Geetha Madhuri  

(Search results - 45)
 • undefined

  Entertainment8, Oct 2020, 1:05 PM

  సన్నగా అవ్వాలనుకుంటున్నారా?.. బిగ్‌బాస్‌కి వెళ్లండి..గీతా మాధురి షాకింగ్‌ కామెంట్‌

  జనరల్‌గానే `బిగ్‌బాస్‌`పై చాలా విమర్శలు వస్తుంటాయి. అయితే ఆ షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్ కూడా కామెంట్‌ చేయడం చర్చనీయాంశంగా మారుతుంది. తాజాగా సింగర్‌ గీతా మాధురి కామెంట్‌ చేశారు. ఓ పెద్ద సెటైరే వేశారు. 

 • undefined

  Entertainment25, Aug 2020, 7:51 AM

  అఫీషియల్‌: బిగ్‌ బాస్‌ 4లో యంగ్‌ హీరో, కన్‌ఫార్మ్‌ చేసిన స్టార్‌

  మరోసారి కింగ్‌ నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ షో హడావిడి మొదలైంది. ఇప్పటికే ప్రోమోలు కూడా విడుదల అయ్యాయి. ఇక కంటెస్టెంట్‌లు వీరే అంటూ మీడియాలో సోషల్‌ మీడియాలో ఓ రేంజ్‌లో వార్తలు వైరల్‌ అవుతున్నాయి.  ఈ లిస్ట్‌ టీవీ, సినిమా, యూట్యూబ్‌ స్టార్లు కూడా ఉన్నారు. అయితే అధికారికంగా మాత్రం ఒక్కరి పేరే కన్‌ఫాం అయ్యింది.

 • <p>Tejaswi Madivada</p>

  Entertainment News19, May 2020, 1:58 PM

  అతడితో తేజస్వికి పెళ్లి చేస్తా.. గీతా మాధురి

  ప్రముఖ గాయని గీతా మాధురి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. వినసొంపైన గీతాలతో పాటు.. కుర్రకారుని హుషారెత్తించే పాటలని సైతం గీతా మాధురి అలవోకగా పాడింది.

 • <p>Geetha Madhuri</p>

  Entertainment News7, May 2020, 10:59 AM

  ఫేక్ న్యూస్ పై ముందే మాట్లాడా.. ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు

  ప్రముఖ నటుడు నందు, గాయని గీతా మాధురి టాలీవుడ్ లో సెలెబ్రిటీ కపుల్స్. ఇటీవల ఈ జంటకు ఓ పాప జన్మించింది. ప్రస్తుతం గీతా మాధురి, నందు  అన్యోన్యంగా జీవిస్తున్నారు.

 • Daughter of Singer Geetha Madhuri and Actor Nandu
  Video Icon

  Entertainment8, Feb 2020, 4:27 PM

  సెలబ్రిటీ కిడ్ : గీతామాధురి, నందుల గారాలపట్టి...ఈ చిన్నారి...

  సింగర్ గీతామాధురి మొదటిసారిగా తన కూతురు దాక్షాయని ప్రకృతితో మీడియా ముందుకు వచ్చింది. 

 • Tollywood singers

  ENTERTAINMENT24, Nov 2019, 11:56 AM

  ఈ సింగర్స్ జీవితం ఒక్కసారిగా మారిపోయింది.. కారణం ఇదే!

  సినిమాకి అందరూ అభిమానులు కాకపోవచ్చు. కానీ సంగీతాన్ని ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు.  తెలుగు చిత్రాల్లో సంగీతానికి మంచి ప్రాధాన్యత ఉంటుంది. తప్పనిసరిగా పాటలు ఉంటాయి. ఈ తరం గాయకులు చాలా మందే ఉన్నారు. వారంతా ఏ చిత్రాల ద్వారా, ఏ పాటల ద్వారా పాపులర్ అయ్యారో తెలుసుకుందాం. 

 • singers

  News12, Nov 2019, 4:18 PM

  టాలీవుడ్ సింగర్స్.. క్యూట్ ఫ్యామిలీ ఫోటోస్!

  టాలీవుడ్ లో ఎన్నో మెలోడీ, మాస్, ఫోక్ ఇలా ఎన్నో రకాల పాటలు పాడి మనల్ని మెప్పించిన సింగర్స్ ఉన్నారు. ఎప్పుడూ పాటలు పాడుతూ బిజీగా ఉండే మన సింగర్స్ లో కొంతమంది తమ కో సింగర్స్ ని పెళ్లి చేసుకున్నారు. 

 • geetha madhuri

  ENTERTAINMENT5, Jul 2019, 3:10 PM

  షోలో ఉన్నట్లుగా బయట ఉండరు.. గీతామాధురి కామెంట్స్!

  బిగ్ బాస్ సీజన్ 1తో ఎంతో సరదాగా సాగిపోయింది. సీజన్ 2కి వచ్చేసరికి వివాదాలు ఎక్కువయ్యాయి. 

 • undefined

  ENTERTAINMENT20, Jun 2019, 6:43 PM

  తల్లి కాబోతున్న గీతా మాధురి!

  ప్రముఖ సింగర్ గీత మాధురి త్వరలో తల్లి కాబోతోంది. గత ఏడాది జరిగిన బిగ్ బాస్ 2 షో లో గీతా మాధురి రన్నరప్ గా నిలిచింది. బిగ్ బాస్ షో తర్వాత గీత మాధురి పెద్దగా మీడియా ముందుకు రాలేదు.

 • geetha madhuri

  ENTERTAINMENT16, Oct 2018, 12:29 PM

  కౌశల్ చెప్పేవన్నీ అబద్ధాలే.. గీతామాధురి కామెంట్స్!

  బిగ్ బాస్ షో విజేతగా నిలిచిన కౌశల్ పై గీతామాధురి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. టైటిల్ విజేతగా నిలిచిన తరువాత హౌస్ మేట్స్ ఎవరూ కూడా తనను అభినందించలేదని కౌశల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. 

 • geetha madhuri

  ENTERTAINMENT15, Oct 2018, 10:36 AM

  లీగల్ గా ప్రొసీడ్ అవుతా.. గీతామాధురి వార్నింగ్!

  సినీ సంగీత ప్రపంచంలో గీతామాధురి పేరు సుపరిచితమే.. టాలీవుడ్ లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆమె బిగ్ బాస్ షోలో రన్నరప్ గా నిలిచి మరింత పేరు సంపాదించింది. అయితే షోలో ఆమె ఉన్న సమయంలో చాలా మంది యాంటీ ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేశారు.

 • geetha madhuri

  ENTERTAINMENT9, Oct 2018, 4:17 PM

  గీతామాధురికి హీరోయిన్ ఛాన్స్..!

  సినీ సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది గీతామాధురి. తన గాత్రంతో ఎందరినో అలరించిన గీతా ఇప్పుడు నటిగా మారడానికి సిద్ధమవుతోంది. బిగ్ బాస్ షోలో పాల్గొన్న తరువాత గీతామాధురికి బయట క్రేజ్ బాగానే పెరిగింది.

 • geetha madhuri

  ENTERTAINMENT5, Oct 2018, 12:55 PM

  కౌశల్ గెలిచినా.. గీతాదే పైచేయి!

  బిగ్ బాస్ విజేతగా కౌశల్ గెలిచిన సంగతి తెలిసిందే. అతడు గెలిచినప్పటికీ గీతాదే పైచేయి అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బిగ్ బాస్ సీజన్2 లో కంటెస్టెంట్లుగా పాల్గొన్న వారిలో సింగర్ గా గీతామాధురికి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉండేది. 

 • geetha

  ENTERTAINMENT25, Sep 2018, 12:23 PM

  కౌశల్ ఓవర్ కాన్ఫిడెన్స్ పై గీతా, దీప్తిల చర్చ!

  బిగ్ బాస్ సీజన్ 2 లో గ్రాండ్ ఫినాలే సందడి మొదలైంది. కౌశల్, దీప్తి, గీతామాధురి, తనీష్, సామ్రాట్ లు ఫినాలేకి చేరుకున్నారు. మరో ఆరు రోజుల్లో సీజన్ 2 విజేత ఎవరనేది తేలిపోనుంది.