Geetha Govindam  

(Search results - 50)
 • dear comrade

  ENTERTAINMENT31, Mar 2019, 10:24 AM IST

  ‘డియర్ కామ్రేడ్’...ఇవేం వింత రూమర్స్?

   విజయ్ దేవరకొండ హీరోగా .. భరత్ కమ్మ దర్శకత్వంలో 'డియర్ కామ్రేడ్' రూపొందుతున్న సంగతి తెలిసిందే. 'గీత గోవిందం' తరువాత విజయ్ దేవరకొండ .. రష్మిక మందన జంటగా నటిస్తోన్న సినిమా ఇది కావటంతో ప్రాజెక్టుపై మంచి క్రేజ్ ఉంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మెడికల్ స్టూడెంట్ గా నటిస్తుండగా .. రష్మిక క్రికెటర్ గా కనిపించనుంది. 

 • RASHMIKA MANDHANNA

  ENTERTAINMENT23, Feb 2019, 5:12 PM IST

  స్టార్ హీరోతో గీతగోవిందం మేడమ్?

  ఛలో సినిమాతో తెలుగు తెరకు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ఆ తరువాత గీత గోవిందం తో అందమైన మేడమ్ గా తనకంటూ ఓకే స్పెషల్ గుర్తింపును దక్కించుకుంది. అయితే అమ్మడు ఏ మాత్రం తొందరపడకుండా కథల ఎంపిక విషయంలో మొన్నటివరకు కాస్త నెమ్మదిగా వెళ్లినప్పటికీ ఇప్పుడు మాత్రం స్పీడ్ పెంచినట్లు తెలుస్తోంది. 

 • geetha govindam

  ENTERTAINMENT2, Dec 2018, 7:41 PM IST

  'గీత గోవిందం'కి సీక్వెల్ ప్లాన్..?

  టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ.. పరశురామ్ దర్శకత్వంలో నటించిన 'గీత గోవిందం' సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందనే విషయాన్ని చెప్పనక్కర్లేదు. వంద కోట్ల షేర్ వసూలు చేసిన చిన్న చిత్రంగా నిలిచిపోయింది. 

 • rashmika

  ENTERTAINMENT15, Nov 2018, 9:30 AM IST

  'గీతాగోవిందం' హీరోయిన్...ఈ వార్త నిజమవ్వాలని కోరుకుంటోంది

  ఛలో చిత్రం తో తెలుగు కు పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ ర‌ష్మిక మందన్న . ఆ సినిమా లో ఆమె నటన , క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో యూత్ ని తన మాయలో పడేసి థియోటర్స్ ఛలో అనేంతగా అట్ట్రాక్ట్ చేసింది. 

 • sirish

  ENTERTAINMENT12, Sep 2018, 3:35 PM IST

  'గీత గోవిందం' సక్సెస్ ని తట్టుకోలేకపోతున్నాడా..?

  ఈ మధ్యకాలంలో విడుదలై ఘన విజయం అందుకున్న సినిమాల జాబితాలో ముందు వరుసలో ఉంటుంది 'గీత గోవిందం'. విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేసేసింది.

 • parasuram

  ENTERTAINMENT8, Sep 2018, 6:28 PM IST

  'గీత గోవిందం' దర్శకుడు నిర్మాతలను ఇబ్బంది పెడుతున్నాడా..?

  'సోలో', 'శ్రీరస్తు శుభమస్తు' వంటి చిత్రాలతో సక్సెస్ అందుకున్న దర్శకుడు పరశురామ్ రీసెంట్ గా 'గీత గోవిందం' చిత్రంతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. ఈ సినిమాతో పరశురామ్ కి ఎనలేని క్రేజ్ వచ్చింది.

 • geetha govindam

  ENTERTAINMENT6, Sep 2018, 2:58 PM IST

  'గీత గోవిందం' మరో రికార్డ్!

  విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన చిత్రం 'గీత గోవిందం'. పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఇటీవల విడుదలై ఘన విజయం సాధించింది. 

 • parasuram

  ENTERTAINMENT3, Sep 2018, 5:49 PM IST

  కాళ్లకు చెప్పులు కూడా లేని రోజుల్లో ప్రేమించా.. గీతగోవిందం డైరెక్టర్ రియల్ లవ్ స్టోరీ!

  వెండితెరపై 'సోలో','శ్రీరస్తు శుభమస్తు','గీత గోవిందం' వంటి సరికొత్త ప్రేమకథలను తెరకెక్కించిన దర్శకుడు పరశురామ్ నిజజీవితంలో కూడా ఓ ప్రేమకథను నడిపించారు. 

 • vijay devarakonda

  ENTERTAINMENT1, Sep 2018, 11:12 AM IST

  నాన్ బాహుబలి రికార్డ్ 'గీత గోవిందం' సొంతం!

  'పెళ్లిచూపులు','అర్జున్ రెడ్డి' చిత్రాలతో మంచి విజయాలను అందుకున్న విజయ్ దేవరకొండ రీసెంట్ గా విడుదలైన 'గీత గోవిందం' మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. 

 • vijay

  ENTERTAINMENT30, Aug 2018, 5:26 PM IST

  వాళ్లతో చిల్లరపనులే చేస్తా.. విజయ్ దేవరకొండ కామెంట్స్!

  నటుడిగా కెరీర్ మొదలుపెట్టి చాలా కాలం అవుతున్నా.. 'పెళ్లిచూపులు' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తరువాత విడుదలైన 'అర్జున్ రెడ్డి'తో ఓవర్ నైట్ లో స్టార్ హోదా దక్కించుకున్నాడు. 

 • geetha govindam

  ENTERTAINMENT28, Aug 2018, 3:24 PM IST

  'గీత గోవిందం' రూ.100 కోట్లు.. నిజమేనా..?

  స్టార్ హీరోల సినిమా విడుదలైదంటే.. అది హిట్ అయినా.. ఫ్లాప్ అయినా.. రెండు రోజులకి రూ.50 కోట్ల పోస్టర్, వారం రోజులకి రూ. 100కోట్ల పోస్టర్ వేస్థుటున్నారు నిర్మాతలు. నిజంగానే సినిమా అంత కలెక్ట్ చేయకపోయినా.. మరింత బజ్ క్రియేట్ చేయడానికి ఇలా ఫేక్ కలెక్షన్స్ తో పోస్టర్లు వేయిస్తుంటారు

 • geetha

  ENTERTAINMENT28, Aug 2018, 11:05 AM IST

  'గీత గోవిందం' నా సినిమాకి కాపీ.. ప్రముఖ దర్శకుడు!

  ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు 'గీత గోవిందం' సినిమా తన సినిమా నుండి కాపీ కొట్టి తీసినట్లు చెబుతున్నాడు. అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా హైదరాబాద్ లో సంతోషం అవార్డుల ప్రధానోత్సవం జరిగింది

 • geetha govindam

  ENTERTAINMENT25, Aug 2018, 5:36 PM IST

  రూ.60 కోట్ల దిశగా 'గీత గోవిందం' పరుగులు!

  విజయ్ దేవరకొండ నటించిన 'గీత గోవిందం' సినిమా హిట్ టాక్ రావడంతో మొదటి రోజు నుండే ఈ సినిమా వసూళ్ల విషయంలో దూకుడు ప్రదర్శించింది. ఇప్పటికే రూ.40 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ సినిమా ఇప్పుడు అరవై కోట్ల దిశగా పరుగులు తీస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి

 • vijay

  ENTERTAINMENT24, Aug 2018, 4:31 PM IST

  లవ్ మ్యారేజే చేసుకుంటా.. అమ్మాయి ఎలా ఉండాలంటే: విజయ్ దేవరకొండ

  'పెళ్లిచూపులు', 'అర్జున్ రెడ్డి' రీసెంట్ గా 'గీత గోవిందం' ఇలా వరుస విజయాలతో దూకుడు మీదున్నాడు విజయ్ దేవరకొండ. యూత్ కి ఆల్ టైమ్ ఫేవరేట్ గా మారిపోయాడు. ముఖ్యంగా అమ్మాయిల్లో విజయ్ క్రేజ్ మాములుగా లేదు

 • vijay devarakonda

  ENTERTAINMENT24, Aug 2018, 3:43 PM IST

  విజయ్ దేవరకొండ పక్కన ఎవరు చేస్తారు..? హీరోయిన్ల సమాధానం!

  'అర్జున్ రెడ్డి' సినిమా రిలీజ్ కి ముందు విజయ్ దేవరకొండ 'గీత గోవిందం' సినిమా అంగీకరించాడు. అప్పటికి విజయ్ ఫేమ్ పెద్దగా లేదనే చెప్పాలి.