Geetha Arts  

(Search results - 63)
 • 18 pages

  Entertainment5, Mar 2020, 3:14 PM

  సుకుమార్, నిఖిల్ చిత్రం ఫస్ట్ లుక్..!

  ఈ సినిమాకి కథ - స్క్రీన్ ప్లేను సుకుమార్ అందించడం విశేషం.ఈ సినిమాకి '18 పేజెస్' అనే టైటిల్ ను ఖరారు చేసి ఫస్ట్ లుక్ వదిలారు.. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాతగా ఈ సినిమా త్వరలో మొదలుకానుంది.

 • Allu Arjun

  News17, Feb 2020, 9:35 AM

  అల్లు అరవింద్ చేయి పడితే ఇక అంతే.. ఈ హీరోల కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్

  ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్లానింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతల్లో అల్లు అరవింద్ ఒకరు. కథ ఎంపికలో అల్లు అరవింద్ జడ్జిమెంట్ 100 శాతం ఫలితాన్ని ఇస్తుంది. ఇక సినిమా ప్రేక్షకులకు చేరేలా తనదైన శైలిలో ప్రమోషనల్ స్ట్రాటజీ అవలంభిస్తారు. అందుకే అల్లు అరవింద్ నిర్మాణంలో తెరకెక్కిన కొన్ని చిత్రాలు ఆయా హీరోల కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. 

 • akhil 4

  News8, Feb 2020, 6:24 PM

  అఖిల్ 4 ఫస్ట్ లుక్.. బాధలో బ్యాచ్‌లర్ కుర్రాడు!

  అఖిల్ కెరీర్ స్టార్ట్ చేసి ఏళ్ళు గడుస్తున్నా ఇంకా సరైన సక్సెస్ దక్కడం లేదు.  ఫస్ట్ సినిమా నుంచి ఎన్ని ప్రయోగాలు చేసినా సక్సెస్  అవ్వడం లేదు. డెబ్యూ మూవీ అఖిల్ కొట్టిన దెబ్బ నుంచి కోలుకోలేకపోతున్నాడు

 • Vakkantham vamsi

  News3, Feb 2020, 1:56 PM

  షాక్: వక్కంతం వంశీ ఏం చేస్తున్నాడో తెలుసా..?

  ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ప్రస్తుతం వక్కంతం వంశీ...గీతా ఆర్ట్స్ బ్యానర్ లో స్క్రిప్ట్ అనలిస్ట్ గా పనిచేస్తున్నట్లు సమాచారం. గత రెండేళ్ళుగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే పనిచేస్తున్నట్లు సమాచారం. 

 • Allu Aravind

  News25, Jan 2020, 2:08 PM

  అమెజాన్ ప్రైమ్ కి పోటీగా అల్లు అరవింద్, కొత్త యాప్ వచ్చేసింది!

  ఈ కొత్త ఓటీటి ప్లాట్ ఫామ్ పై అనేక టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాల్ని స్ట్రీమింగు కి రెడీ చేశారు. ప్రస్తుతానికి ఇందులో సినిమాల్ని ఉచితం గా చూసే వెసులుబాటును కల్పించారు. 

 • అల్లు శిరీష్: 5 సినిమాలతో ఆడియెన్స్ ని మెప్పించే ప్రయత్నం చేసిన అల్లు శిరీష్ శ్రీ రస్తు శుభమస్తు సినిమాతో మాత్రమే కాస్త పాజిటివ్ టాక్ ను అందుకున్నాడు. ఇక ఆ తరువాత చేసిన ఒక్క క్షణం - ఎబిసిడి సినిమాలు ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యాయి. ప్రస్తుతం శిరీష్ రాక్షసుడు డైరెక్టర్ రమేష్ వర్మతో కొత్త ప్రాజెక్ట్ ను సెట్ చేసుకునే పనిలో ఉన్నాడు.

  News22, Jan 2020, 10:55 AM

  అల్లు శిరీష్ ఏం మారలేదుగా... మళ్లీ అదే స్కీమ్!

  వివరాల్లోకి వెళితే...ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా నిర్మాతగా మారి నిర్మించిన చిత్రం 'ప్యార్ ప్రేమ కాదల్'. తమిళనాట ఘనవిజయం సాధించిన ఈ చిత్రం త్వరలో తెలుగు ప్రేక్షకులను పలుకరించ బోతోంది. 

 • ఇక మెగా యువ హీరోలు చాలా మందే ఉన్నారు కాబట్టి మంచి కథలను చూసి సినిమాను ప్రొడ్యూస్ చేస్తే మరికొంత లాభం చేకూరే అవకాశం ఉంటుంది. కానీ అది రిస్క్ తో కూడుకున్న పని.

  News13, Jan 2020, 8:26 PM

  మేనల్లుడికి సర్ ప్రైజ్ ఇచ్చిన పవర్ స్టార్!

  సాయి ధరమ్ తేజ్ ఇటీవల ప్రతి రోజు పండగే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ రాబట్టింది. 

 • allu arjun

  News13, Jan 2020, 3:51 PM

  ''అవును.. ఇది బంధుప్రీతే..'' బన్నీ షాకింగ్ కామెంట్స్!

  గతంలో నాగార్జున, రానా లాంటి హీరోలు దీనిపై మాట్లాడారు. టాలెంట్ లేకపోతే.. స్టార్ కిడ్స్ కి కూడా ఫ్యూచర్ ఉండదని వారు చెప్పారు. తాజాగా ఈ విషయంపై హీరో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. 

 • Allu Arjun

  Opinion8, Jan 2020, 5:45 PM

  స్టేజీపై అల్లు అర్జున్ కంటతడి: కారణాలు ఇవే....

  అల్లు అర్జున్ కన్నీళ్లు పెట్టుకోవడంతో అందరూ కూడా దీనికి కారణం ఏమిటని చర్చించుకోవడం మొదలుపెట్టారు. అంతే కాకుండా అల్లు అర్జున్ ఈవెంట్ కి చిరంజీవి కానీ, వేరే ఎవరు కానీ రాలేదు. ఈ నేపథ్యంలో అసలు ఈ విషయానికి వెనకున్న కారణాలేంటనే చర్చ సర్వత్రా మొదలయ్యింది.

 • megastar chiranjeevi

  News7, Jan 2020, 1:28 PM

  గౌరవం కావాలంట.. అడిగితే ఇచ్చేస్తారా?

  గీత ఆర్ట్స్ కి మంచి బ్రాండ్ సెట్టయ్యింది. గీత ఆర్ట్స్ నుంచి ఒక సినిమా వస్తోంది అంటే సినిమా ఇండస్ట్రీలో మిగతా సినిమాల వాళ్ళు కాస్త రిలీజ్ డేట్ విషయంలో సర్దుబాటు చేసుకోక తప్పదనే రూమర్ ఉంది.

 • Allu Arjun

  News6, Jan 2020, 11:48 PM

  చాలా మంది మా నాన్న డబ్బులు కొట్టేశారని అంటారు.. స్టేజ్ పై ఏడ్చేసిన అల్లు అర్జున్!

  స్టైలిష్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ 'అల వైకుంఠపురములో'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. అన్ని కార్యక్రమాలని పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కు రెడీ అవుతోంది.

 • Allu Arjun

  News6, Jan 2020, 10:49 PM

  త్రివిక్రమ్ చెప్పింది చాలా చిన్న కథ.. అల్లు అరవింద్!

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో చిత్ర మ్యూజికల్ కన్సర్ట్ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడారు. సింపుల్ గా మూడు ముక్కల్లో తన ప్రసంగాన్ని ముగించారు. 

 • Tabu

  News6, Jan 2020, 10:24 PM

  పదేళ్ల తర్వాత వస్తున్నా.. ఇంతకంటే మంచి సినిమా దొరకదు: టబు

  స్టైలిష్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ 'అల వైకుంఠపురములో'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.  హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించిన అల వైకుంఠపురములో చిత్ర మ్యూజిక్ కన్సర్ట్ లో సీనియర్ నటి టబు మెరిశారు. 

 • Allu Arjun

  News6, Jan 2020, 9:32 PM

  'పులొచ్చింది.. మేక సచ్చింది'.. 'అల వైకుంఠపురములో' ట్రైలర్ అదుర్స్!

  స్టైలిష్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ 'అల వైకుంఠపురములో'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. అన్ని కార్యక్రమాలని పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కు రెడీ అవుతోంది.

 • Trivikram

  News6, Jan 2020, 8:34 PM

  సాంగ్ లో కూడా ఫైట్.. చిందేసిన త్రివిక్రమ్!

  స్టైలిష్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ 'అల వైకుంఠపురములో'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. అన్ని కార్యక్రమాలని పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కు రెడీ అవుతోంది.