్లో జనరల్ మోటార్స్ 20 శాతం కోత
అమెరికా ఆటోమొబైల్ దిగ్గజం జనరల్ మోటార్స్ సిబ్బంది వేతనాల్లో 20 శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇంటి వద్ద నుంచి పని చేసే వారికీ ఇది వర్తిస్తుంది. ఎగ్జిక్యూటివ్‌లు మరో ఐదు నుంచి 10 శాతం, బోర్డు డైరెక్టర్లు 20 శాతం అదనంగా వేతనాల్లో కోత విధించుకున్నారు.
carsJan 18, 2020, 11:00 AM IST
ఆటోమొబైల్ రంగాన్ని ఆదుకునేందుకు... చైనా కంపెనీతో భారీ ఒప్పొందాలు...
నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ఆటోమొబైల్ రంగాన్ని ఆదుకునేందుకు కేంద్రం విదేశీ ఆటోమొబైల్ రంగానికి చెందిన ప్రముఖ వ్యాపార సంస్థలతో ఒప్పొందాలను కుదుర్చుకుంటుంది.
AutomobileApr 5, 2019, 10:47 AM IST
రెండేళ్లలోపే ప్యాకప్: విద్యుత్ వెహికల్స్‌కు జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ నో
విద్యుత్ వాహనాల ఉత్పత్తిలో అడుగు పెట్టాలని రెండేళ్ల క్రితం జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ తీసుకున్న నిర్ణయం నుంచి వెనుకంజ వేసింది. విద్యుత్ వాహనాలకు ప్రోత్సాహకాల్లో అనిశ్చితి, నిత్యం పెట్టుబడి కొనసాగించాల్సిన అవసరం నేపథ్యంలో జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ పేర్కొన్నది.
NewsFeb 3, 2019, 11:00 AM IST
జనరల్ మోటార్స్ లేఆఫ్స్: 4000 మందిపై వేటు
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ జనరల్ మోటార్స్(జీఎం) భారీ స్థాయిలో ఉద్యోగులపై వేటు వేసింది. గత ఏడాదిలో ఏకంగా 4 వేల మంది సిబ్బందిని తొలగించినట్లు తెలుస్తున్నది. నిర్వహణ ఖర్చులను తగ్గించుకోనున్నట్లు గత నవంబర్‌లో సంస్థ ప్రకటనకు అనుగుణంగా మొత్తం ఉద్యోగుల్లో 15 శాతం మందిపై వేటు వేయనున్నట్లు గతంలోనే సంకేతాలిచ్చింది.
carsNov 28, 2018, 12:25 PM IST
Jun 14, 2018, 6:10 PM IST
మరో అమెరికన్ కంపెనీ కీలక బాధ్యతలు భారతీయుల గుప్పిట్లోకి
మరో అమెరికన్ కంపెనీ కీలక బాధ్యతలు భారతీయుల గుప్పిట్లోకి