Gemini Tv  

(Search results - 8)
 • NTR remunaration

  EntertainmentDec 17, 2020, 7:06 AM IST

  ఎన్టీఆర్ టాక్ షో..రెమ్యూనరేషన్‌ ట్విస్ట్! ఛానెల్ కు షాక్

  టీవి ప్రేక్షకులను మరోసారి అలరించేందుకు సిద్ధమయ్యాడు ఎన్టీఆర్‌. ఇప్పటికే  స్టార్ మాలో ప్ర‌సార‌మైన  బిగ్ బాస్ సీజ‌న్ 1తో తెలుగుప్రేక్ష‌కుల‌ను అల‌రించాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ షోకు హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించ‌డంతో మంచి స‌క్సెస్ అయింది. ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు తార‌క్‌. కాకపోతే కాస్త రిలీఫ్ గా ఉంటుందని గ్యాప్ తీసుకుని, ఎన్టీఆర్ మ‌రోసారి టీవీ షోతో అంద‌రి ఇండ్లలో సంద‌డి చేయ‌నున్నాడ‌ట‌. జెమినీ టీవీలో ప్ర‌సారం కానున్న‌ టాక్ షోకు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడని తెలుస్తోంది.
   

 • <p style="text-align: justify;">&nbsp;లాక్ డౌన్ కారణంగా 7 నెలలకు పైగా విరామం తీసుకున్న తరువాత, పవన్ కళ్యాణ్ త్వరలో వకీల్ సాబ్ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.</p>

  EntertainmentOct 29, 2020, 7:47 AM IST

  ‘వకీల్‌ సాబ్‌’:భారీ రేటుకు శాటిలైట్ రైట్స్ ,కానీ ఒక కండీషన్?

  ఓటీటీల్లో కొత్త సినిమా రిలీజవడం అవ్వగానే ఫ్యామిలీ అంతా కలిసి చూసేస్తున్నారు. మధ్యలో యాడ్స్ తలనొప్పి లేకపోవటం, హెడ్ డీ క్వాలిటీ ఉండటం కలిసొస్తోంది. దీంతో ఆ తర్వాత టీవీలో సినిమా రిలీజైతే పట్టించుకునే పరిస్థితి ఉండట్లేదు. ఆ మధ్య కాలంలో నవీన్ చంద్ర సినిమా ‘భానుమతి రామకృష్ణ’ , సత్యదేవ్ ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ టీవిల్లో కూడా ఆశించిన స్పందన లేదు.  ఈ నేపథ్యంలో శాటిలైట్ మార్కెట్ పడిపోకుండా చూసుకోవాలంటే ఇలాంటి ఓ కండీషన్ తప్పనిసరి అని భావిస్తున్నారట. ఇక వకీల్ సాబ్ శాటిలైట్ రైట్స్   రూ. 15 నుంచి రూ. 17 కోట్ల వరకు రేటు ఫిక్సైనట్లు వినపడుతోంది.

 • undefined

  EntertainmentJul 14, 2020, 3:23 PM IST

  `కార్తీక దీపం` వంటలక్కకు కరోనా పాజిటివ్‌?.. వీడియో షేర్ చేసిన నటి

  లాక్‌ డౌన్‌ సమయంలో ఎక్కువ మంది సోషల్ మీడియాలో కాలం గడుపుతుండటంతో ఏది నిజమైన న్యూసో, ఏదీ ఫేక్‌ న్యూసో అర్ధం కానీ పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా సెలబ్రిటీలకు సంబంధించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. తాజాగా కార్తీక దీపం ఫేం వంటలక్క ప్రేమీ విశ్వనాథ్ గురించి కూడా అలాంటి వార్తే వైరల్‌ అయ్యింది.

 • undefined

  TelanganaMay 5, 2020, 3:56 PM IST

  యాంకర్‌ శ్రీముఖిపై కేసు నమోదు

  శ్రీముఖి వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న ఓ ప్రముఖ చానల్‌ రియాలిటీ షోలో బ్రాహ్మణులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసినందుకు గాను శర్మ అనే వ్యక్తి శ్రీముఖితో పాటు సదరు చానల్ నిర్వహకులపై బంజారా హిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కంప్లయింట్ ఇచ్చారు.

 • balakrishna

  ENTERTAINMENTOct 16, 2019, 8:07 AM IST

  ప్రముఖ ఛానెల్ పై మండిపడుతున్న బాలయ్య?

  బాలక్రిష్ణ 105వ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. గత కొంత నెలలుగా బాలయ్య బ్రేక్ ఇవ్వకుండా  షూటింగ్ లో పాల్గొంటున్నారు. మరో ప్రక్క ప్రమోషన్ టీమ్...  సినిమాకు సంబంధించిన స్టిల్స్ ని రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ కి మంచి పండుగ చేస్తున్నారు. దాంతో సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇంతకు ముందు ఎప్పుడులేని విధంగా సరికొత్త లుక్ లో బాలక్రిష్ణ నెక్స్ట్ సినిమాలో కనిపించబోతున్నట్లు పాజిటివ్ టాక్ వైరల్ అయ్యింది.