Asianet News TeluguAsianet News Telugu
13 results for "

Gautham Menon

"
Allu Aravind final Nayattu Telugu remake director?Allu Aravind final Nayattu Telugu remake director?

రీమేక్ కు డైరక్టర్ ని ఫైనలైజ్ చేసిన అరవింద్

 తెలుగు నేటివిటి కలిపి చేయటానికి ఇక్కడ ఓ యంగ్ డైరక్టర్ ని ఫైనలైజ్ చేసినట్లు వినికిడి. లిమిటెడ్ బడ్జెట్ లో  ఒక నెలలో షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ కు రెడీ చేసేలా ఎగ్రిమెంట్ చేయబోతున్నారట. ఇంతకీ ఎవరా దర్శకుడు అంటే ...

gossips Aug 11, 2021, 11:25 AM IST

Actress Anjali Gets A Call From Allu AravindActress Anjali Gets A Call From Allu Aravind

అంజలిని ఫైనలైజ్ చేసిన అల్లు అరవింద్, మిగతా క్యారక్టర్స్ లో ఎవరంటే..

ఈ ప్రాజెక్టుని టేకప్ చేసి ఒక నెలలో షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ కు రెడీ చేస్తారు. థియోటర్ లో మొదట వేసి ఆ తర్వాత కొద్ది రోజులకే ఆహాలో వస్తుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం నటీనటుల సెలక్షన్ మొదలైపోయింది.

gossips Aug 10, 2021, 8:58 AM IST

Gautham Menon's strong reply to Deepa JayakumarGautham Menon's strong reply to Deepa Jayakumar

బతికున్నప్పుడు పట్టించుకున్నావా.. జయ మేనకోడలిపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

తమిళనాడులో జయలలిత బయోపిక్ చిత్రానికి విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పటికి జయలలిత జీవితంపై పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతున్నాయి. ప్రముఖ నటి రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో జయలలిత జీవితంలోని అంశాలతో దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ 'క్వీన్' అనే వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 

News Feb 27, 2020, 10:14 PM IST

gautham menon shocking comments on ye maya chesavegautham menon shocking comments on ye maya chesave

'ఏమాయ చేసావె' సినిమాపై గౌతమ్ మీనన్ షాకింగ్ కామెంట్స్!

ఈ విషయంలోనే తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ ఒకప్పుడు మహేష్ బాబు సోదరి మంజులతో గొడవ పడినట్లు తెలుస్తోంది. ఒరిజినల్ వెర్షన్ 'విన్నైతాండి వరువాయ'తో పోలిస్తే దాని రీమేక్ తెలుగు వెర్షన్ 'ఏమాయ చేసావె' క్లైమాక్స్ భిన్నంగా ఉంటుందనే సంగతి తెలిసిందే. 

News Nov 27, 2019, 1:52 PM IST

Hero Dhanush has no hopes on Enai Noki Paayum ThotaHero Dhanush has no hopes on Enai Noki Paayum Thota

ఆశలు వదిలేసుకున్న ధనుష్.. అందుకే దూరంగా ఉంటున్నాడా?

సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ తమిళంలో ప్రస్తుతం క్రేజీ హీరో. విలక్షణ నటనతో ఎందరో అభిమానులని సొంతం చేసుకున్నాడు. కమర్షియల్ చిత్రాలతో పాటు విభిన్నమైన కథలు ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు.

ENTERTAINMENT Nov 26, 2019, 4:38 PM IST

Gautham Menon to direct Anushka ShettyGautham Menon to direct Anushka Shetty

అనుష్క ఇక ఇంతేనా.. క్రేజీ దర్శకుడితో ఆమె ప్లాన్ ఏంటంటే!

తన గ్లామర్, నటనతో సౌత్ లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న నటి అనుష్క. ఎంతమంది కుర్రభామలు హీరోయిన్లుగా రాణిస్తున్న అనుష్క క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.

ENTERTAINMENT Nov 24, 2019, 2:24 PM IST

gautham menon to bring Anushka for star herogautham menon to bring Anushka for star hero

దర్శకుడితో తొలగిన విభేదాలు.. సూర్య, అనుష్క రొమాన్స్ మరోసారి!

ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ చిత్రాలకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆయన చిత్రాలు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటుంటాయి. స్టైలిష్ యాక్షన్, ప్రేమ కథలు తెరకెక్కించ్చడంలో గౌతమ్ మీనన్ సిద్ధహస్తుడు.

ENTERTAINMENT Nov 20, 2019, 3:05 PM IST

Jayalalitha Nephew Fires On Director Gautham MenonJayalalitha Nephew Fires On Director Gautham Menon

గౌతమ్ మీనన్ పై కేసు వేస్తా.. జయలలిత మేనల్లుడు బెదిరింపులు!

దర్శకుడు గౌతమ్‌మీనన్‌ జయలలిత జీవిత చరిత్రను వెబ్‌ సిరీస్‌గా రూపొందించేశారు. క్వీన్‌ పేరుతో రూపొందించిన ఇందులో జయలలితగా నటి రమ్యకృష్ణ నటించారు. ఈ వెట్‌ సిరీస్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ఇటీవలే విడుదల చేశారు. 

ENTERTAINMENT Sep 13, 2019, 12:36 PM IST

Suriya once again to team up with Gautham MenonSuriya once again to team up with Gautham Menon

సూపర్ హిట్ డైరెక్టర్ తో కుదిరిన డీల్.. క్రేజీ కాంబినేషన్!

స్టార్ హీరో సూర్యకు తమిళంతో పాటు తెలుగులో కూడా విశేషమైన అభిమానులు ఉన్నారు. మాస్ చిత్రాలతో మెప్పిస్తూనే ప్రయోగాత్మక చిత్రాలలో రాణించడం సూర్య ప్రత్యేకత. గజినీ లాంటి చిత్రంలో అద్భుతమైన నటనతో మెప్పించినా..సింగం సిరీస్ తో సూపర్ కాప్ గా అదరగొట్టినా అది సూర్యకే చెల్లింది. 

 

ENTERTAINMENT Sep 5, 2019, 4:33 PM IST

ennai nokki paayum thotta movie is ready for releaseennai nokki paayum thotta movie is ready for release

స్టార్ హీరో సినిమాకి మోక్షం లభించింది!

దక్షిణాది దర్శకుల్లో గౌతం మీనన్ కి మంచి గుర్తింపు ఉంది. ఎన్నో అధ్బుతమైన సినిమాలను తెరకెక్కించారు.

ENTERTAINMENT Jul 12, 2019, 4:11 PM IST

Gautham Menon and Ramya Krishnan team up for web seriesGautham Menon and Ramya Krishnan team up for web series

వెబ్ సీరిస్ లో రమ్యకృష్ణ.. డైరక్టర్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఇది వెబ్ సీరిస్ ల సీజన్. వరస పెట్టి వెబ్ సీరిస్ లు రెడీ అవుతున్నాయి. అయితే ఇప్పుడు వాటికి గ్లామర్ అద్దే కార్యక్రమం మొదలైంది. సినిమావాళ్లు సైతం వెబ్ సీరిస్ ల్లోకి రావటంతో స్టార్స్ ...వాటిల్లో నటిస్తున్నారు. 

ENTERTAINMENT Dec 21, 2018, 9:57 AM IST

anushka gautham menon movie shelvedanushka gautham menon movie shelved

అనుష్కను ఆ దర్శకుడు మోసం చేశాడా..?

దక్షినాది స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న అనుష్కకు హీరోలతో సమానమైన క్రేజ్ ఉంది. నిర్మాతలు ఆమెపై కోట్లు పెట్టి సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు

ENTERTAINMENT Jul 10, 2018, 5:51 PM IST