Geethanjali  

(Search results - 13)
 • geetanjali

  Literature9, Jan 2020, 4:24 PM IST

  గీతాంజలి తెలుగు కథ: స్టోమా

  తెలుగు సాహిత్యంలో గీతాంజలికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆమె కథలు సాహిత్య విమర్శకుల మన్ననలు పొందాయి. గీతాంజలి రాసిన స్టోమా అనే కథను ఏషియానెట్ తెలుగు పాఠకుల కోసం అందిస్తున్నాం.

 • Raj Tarun

  News19, Dec 2019, 12:46 PM IST

  'గీతాంజలి' తో పోలిక...దిల్ రాజు పక్కా ట్రిక్కా? లేక...

   ట్రైలర్ చివ‌ర‌లో ‘గీతాంజలి’ సినిమాలోని ఓం నమహా పాటలో నాగార్జున, గిరిజ ముద్దు పెట్టుకున్న సీన్‌ను రాజ్ తరుణ్, షాలినీ చూస్తూ ఓ ఫీల్ లోకి వెల్తారు. ఈ షాట్ చూసిన చాలా ఇంట్ర‌స్టింగ్‌గా అనిపించింటమే కాక చర్చకు దారి తీసింది.

 • ntr

  News7, Nov 2019, 2:10 PM IST

  'సీతారామ కళ్యాణం': గీతాంజలికి ఎన్టీఆర్ స్వయంగా తిలకం దిద్ది..

  ప్రముఖ నటీ’మణి' శ్రీమతి గీతాంజలిగారి స్మృత్యర్థం పాఠకులకు ఈ చిరు కానుక…శ్రీమతి గీతాంజలిగారికి అత్యంత పేరు తెచ్చిన చిత్రం సీత రామ కళ్యాణం. ఆ చిత్ర విశేషాలు మీ కోసం…

 • Geethanjali

  News31, Oct 2019, 8:27 PM IST

  కన్నీరు మున్నీరుగా విలపిస్తూ గీతాంజలి భౌతిక కాయాన్ని ముద్దాడిన నటి.. ఫొటోస్!

  టాలీవుడ్ సీనియర్ నటి గీతాంజలి గురువారం రోజు హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. గీతాంజలి మరణంతో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. వందలాది చిత్రాల్లో పలు భాషల్లో ఆమె నటించారు. కాగా గీతాంజలి అంత్యక్రియలని ఆమె కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో నిర్వహించారు. పలువురు ప్రముఖులు ఆమె భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. 

 • geetanjali

  News31, Oct 2019, 12:18 PM IST

  ఎన్టీఆర్ ని 'పెద్దయ్య' గారు అని పిలిచేదాన్ని, కోప్పడ్డారు!

  సీనియర్ నటి గీతాంజలి గురువారం నాడు ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆమెను హైద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె ఆసుపత్రిలోనే గురువారం నాడు కన్నుమూశారు

 • geetanjali

  News31, Oct 2019, 11:21 AM IST

  గీతాంజలి అసలు పేరు ఏంటి? ఎందుకు మార్చుకుంది!

  సీనియర్ నటి గీతాంజలి గురువారం నాడు ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆమెను హైద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె ఆసుపత్రిలోనే గురువారం నాడు కన్నుమూశారు

 • geetanjali ramakrishna

  News31, Oct 2019, 11:21 AM IST

  గీతాంజలికి మా అసోసియేషన్ ఘన నివాళి

  గీతాంజలి మరణంతో టాలీవుడ్ ఒక్కసారిగా షాక్ కి గురైంది. రామాయణం బ్యాక్ డ్రాప్ లో ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ మొదటి సీతగా కనిపించింది మాత్రం గీతాంజలి గారే. జనాల్లో సీతగా చెరగని ముద్ర వేసుకున్న ఆమె గుండెపోటుతో గురువారం మరణించారు. 

 • ntr

  News31, Oct 2019, 11:11 AM IST

  ఎన్టీఆర్ కి మా ఇంటినుంచే భోజనం: గీతాంజలి

  ఉదయం ఆయన భోజనం చేసి షూటింగుకి బయల్దేరే సమయానికి, ఆయన ఇంటి గేటు దగ్గర ఓ పది బస్సుల జనం ఉండేవారు. వాళ్లంతా తిరుపతి వెళ్లే వాళ్లు .. ఎన్టీఆర్ ను చూసిన తరువాతనే అక్కడి నుంచి బయల్దేరేవాళ్లు.

 • geetanjali

  News31, Oct 2019, 9:58 AM IST

  ఆ స్టార్ హీరోతో పెళ్లిపై నటి గీతాంజలి ఏమన్నారంటే..?

  ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి స్టార్ హీరోలతో కలిసి పని చేసింది. నటిగా మంచి స్థాయిలో ఉన్న సమయంలోనే తన సహనటుడు రామకృష్ణని వివాహం చేసుకొని సినిమాలకు దూరమయ్యారు. 

 • geethanjali

  News31, Oct 2019, 9:21 AM IST

  పదేళ్ల తరువాత గీతాంజలి రీ ఎంట్రీ.. బలవంతంగా ఆ పాత్ర చేయాల్సి వచ్చింది!

  నటి గీతాంజలి టాలీవుడ్ లో మొదటగా సీత పాత్రలో కనిపించి అదే పేరుతో పిలుపించుకుంటూ వచ్చారు. ఆమె మరణం సినీ ఇండస్ట్రీలో అందరిని షాక్ కి గురి చేసింది. 1972 అనంతరం సినిమాలకు దాదాపు గుడ్ బై చెప్పేసిన గీతాంజలి దాదాపు 18 ఏళ్ల వరకు వెండితెరపై కనిపించలేదు.

 • geetanjali

  News31, Oct 2019, 8:55 AM IST

  ఆ దెబ్బతో సినిమాలకు దూరమైన గీతాంజలి.. అన్నగారు చెప్పినా వినకుండా..

  మొదటి సీతగా అభిమానుల్లో చెరగని ముద్ర వేసుకున్న సీనియర్ నటి గీతాంజలి. 50కి పైగా సినిమాల్లో నటించిన గీతాంజలి సీనియర్ నటుడైన రామకృష్ణ ను ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే 1972కాలం మారింది అనంతరం ఆమె చాలా వరకు సినిమాలకు దూరంగా ఉన్నారు.

 • geetanjali

  News31, Oct 2019, 7:06 AM IST

  heroine geetanjali: సీనియర్ నటి గీతాంజలి కన్నుమూత

  సీనియర్ నటి గీతాంజలి గురువారం నాడు ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆమెను హైద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె ఆసుపత్రిలోనే గురువారం నాడు కన్నుమూశారు.

 • అంజలి : జర్నీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు లాంటి చిత్రాలతో అంజలి ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా చేరువైంది. ప్రస్తుతం హర్రర్ చిత్రాలలో నటిస్తున్నప్పటికీ చాలా కాలంగా అంజలికి సరైన హిట్ లేదు.

  ENTERTAINMENT4, Oct 2019, 8:32 AM IST

  యాడ్స్ చేసి వివాదంలో చిక్కుకున్న అంజలి

  టాలీవుడ్ కోలీవుడ్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి అంజలి గత కొన్ని రోజులుగా ఒక వంట నూనె కంపెనీకి ప్రచారాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ విషయంపై  కోవైకి చెందిన వ్యక్తి అంజలిపై ఆరోపణలు చేశారు.